ఎస్పీ శివశంకర్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కాకినాడ సిటీ, జనవరి 25: జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ శివశంకర్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం శనివారం ప్రకటించిన అత్యున్నత పురస్కారాల జాబితాలో జిల్లా ఎస్పీ...
View Articleసంస్కృతి, సంప్రదాయాల్ని భావితరాలకు అందించాలి
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 25: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత రచయితలపై ఉందని కృష్ణా విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి ఆచార్య మైనేని కేశవ దుర్గాప్రసాద్ అన్నారు. స్థానిక...
View Articleఓటుహక్కు ప్రతిఒక్కరి జన్మహక్కు
మచిలీపట్నం, జనవరి 25: ఓటుహక్కు ప్రతిఒక్కరి జన్మహక్కు అని జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావు అన్నారు. మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పాలకులను ఎన్నుకునేందుకు ఓటుహక్కు దోహదపడుతుందన్నారు. మచిలీపట్నం ఆశీర్వాద...
View Articleవ్యక్తిగత పంతాలతో సమైక్యాంధ్రకు ద్రోహం చేయొద్దు
విశాఖపట్నం, జనవరి 25: రాష్ట్ర విభజన విషయంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు చేసిన వాఖ్యలు దురదృష్టకరమని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ వైషమ్యాలను దృష్టిలో పెట్టుకుని...
View Articleవిశాఖ ఉత్సవ్ నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయండి
విశాఖపట్నం (జగదాంబ), జనవరి 25: విశాఖ ఉత్సవ్ నిర్వహణకు మూడు, నాలుగు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా...
View Articleపూర్తయిన ‘చందమామ కథలు’
ఏ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణిక్య బూనేటి నిర్మిస్తున్న ‘చందమామ కథలు’ చిత్రానికి సంబంధించిన షూ టింగ్ పూర్తయింది. లక్ష్మీప్రసన్న, చైతన్యకృష్ణ, నరేష్, ఆమ ని,...
View Articleరవితేజ ‘పవర్’
రవితేజ కథానాయకుడుగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ రూపొందిస్తున్న చిత్రం ‘పవర్’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా...
View Articleఆయన స్ఫూర్తితోనే...
తనీష్ కథానాయకుడిగా విఎస్‌ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో వి.ఎస్.రామిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్...
View Article‘నా లవ్‌స్టోరీ మొదలైంది...’
వెంధార్ మూవీస్, సర్వంత్‌రామ్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత రామాంజనేయులు తెలుగులో అందిస్తున్న చిత్రం ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’. తమిళంలో విజయవంతమైన ‘ఎథిర్‌నీచెల్’ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు....
View Articleమధ్యన
రోజూ పలకరించే ఆ కొమ్మఈ రోజెందుకో వౌనముద్ర దాల్చిందిచిటారు కొమ్మన మిఠాయి పొట్లంలాచిలిపి మాటల చిత్తగింపులు లేవుబై చెప్పి పనికెళ్తున్నా బదులే లేని భావంగుబులు మేఘం ఆవరించిబాధ చక్రవడ్డీలా పెరుగుతోందిగడియారం...
View Articleపసి జాడ
నిశిరేయి నిద్దుర గాయపడ్డప్పుడుపసి తలపు సలుపు కోత పెడుతుందిఅదృశ్యమైన అల్లరి జాడ గుర్తొచ్చిదేహం చిగురుటాకై వణుకుతుందిపటమైన పసితనం ఎదుటజ్ఞాపకాలన్నీ పోగుచేసుకుని కుములుతుందికలడో, లేడో తెలియని గారాల...
View Articleకేస్రీ పూల పరిమళం
రంగు వెలిసి చారగిలబడినపిట్టగోడల సందుల్లోంచిఅతను నడుస్తున్నాడుఅద్దంలా మెరిసిపోతున్నరాజభవనాల ముందురంగుల ముస్తాబుల్లో మునిగిననల్లని తారు దారిదాటిమట్టిరోడ్డెక్కి మరీ నడుస్తున్నాడుకుడి ఎడమల కరెంటు తీగల...
View Articleఆత్మన్యూనతని అధిగమించిన కవి
...........................................................కవితలు, సాహిత్య నానీలు, సినారెపై కవితలు ప్రచురించి కూడా కవి నామానికి, తన ప్రియ మిత్రుడు గోపీనుండి బేషరతు అంగీకారంపొందలేకపోవటం చర్చించవలసిన...
View Articleసాహిత్యం.. సహృదయం
అన్నమయ్య, పోతన, నన్నయ, వేమన మొదలైన వారినందరినీ తన బిడ్డలుగా చూసి మురిసిపోతున్న తెలుగుతల్లికి పదవుల పందేరంలో తనను పంచుకుంటున్న బిడ్డలను చూసి కడుపుకోత మిగులుతోంది. సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలన్న సద్భావన...
View Articleస్థానికత, సార్వత్రికత... చాసో ప్రత్యేకత
.......................స్థానిక వ్యక్తీకరణలో అనుకరణ తగ్గి సహజత్వం పెరిగిన కొద్దీ అది జీవన వాస్తవికతని ప్రతిబింబించిన రచనగా విశ్వసనీయతని పొందుతుంది. మానవ జీవితం నుంచి తాను గ్రహించిన సారాన్ని...
View Articleరేపు సాగర్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి రాక
నల్లగొండ లీగల్, జనవరి 27: ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి విజయ్‌కుమార్ రేపు జిల్లాలోని సాగర్ ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా బుధవారం సాగర్‌ను సందర్శించి గురువారం శ్రీశైలం ప్రాజెక్టును...
View Articleచట్టాలపై అవగాహన కొరకే న్యాయ విజ్ఞాన శిబిరాలు
నల్లగొండ లీగల్, జనవరి 27: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించి వారి హక్కులను న్యాయస్థానాల ద్వారా నిలబెట్టడం కొరకే న్యాయ విజ్ఞాన శిభిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి, నల్లగొండ...
View Articleసమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన
నిజామాబాద్ టౌన్, జనవరి 27: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం అధిక సంఖ్యలో కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని...
View Articleదొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
బోధన్,జనవరి 27: పట్టణంలో వారం రోజుల క్రితం జరిగిన దొంగతనాలకు సంబంధించిన దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేశారు. సోమవారం ఇక్కడి పోలీసు స్టేషన్‌లో జరిగిన...
View Articleఅభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
జుక్కల్, జనవరి 27: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ అన్నారు. ఆయన సోమవారం జుక్కల్ మండలం...
View Article