శ్రీకాకుళం, మార్చి 8: భక్తులకు ఆసక్తిని కలిగించే అరసవల్లి సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌పై పడే సూర్యకిరణ దర్శనానికి ఆదివారం అనుమతి లేదని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ప్రతిఏటా ఉత్తరాయణం మార్చి 9, 10, 11, 12 తేదీల్లో సూర్యకిరణ స్పర్శకు అవకాశం ఉంటుందన్నారు. అయితే ప్రతిసారి 9, 12 తేదీల్లో సూర్యకిరణాలు పాక్షికంగా కనిపిస్తాయని, దానికితోడు ఈసారి వాతావరణం అనుకూలించే అవకాశం లేదని ఆలయ వర్గాలు తెలిపాయి.
భక్తులకు ఆసక్తిని కలిగించే అరసవల్లి సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌పై పడే
english title:
s
Date:
Sunday, March 9, 2014