నల్లగొండ, జనవరి 28: సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని 66 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ టి.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ కాబడిన వారిలో నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ జి.విజయ్‌భాస్కర్‌రెడ్డిని డిఎస్‌బికి, నల్లగొండ రూరల్ ఎస్‌ఐ ఎస్‌కె. మహబూబ్ పాషాను నల్లగొండ టూ టౌన్‌కు, నార్కట్‌పల్లి ఎస్‌ఐ ఆర్.జగన్‌మోహన్‌రెడ్డిని డిఎస్‌బికి, నార్కట్‌పల్లి క్రైం ఎస్‌ఐ ఎం.మానిక్‌రెడ్డి విఆర్‌కు, బీబీనగర్ ఎస్‌ఐ పి.రఘువీర్‌రెడ్డిని విఆర్‌కు, తుర్కపల్లి ఎస్‌ఐ ఎల్.మధుబాబు డిఎస్‌బికి, రామన్నపేట ఎస్‌ఐ ఎండి మసియుద్దీన్ మిర్యాలగూడ టూటౌన్‌కు, ఆత్మకూర్ (ఎం) ఎస్‌ఐ జి.నగేష్‌ను మిర్యాలగూడ వన్‌టౌన్‌కు బదిలీ చేశారు. మోత్కూర్ ఎస్‌ఐ ఎస్.దేవేందర్‌రెడ్డిని విఆర్‌కు, వలిగొండ ఎస్‌ఐ సిహెచ్. సురేష్‌బాబును విఆర్(ఆర్‌జిఐ ఎయిర్‌పోర్టు)కు, చిట్యాల ఎస్‌ఐ పిఎన్‌డి ప్రసాద్‌ను నూతన్‌కల్‌కు, నారాయణపురం ఎస్‌ఐ డి.ప్రణీత్‌కుమార్‌ను నార్కట్‌పల్లికి, చివ్వెంల ఎస్‌ఐ ఎ.బోజ్యను భువనగిరి టౌన్‌కు, తుంగతుర్తి ఎస్‌ఐ పి.నర్సింహ్మరాజు బీబీనగర్‌కు, నూతనకల్ ఎస్‌ఐ బి.బాలగోపాల్‌ను మునుగోడుకు, తిరుమలగిరి ఎస్‌ఐ బి.ప్రసాదరావును నకిరేకల్‌కు, కోదాడ రూరల్ ఎస్‌ఐ జి.రాజశేఖర్‌ను గరిడేపల్లికి, చిలుకూరు ఎస్‌ఐ సి.పురేందర్‌బట్‌ను నల్లగొండ వన్‌టౌన్‌కు, మునగాల ఎస్‌ఐ బి.తిరుపతిని డిటిసికి, మిర్యాలగూడ వన్‌టౌన్ ఎస్‌ఐ ఎస్.క్రాంతికుమార్‌ను నల్లగొండ టూటౌన్‌కు, మిర్యాలగూడ వన్‌టౌన్ ఎస్‌ఐ పి.సర్వయ్యను విఆర్‌కు, వేములపల్లి ఎస్‌ఐ వై.యాదగిరిని విఆర్‌కు, వాడపల్లి ఎస్‌ఐ మన్మదకుమార్‌ను నల్లగొండ వన్‌టౌన్‌కు, హుజూర్‌నగర్ ఎస్‌ఐ జి.పవన్‌కుమార్‌రెడ్డిని కోదాడ రూరల్‌కు, మటంపల్లి ఎస్‌ఐ ఎస్.అయోధ్యను సిసిఎస్‌కు, విజయపురి ఎస్‌ఐ జి.సుధాకర్‌ను మహిళ పోలీస్‌స్టేషన్‌కు, చందంపేట ఎస్‌ఐ ఎండి నయిమొద్దీన్‌ను మునగాలకు, గరిడేపల్లి ఎస్‌ఐ వి.జానయ్యను విఆర్‌కు, గుర్రంపోడు ఎస్‌ఐ వై.గౌరునాయుడును తుంగతుర్తికి, మునుగోడు ఎస్‌ఐ ఎ.రమేష్‌ను విఆర్‌కు, నల్లగొండ వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.వెంకటశివరాంను హుజూర్‌నగర్‌కు, నల్లగొండ వన్‌టౌన్ ఎస్‌ఐ ఆర్ సుమన్‌ను మేళ్లచెర్వుకు, నకిరేకల్ ఎస్‌ఐ ఎ. శివకుమార్‌ను మోతెకు బదిలీ చేశారు. నాంపల్లి ఎస్‌ఐ కె.బీసన్నను మిర్యాలగూడ ట్రాఫిక్‌కు, మేళ్ల చెర్వు ఎస్‌ఐ ప్రసాద్‌ను డిఎస్‌బికి, శాలిగౌరారం ఎస్‌ఐ సి.శ్రీనివాస్‌రెడ్డిని డిఎస్‌బికి, భువనగిరి రూరల్ ఎస్‌ఐ జి.మోహన్‌రావును విఆర్‌కు, బొమ్మలరామారం ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లును విఆర్‌కు, ఆత్మకూర్(ఎస్) ఆర్. వెంకటేష్‌ను విఆర్‌కు, మోతె ఎస్‌ఐ ఎన్.వెంకటేశ్వర్లును విఆర్‌కు బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎస్‌ఐలు వై.హరిబాబును రామన్నపేటకు, బి.యాదవేందర్‌రెడ్డిని పెన్‌పహాడ్‌కు, డి.విజయ్‌కుమార్‌ను తుర్కపల్లికి, ఎం.రామాంజనేయులును చిలుకూరుకు. ఎస్.మంజునాథరెడ్డిని వలిగొండకు, ఎస్. మధుసూధన్‌రెడ్డిని ఆత్మకూర్(ఎం)కు, కె.రజనీకర్‌ను విజయపురికి, డి.సురేష్‌కుమార్‌ను కోదాడ టౌన్‌కు, డి.మహిపాల్‌రెడ్డిని చిట్యాలకు, ఆర్.సతీష్‌కుమార్‌ను వేములపల్లికి, పి. శీనయ్యను మటంపల్లికి, పి.శివనాగప్రసాద్‌ను బొమ్మలరామారంకు, డి.రాజును నారాయణపుర్‌కు, డి.సైదయ్యను భువనగిరి రూరల్‌కు, పి.పరమేష్‌ను కనగల్‌కు, కె.రాజును, తిరుమలగిరికి, ఎం.నాగభూషణ్‌రావును చందంపేటకు, ఎ.రంజిత్‌ను మోత్కూర్‌కు, కె.మహేష్‌ను శాలిగౌరారంకు, వి.నారాయణరెడ్డిని గుర్రంపోడ్‌కు, ఆర్.క్రాంతికుమార్‌ను గుండాలకు, ఎం.సంతోష్‌ను నాంపల్లికి, కె.నర్సింహ్మరావును చివ్వెంలకు, ఎ.పర్వతాలును కట్టంగూరుకు, ఎ.మోహన్‌రెడ్డిని నల్లగొండ రూరల్‌కు, పి.వీరరాఘవులును వాడపల్లి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. బదిలీ కాబడిన ఎస్‌ఐలంతా వెంటనే తమకు కేటాయించిన పోలీస్‌స్టేషన్‌లలో చార్జ్ తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం
english title:
si's transferred
Date:
Wednesday, January 29, 2014