సంగారెడ్డి,జనవరి 28: ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న టి చరణ్‌దాస్‌ను బిసి కార్పొరేషన్ ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తూ కలెక్టర్ స్మితా సబర్వాల్ బాధ్యతలను అప్పగించారు. ఇన్నాళ్లుగా అడిషనల్ జాయింట్ కలెక్టర్ మూర్తి ఈడిగా కొనసాగారు.
ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న టి
english title:
charandas
Date:
Wednesday, January 29, 2014