న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమకు తెలియచేయాలని కోరుతూ తెలంగాణ జెఎసి న్యాయవాది సుంకరి జనార్దన్ గౌడ్ సుప్రీం కోర్టులో శుక్రవారం కేవియట్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి, తెలుగుదేశం ఎంపి సిఎం రమేష్, పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు తదితరులను ఆయన తన పిటిషన్‌లో భాగస్వాములుగా చేశారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు దాఖలు
english title:
division
Date:
Sunday, February 2, 2014