పొత్తులపై వారంలో స్పష్టత
విశాఖపట్నం, మార్చి 17: దేశానికి ఆశాకిరణమైన నరేంద్రమోడీని ప్రధానిని చేయడం.. అందుకు అవసరమైన 272 ఎంపి సీట్లుగెలవడం తమ ముందున్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ భిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. ఎపి...
View Articleఓటర్ల జాబితాలో విచిత్రం
నెల్లూరు , మార్చి 17: నెల్లూరు నగరంలో ఓటర్ల జాబితాలు తప్పులతడకగా ఉన్నాయంటూ అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కొందరి పేర్లు అయితే ఏ డివిజన్‌లోనూ నమోదుకాక గల్లంతైన అంశాలు...
View Articleఖమ్మం టిడిపిలో వర్గ పోరు
ఖమ్మం, మార్చి 17 : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ నాయకుల్లో విభేదాల కారణంగా వారంతా నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి...
View Articleమున్సిపోల్స్‌లో కాంగ్రెస్ బోణీ
పుట్టపర్తి, మార్చి 17: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. విభజన నేపధ్యంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో అదీ సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన...
View Articleఅధికార్ల త్రిపాత్రాభినయం
రాజమండ్రి, మార్చి 17: సినిమాల్లో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం సాధ్యమవుతుందిగానీ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల నిర్వహణలో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం ఎలా సాధ్యమవుతుంది? ఏకకాలంలో...
View Articleకోస్తాలో జడ్పీటిసిలకు తొలిరోజు 28 నామినేషన్లు
విజయవాడ, మార్చి 17: జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. కోస్తా జిల్లాల్లో తొలిరోజు ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. తొమ్మిది...
View Articleసీనియర్లకూ గడ్డుకాలమే
విశాఖపట్నం, మార్చి 17: సీనియర్ రాజకీయ నాయకులకు గడ్డుకాలం వచ్చింది. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులకు ఈ ఎన్నికలు సవాలుగా నిలిచాయి. ఉత్తరాంధ్రలో ఈ రెండు పార్టీల్లోని సీనియర్ నాయకులు ఈ...
View Articleమున్సిపోల్స్! ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు పరీక్షే
గుంటూరు, మార్చి 17: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్‌గా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలు పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఎంకిపెళ్లి సుబ్బి...
View Articleవలసలు ముమ్మరం
గెలుపు గుర్రంగా కనిపిస్తోన్న తెరాసలోకి ఇతర పార్టీల నేతలు వలసలు ముమ్మరం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కెసిఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జలగం...
View Articleమున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్ , మార్చి 18: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న ఆదేశించారు. మంగళవారం స్థానిక...
View Articleఎంపిటిసి స్థానాలకు వేలం పాటలు
మోర్తాడ్, మార్చి 18: మోర్తాడ్ మండలంలోని తొర్తి, శెట్పల్లి ఎంపిటిసి స్థానాలకు వేలం పాటలు నిర్వహించినట్టు సమాచారం. శెట్పల్లి ఎంపిటిసి స్థానాన్ని బిసి జనరల్‌కు కేటాయించడంతో గ్రామం రెండుగా చీలిపోయిన విషయం...
View Articleకెసిఆర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నా
హైదరాబాద్, మార్చి 18: మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత కొండా దంపతులు కెసిఆర్ సమక్షంలో మంగళవారం టిఆర్‌ఎస్ భవన్‌లో...
View Articleఎన్నికల వేళ... మద్యం ‘లీలలు’!
హుస్నాబాద్, మార్చి 18: హుస్నాబాద్ పట్టణంలో ఎన్నికల వేడి రాజుకోకముందే ‘మద్యం’ వేడి రాజుకుంది. ఎన్నికల సమయంలో మద్యం దుకాణాల బంద్ సర్వసాధారణం. పట్టణంలో బాహాటంగా మద్యం దందా సాగుతున్నా అరికట్టాల్సిన అధికార...
View Articleతెలంగాణ బచావో ఆంధ్రా పార్టీలు హటావో
హైదరాబాద్, మార్చి 18: ఆంధ్రా పార్టీలు హటావో తెలంగాణ బచావో అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తారక రామారావు తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు. జనసేన సభలో పవన్ కల్యాణ్ కాంగ్రెస్‌కో హటావో దేశ్‌కో బచావో అని పిలుపు...
View Articleకొండ గాలి వీచింది!
రాజకీయాల సీజన్‌లో బలమైన గాలి ఎటు వీస్తే అటు కొట్టుకు పోవడం సహజం. ‘కొండలు’ సైతం దీనికి అతీతమేమీ కాదు. కొండా సురేఖ ఏ పార్టీలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు.నాడు : ‘‘నెల...
View Articleసోలార్ విద్యుత్తు, సమగ్ర విత్తన చట్టం
హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తేవాలని, సోలార్ విద్యుత్తుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) మ్యానిఫెస్టో కమిటీ...
View Articleచార్మినార్ రాజకీయం రసవత్తరం
హైదరాబాద్, చార్మినార్, మార్చి 18: మహానగర చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనం చార్మినార్ నియోజకవర్గం. 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో శాలిబండ, పురానాపూల్, పత్తర్‌ఘట్టి, నూర్‌ఖాన్‌బజార్,...
View Articleకాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు
సంగారెడ్డి, మార్చి 18: మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికలు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో అంతర్గతంగా ఉన్న విభేదాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న...
View Articleహడావుడిగా చేరికలు... వడివడిగా నిష్క్రమణలు!
ఖమ్మం, మార్చి 18: కొద్ది నెలల క్రితం అన్ని పార్టీలను వీడి వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన నాయకులంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఆ పార్టీకి జనంలో వస్తున్న...
View Articleపురపోరులో తలపోటు!
కర్నూలు, మార్చి 19 : అనుకోని అతిథిలా సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన పురపాలక సంఘాల ఎన్నికలు ప్రధాన పార్టీలైన టిడిపి, వైకాపాకు తలపోటుగా మారాయి. సరిగ్గా రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికలు రావడంతో ఇబ్బందులో పడిన...
View Article