
గెలుపు గుర్రంగా కనిపిస్తోన్న తెరాసలోకి ఇతర పార్టీల నేతలు వలసలు ముమ్మరం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కెసిఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, వైకాపా నేత పుట్టా మధు.
గెలుపు గుర్రంగా కనిపిస్తోన్న తెరాసలోకి
english title:
valasalu
Date:
Tuesday, March 18, 2014