పంజాబీ పెళ్లి సందడి!
** హసీ తో ఫసీ (పర్వాలేదు)తారాగణం:సిద్దార్థ్ మల్హోత్రా, పరిణితి చోప్రా, అదాశర్మసంగీతం: విశాల్ - శేఖర్కథ, స్క్రీన్‌ప్లే: హర్షవర్ధన్ కులకర్ణినిర్మాతలు: కరణ్ జోహర్ - అనురాగ్ కాశ్యప్దర్శకత్వం: వినీల్...
View Articleమసాలా గూండా!
** గూండే (పర్వాలేదు)తారాగణం:రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, ప్రియాంకా చోప్రాఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్, సౌరభ్ శుక్లా తదితరులుసంగీతం: సోహైల్ సేన్, నిర్మాణం: యష్‌రాజ్ ఫిలిమ్స్దర్శకత్వం: అలీ అబ్బాస్ జఫర్ఈ...
View Articleకంప్యూటర్ ఆమెగా మారినవేళ ...
*** హర్ (బాగుంది)తారాగణం:జాక్విన్ ఫోనిక్స్, అమీ ఆడమ్స్మనీమారా, ఒలివిటా విల్డ్సార్లెట్ జాన్సన్ తదితరులుసంగీతం: ఆర్కెడ్ ఫైర్ఫొటోగ్రఫీ: హొటే వాన్ హొటెమాదర్శకత్వం: స్పైక్ జోంజ్.మానవుడు కనిపెట్టిన విజయాలలో...
View Articleఅదీ లెక్క!
సహజంగా నటీనటులు షూటింగ్ స్పాట్‌లోకెళ్ళాక ఎటువంటి యాక్షనైనా చేయక తప్పదు. ఇక్కడ అసౌకర్యంగా వుంది, ఇబ్బందులున్నాయి అని చేయను అని మొరాయిస్తే ఆ తరువాత ఆయా నటీనటులకు ఇబ్బందులు ఎదురవుతాయి. తరువాతి చిత్రాల్లో...
View Articleవాటే పవర్? -- ముంబై టాకీ
తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు కుర్ర హీరోయిన్లతో కలిసి డాన్సులేసిన విషయం తెలిసిందే. ఆయా షూటింగ్‌లు అయిపోయాక ఆ కథానాయికలే తమకన్నా వేగంగా ఆయన నృత్యాలు చేశారని కితాబులిచ్చేవారు. ఇప్పుడు అదే పద్ధతిలో...
View Articleచిన్నబుచ్చుకున్న చిన్నమ్మ
విశాఖపట్నం, ఫిబ్రవరి 21: పురంధ్రీశ్వరి గొంతు బొంగురుబోయింది.. కళ్ళ వెంబడి వస్తున్న నీటిని అదిమి పట్టింది.. ఐదేళ్లుగా ఆమె ఇక్కడ అనుభవించిన క్షోభను కార్యకర్తల ముందు వెళ్లగక్కింది.. అధిష్ఠానం తనను పూచిక...
View Articleరెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు
హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. 2008లో జరిగిన నియోజక వర్గాల...
View Articleసచివాలయంలో ధూం ధాం
హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో సచివాలయంలో ఉద్యోగులు శుక్రవారం తెలంగాణ ధూం ధాం నిర్వహించారు. సచివాలయంలోని క్యాంటిన్ నుంచి సి బ్లాక్ వరకు తెలంగాణ ఉద్యోగులు ర్యాలీ...
View Articleబల్లిపడ్డ ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత
కడప, ఫిబ్రవరి 21: వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజు పేటలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం బల్లి పడిన ఆహారాన్ని తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక...
View Articleసుప్రీంలో న్యాయపోరాటం
రాజమండ్రి, ఫిబ్రవరి 21: రాష్ట్ర విభజన అంశంపై ఇక సుప్రీం కోర్టులో న్యాయపోరాటం సాగిస్తామని సీమాంధ్ర న్యాయవాదుల జెఎసి కో-కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. సోమవారం సుప్రీం కోర్టులో రిట్ దాఖలు...
View Articleక్షణికావేశంలో ప్రాణం మీదకు..
భువనగిరి, ఫిబ్రవరి21: క్షణికావేశంలో తన తల్లితోపాటు చెల్లెలిపై కిరోసిన్ పోసి అనంతరం తాను కూడా ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి సంఘటన శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటు...
View Articleనాకే సంతృప్తిగా లేదు ప్రజలకేం చెబుతాం
విశాఖపట్నం, ఫిబ్రవరి 21: సీమాంధ్ర ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ తనకే సంతృప్తిగా లేదని, ఇక జనానికేం చెపుతామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన విలేఖరులతో...
View Articleఆక్వాసాగుకు కలిసొస్తున్న కాలం
ఒంగోలు, ఫిబ్రవరి 21: రాష్టవ్య్రాప్తంగా ఆక్వా సాగుకు కాలం కలిసొస్తోంది. ఆక్వా సాగు వైపు బడాపారిశ్రామికవేత్తలనుండి సన్నకారు రైతుల వరకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు,...
View Articleమనసు మార్చుకున్న ఒడిశా
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: ఐదు దశాబ్దాలుగా రగులుతున్న వంశధార నదీజలాల వివాదంపై ఒడిశా ప్రభుత్వం మనసు మార్చుకుంది. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రాథమికంగా అంగీకరించినట్టు సమాచారం. వంశధారపై ఏర్పాటైన...
View Articleహంస వాహనంపై మల్లన్న
కర్నూలు, ఫిబ్రవరి 21: శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం రాత్రి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం...
View Articleవెజ్, ఫ్రూట్ చాట్
ఆపిల్ ముక్కలు - 1/2 కప్పుదానిమ్మ గింజలు - 1/4 కప్పుజామకాయ ముక్కలు - 1/2 కప్పుబంగాళదుంప ముక్కలు - 1/2 కప్పుకొత్తిమీర తరుగు - 1 టీ.స్పూ.నిమ్మరసం - 1 టీ.స్పూ.నిమ్మరసం - 1 టీ.స్పూ.చాట్ మసాలా పొడి - 1/4...
View Articleకర్బూజ సలాడ్
కర్బూజ పండు ముక్కలు - 4 కప్పులుద్రాక్ష పళ్ళు- 1 కప్పుపాలు - 2 కప్పులుపంచదార -1/4 కప్పుయాలకులపొడి - 1 టీ.స్పూ.కర్బూజ పండు లోపలి గింజలు, పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గినె్నలో తీసుకోవాలి....
View Articleమిక్స్‌ఫ్రూట్ పానీపూరీ
పానీపూరీలు- 10-15పళ్ల ముక్కలు - 1 కప్పుతాజా క్రీమ్ - 1/2 కప్పుపంచదార పొడి - 5 టీ.స్పూ.యాలకుల పొడి - 1/4 టీస్పూ.మార్కెట్లో దొరికే పానీపూరీలు తీసుకోవచ్చు లేదా మైదా, రవ్వ కలిపి చపాతీ పిండిలా తడిపి చిన్న...
View Articleఫ్రూట్ రైతా
పళ్ళముక్కలు - 1 కప్పుపెరుగు - 1 కప్పుఉప్పు - చిటికెడుజీలకర్ర పొడి - 1/4 టీ.స్పూ.పుదీనా ఆకులు - 3పళ్లు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక గినె్నలో పెరుగు తీసుకుని ఉప్పు, జీలకర్ర పొడి, సన్నగా తరిగిన...
View Articleకుబానీ పాయసం
కుబానీలు - 100 గ్రా.పాలు - 1 లీటర్పంచదార - 50 గ్రా.యాలకులపొడి - 1/2 టీ.స్పూ.జీడిపప్పు- 6-8బాదాం పప్పు - 6-8కుబానీలను ఎండినవైతే గోరువెచ్చని నీళ్లలో రెండు గంటలు నానబెట్టి లోపలి గింజలు తీసేయాలి. లేదా...
View Article