
శివరాత్రి స్పెషల్
శివరాత్రి అంటే ఉపవాసం. పళ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. ఆరోజు భకిత్రశద్ధలతో ఆ పరమేశ్వరునికి అభిషేకం, పూజలు చేస్తారు. ఉపవాసంతో పాటు ఆ రాత్రంతా జాగారం చేస్తారు. అందుకే ఉపవాసం, జాగారం చేసే భక్తులు పండ్లుతో చేసిన వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- శివరాత్రి స్పెషల్
english title:
ruchi
Date:
Sunday, February 23, 2014