త్రివేణీ సంగమం 39
ఆనందించాల్సిన విషయం ఏమిటంటే రాజు తదితరులులాగే రాజోద్యోగులు కూడా దేశభక్తులు. బాధ్యత తెలిసినవారు. వారందరిలోనూ చంద్రే చిన్నవాడు.అంతమంది పెద్దవాళ్ళకి అధిపతిగా వుండడం కాస్త సిగ్గుగానే వుంది చంద్రకి.అయినా...
View Articleరంగనాథ రామాయణం 438
‘‘ఈ ఆశ్రమ ప్రాంగణంలో పాషాణ రూపం పొంది, ఆపదల పడుతూ వుండు’’ అని ఘోరంగా శపించాడు. ఆ శాప వాక్యం విన్నంతనే అహల్య మిక్కిలి భీతిల్లి ఆ గౌతమ బ్రహ్మర్షిని కనుకొని ‘‘ఇంద్రుడు కపటి అయి మీ రూపం ధరించి అపరాధం...
View Articleమాఘమాస మహాత్మ్యము
‘‘మానవులు కోరుకునేది శాశ్వతమైన స్వర్గలోకవాస నివాము. మరుజన్మ లేకుండా వుండాలంటే అటువంటి ఫలం చేకూర్చే పుణ్యకార్యాలు ఆచరించాలి. సత్కార్యాలు ఆచరించడంవల్ల పుణ్యం చేకూరుతుంది. మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి...
View Articleరాశిఫలం
Date: Thursday, January 30, 2014 - 03author: గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని...
View Articleఇది ఇంకోసారి ద్రోహం
న్యూఢిల్లీ, జనవరి 30: తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ రాష్ట్ర విధానసభ ఆమోదించిన తీర్మానంపై భారతీయ జనతాపార్టీ మండి పడింది. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ మరోసారి తీవ్ర ద్రోహానికి...
View Articleవిభజన ఆగదు
న్యూఢిల్లీ, జనవరి 30: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూ విధానసభ తీర్మానం ఆమోదించినంత మాత్రాన రాష్ట్ర విభజనకు ఎలాంటి అవరోధం ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్...
View Articleగ్యాస్‌కు ‘ఆధార్’ లింకు లేదు
న్యూఢిల్లీ, జనవరి 30: వంటగ్యాస్ సిలిండర్లకు సంబంధించి వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. నగదు బదిలీ పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి ఆధార్ లింక్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం గురువారం...
View Articleటి. బిల్లు వెనక్కి
--------------------సిఎం కిరణ్ స్పీకర్‌కు ఇచ్చిన తీర్మానంఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి ప్రాతిపాదిక లేకుండా, ఏకాభిప్రాయం లేకుండా రెండు ప్రాంతాల భాష, సంస్కృతి, ఏకత్వానికి భిన్నంగా, ఆర్ధిక, పరిపాలనాపరమైన...
View Articleపక్షం రోజుల్లో తెలంగాణ
హైదరాబాద్, జనవరి 30: ‘సంకెళ్లు బద్దలు కాబోతున్నాయి.. పక్షం రోజుల్లోనే తెలంగాణ ప్రజల కల సాకారం అవుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ముగిసింది.. ఇక అంతా ఢిల్లీ చూసుకుంటుంది..’అని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు...
View Articleఎలాగైనా కాపాడుతా
కారణం లేకుండా రాష్ట్ర విభజనా?బిల్లు తిరస్కరణ ప్రజాభిప్రాయం మేరకేదాన్ని కేంద్రం గౌరవించాలితెలంగాణ కావాలో వద్దో ఎన్నికల్లో జనమే చెబుతారుకేంద్రం తప్పుచేసింది.. అందుకే పోరాటంరాష్టప్రతిపై నమ్మకం ఉంది: కిరణ్...
View Articleఢిల్లీకి మారిన సీను...
నేడు ఢిల్లీ వెళ్లనున్న కెసిఆర్, సీమాంధ్ర టిడిపి నేతలు * 3న కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టిజెఏసి నేతల పర్యటన =========================హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభ...
View Articleమార్కెట్లు మరోసారి ఢమాల్
ముంబయి, జనవరి 30: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఆర్థిక ఉద్దీపన చర్యలను మరింత తగ్గిస్తుందన్న బెరుకు సెన్‌సెక్స్‌కు మరోమారు ఆశనిపాతమైంది. గురువారం, 149 పాయింట్లు పతనం చెంది రెండు నెలల కనిష్ఠ స్థాయికి...
View Article‘ఫెడ్’ నిర్ణయం వల్ల ముప్పేమీ లేదు
న్యూఢిల్లీ, జనవరి 30: నెలవారీ బాండ్ల కొనుగోళ్లను మరింతగా కుదించాలని అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయం భారత మార్కెట్లపై దుష్ప్రభావం చూపబోదని కేంద్ర ఆర్థిక శాఖ భరోసా ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ...
View Articleప్రైవేటు సంస్థలకు కేటాయించిన బొగ్గు క్షేత్రాలపై చర్చించని సిసిఇఎ
న్యూఢిల్లీ, జనవరి 30: నిర్ధేశిత కాలంలో గనులను అభివృద్ధి చేయలేకపోయిన హిందాల్కో, జెఎస్‌పిఎల్, టాటా స్టీల్ వంటి ప్రైవేటు సంస్థలకు కేటాయించిన 61 బొగ్గు క్షేత్రాల విషయంపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ...
View Articleఅవమానాలకు ఆత్మహత్యే శరణ్యమా??
కొంతమంది మనని అవమానించినా భరించగలం కాని కొంతమంది అవమానిస్తే తట్టుకోలేం. మరికొందరి విషయంలోనైతే అవమానిస్తారేమో అనే భావనే వారిని కృంగదీస్తుంది.చిన్న చిన్న కారణాలు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీయడం మనం రోజూ...
View Articleమంత్రి డ్యాన్స్ చేస్తే తప్పా?
అదేమిటోమరి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్‌గారు- తాను డ్యాన్స్ చేసింది చాలక- ‘‘చేయలేదు- కేమెరామెన్ తన డ్యాన్సింగ్‌న్ని మాయ వీడియో తీసి- ఛానల్స్‌లో చూపించారని’’ వాళ్లమీద విరుచుకుపడిపోయాడు....
View Articleఅసలు వైద్యం
ఆంధ్రభూమి కథల పోటీలో ఎంపికైన రచన ---------------------‘‘దిగులు పడకోయ్ భుజంగం! ఈ రోజుల్లో షుగర్ ఎవరికి లేదు చెప్పు! నాకొచ్చే పదిహేనేళ్లైంది. జాగ్రత్తగా మందులు వాడుకుంటూ- అప్పుడప్పుడు క్రమం తప్పకుండా...
View Articleపరిచయం..
కవచంకవిత్వం -డా.యిమ్మిడిశెట్టి చక్రపాణివెల: రూ.75ప్రతులకు: రచయితఎఫ్ 1, శ్రీకన్య అపార్ట్‌మెంట్నెహ్రూచౌక్,అనకాపల్లి - 531 001 98493 31554ఇదివరకటి రోజుల్లో కవిత్వాన్ని గురించి ఆలోచిస్తే, ఆత్మాశ్రయం,...
View Articleపద బంధాల్లో ఒదిగిన అనుబంధాల కమ్మదనం...
‘‘విడని ముడి’’ (కవిత్వం)ముకుంద రామారావువెల: 60 రూపాయలుపేజీలు: 117ప్రతులకు: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్ప్రపంచీకరణ పుణ్యమా అని అన్ని విలువలు నాశనమవుతున్నాయి. కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు...
View Article