Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

తెలంగాణ బిల్లుకు ఆంధ్రపాలకులే అడ్డు

నందిపేట, జనవరి 27: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఒప్పుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి నేత చంద్రబాబునాయుడు, వైఎస్.జగన్‌లు అడ్డుపడుతున్నారని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ...

View Article


అత్యాచార కేసులకు సంబంధించిన నివేదికలు వెంటనే అందించండి

ఇందూర్, జనవరి 27: మహిళల అత్యాచార కేసుల పరీక్షలకు వైద్యాధికారులు వెంటనే హాజరై నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన...

View Article


నేర్చుకుందాం

లీలం గేల నమర్చి మత్త గజ కేళీ సుందరోల్లాస మాభీలత్వం బలరింప ఁ ద్రిప్పుఁ జదలం ; బృథీవస్థలిన్ వైచు; ముంకాలం ద్రోచు ; మొగంబు వ్రేయు; దెస లుగ్రస్ఫూర్తి వీక్షించు; మోఁకాలూఁదుం బయఁ; గ్రమ్మఱంగ మెడ...

View Article

Image may be NSFW.
Clik here to view.

త్రివేణీ సంగమం - 37

‘‘సింధూ! నువ్వు చాలా అమాయకంగా మాట్లాడుతున్నావ్? మనమధ్య వున్నది ప్రేమ కాదు. వయసు తెచ్చిపెట్టే ఆకర్షణ మాత్రమే! ఈ సమయంలోనే మనం మనసుల్ని అధీనంలో వుంచుకోవాలి! అలా అయితే యుక్త వయస్సు వచ్చాక, మనం ఎంత పిచ్చిగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

రంగనాథ రామాయణం - 436

అపుడు దశగ్రీవుడు లంక చొచ్చి ఆనందంగా కాలం గడుపుతున్న సమయంలో- ఆ రాక్షసాధినాథుడి లంకానగరానికి అనిమిష బృందాలతో పద్మసంభవుడు పరమప్రియముతో విజయం చేశాడు.బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి విడిపించవచ్చుటతమ్ములు, తనయులు,...

View Article


వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో జిల్లా వాసులు ఏడుగురు దుర్మరణం

బూపాలపల్లి, జనవరి 28: తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తూ మంగళవారం తెల్లవారు ఝామున కరీంనగర్ జిల్లా మేడిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని భూపాలపల్లికి చెందిన ఆరుమాసాల పాపతో పాటు మరో...

View Article

డైలమాలో తెదేపా ఎమ్మెల్యేలు

మహబూబ్‌నగర్, జనవరి 28: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహబూబ్‌నగర్ జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ రాష్ట్రంలోనే జిల్లాలో అధికంగా ఎమ్మెల్యేలను...

View Article

ఉమ్మడి సేద్యంతో అధిక లాభాలు

దౌల్తాబాద్, జనవరి 28: రైతులు ఉమ్మడి సైద్యంతో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని చెల్లాపూర్, తిమ్మారెడ్డిపల్లి,...

View Article


ఉపాధిహామీలో అవినీతి కంపు

మహబూబ్‌నగర్, జనవరి 28: జిల్లాలో వలసల నివారణకు, పేదరిక నిర్మూలన కోసం సొంత గ్రామాలలోనే పనులు చేసుకుంటూ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం మహబూబ్‌నగర్ జిల్లాలో...

View Article


ఉపాధ్యాయుల తీరుపై కలెక్టర్ మండిపాటు

జిన్నారం, జనవరి 28: మండల కేంద్రమైన జిన్నారంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధనపై విద్యార్ధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.గత...

View Article

బిసి కార్పొరేషన్ ఇడిగా చరణ్‌దాస్

సంగారెడ్డి,జనవరి 28: ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న టి చరణ్‌దాస్‌ను బిసి కార్పొరేషన్ ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తూ కలెక్టర్ స్మితా సబర్వాల్ బాధ్యతలను...

View Article

లక్ష మెజార్టీ ఇస్తే మెట్రోరైల్ లైన్‌ను సాధిస్తా

సంగారెడ్డి,జనవరి 28: వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్జీతో గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డిలోని శిల్పారామం వరకు మెట్రోరైల్ ప్రాజెక్టును సాధిస్తానని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి తెలిపారు....

View Article

పకడ్బందీగా విఆర్‌వో పరీక్షలు

సంగారెడ్డి,జనవరి 28: ఫిబ్రవరి 2న జరిగే విఆర్‌ఓ,విఆర్‌ఏ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో చీఫ్...

View Article


66 మంది ఎస్‌ఐల బదిలీ

నల్లగొండ, జనవరి 28: సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని 66 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ టి.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ కాబడిన వారిలో నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ...

View Article

పులిచింతల ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలి

కలెక్టరేట్, జనవరి 28: పులిచింతల ముంపు బాధితులకు సహాయ పునరావాస పనులు చేపట్టడంలో జాతీయం చేసే అధికారులను ఎంత మాత్రం ఉపేక్షించేంది లేదని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హారజవహర్‌లాల్ అన్నారు. మంగళారం తన...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఆరోగ్యానికి జామాకు

రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా.. వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ,...

View Article

Image may be NSFW.
Clik here to view.

డైరీ రాయటం ఓ కళ..

డైరీ రాయడమంటే మన దినచర్యను ప్రతిరోజూ రాయడం. ప్రతిరోజూ మనం ఎన్నో పనులను చేస్తూంటాం. ఎంతమంది వ్యక్తులతోనో సంభాషిస్తూంటాము. మనకు ఎన్నో అనుభవాలు కుటుంబ సభ్యులతోనూ, ఇతరులతోనూ కలుగుతాయి. మనకు నచ్చని...

View Article


Image may be NSFW.
Clik here to view.

భవిష్య కాలం

భావన రామకృష్ణ - కమలాపురం (శ్రీకాకుళం)ప్ర:స్థాయికి మించిన అప్పులు ఎలా తీరాలి?సమా: ‘అర్థశక్తి సమం వ్యయం - ఆత్మశక్తి సమం కోపం’- అని పెద్దలు చెప్పిన మంచి మాట- స్థాయిని మించి అప్పులు చేయటం పెద్ద పొరపాటు....

View Article

Image may be NSFW.
Clik here to view.

తెలుపు చేసే తమాషా..!

తెలుపు చేసే తమాషా అంతా ఇంతా కాదు. అన్నింటా తానై ఉండే ఈ తెలుపు రంగును ఇష్టపడనివారు కూడా ఉండరు. ఎందుకంటే ఎముక తెలుపు, పాలు తెలుపు, సందేశాలను పంపేందుకు ఉపయోగించే పేపరు తెలుపు, మెరిసే ముత్యం తెలుపు,...

View Article

నేర్చుకుందాం

అనలుఁడు భాస్కరుండును సుధాంశుఁడు నధ్వరసంప్రవర్తకుల్వినుము నరేంద్ర! రుూ క్రతువు విష్ణుమయం ; బిది నిర్వహించి రర్జునుఁడు ను గర్ణుఁడున్ నమర రూపమునం ; దగ నీ ప్రబంధ విపొనరఁ బఠించినన్ వినిన నొందు నరుం జిర...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>