
పళ్ళముక్కలు - 1 కప్పు
పెరుగు - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
జీలకర్ర పొడి - 1/4 టీ.స్పూ.
పుదీనా ఆకులు - 3
పళ్లు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక గినె్నలో పెరుగు తీసుకుని ఉప్పు, జీలకర్ర పొడి, సన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసి కలపాలి. ఇందులో పళ్ల ముక్కలు వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తింటే బావుంటుంది. ఆకలి కూడా తీరుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా మంచిది.
పళ్ళముక్కలు - 1 కప్పు
english title:
raitha
Date:
Sunday, February 23, 2014