
కర్బూజ పండు ముక్కలు - 4 కప్పులు
ద్రాక్ష పళ్ళు- 1 కప్పు
పాలు - 2 కప్పులు
పంచదార -1/4 కప్పు
యాలకులపొడి - 1 టీ.స్పూ.
కర్బూజ పండు లోపలి గింజలు, పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గినె్నలో తీసుకోవాలి. ఇందులో ద్రాక్ష పళ్ళు, పాలు వేసి కలపాలి. తర్వాత యాలకుల పొడి వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా తింటే బావుంటుంది. వేడి వేడి పూరీలతో కూడా తినొచ్చు... పిల్లలు చాలా ఇష్టపడతారు.
కర్బూజ పండు
english title:
salad
Date:
Sunday, February 23, 2014