‘సీమాంధ్ర’ దూకుడు
16నుండి ఉద్యమం ఉద్ధృతం 23వరకూ అసెంబ్లీ చివరి ఓవర్‌లాంటిదిఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు --------------------హైదరాబాద్, తిరుపతి, జనవరి 3: సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో వేడి రాజుకుంది. తెలంగాణ ప్రాంత...
View Articleబయట చర్చ.. లోపల రచ్చ
హైదరాబాద్, జనవరి 3: శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరగాలని అందరూ కోరుకుంటున్నా శాసనసభ లోపల మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. శుక్రవారం ఉదయం శాసనసభ ప్రారంభమైన వెంటనే ఎలాంటి చర్చ లేకుండానే...
View Articleమనసు విరిచిన కిరణ్
హైదరాబాద్, జనవరి 3: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యవహారించిన తీరుతో తెలంగాణ ప్రజల మనసులు గాయపడినందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని శ్రీ్ధర్ బాబు తెలిపారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల...
View Articleకాంగ్రెస్ ఎంపీల సమైక్య సంకల్ప దీక్ష
పార్టీలకతీతంగా ఉద్యమం: సబ్బం హరిసమైక్యత కోసమే పోరాడుతాం: రాయపాటిదీక్షకు పలువురు సీమాంధ్ర మంత్రుల సంఘీభావంభగ్నం చేసేందుకు తెలంగాణవాదుల యత్నంపోలీసుల ఆధీనంలో ధర్నాచౌక్భారీగా బలగాల మోహరింపుహైదరాబాద్, జనవరి...
View Articleశ్వేతా బసుప్రసాద్
శ్వేతా బసుప్రసాద్శ్వేతా బసుప్రసాద్Daily Features - Chitraenglish title: swetha basu prasad Date: Sunday, January 5, 2014
View Articleదటీజ్ కత్రీనా!
ముంబై టాకీస్ ---------బాలీవుడ్‌లో నెం.1 స్థానంలోవున్న కత్రీనా కైఫ్ జ్ఞాపకశక్తిలో కూడా నెం.1 స్థానాన్ని పొందుతోంది. ఆసియాలో దేశాలలో వున్న అందగత్తెలలో ఆమె నెం.1 అంటూ ఇటీవల సర్వేలు మళ్లీ చెప్పాయి....
View Articleప్రజాహిత వ్యాజ్యం ఆమె పుణ్యం!
ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసిన మొట్టమొదటి మహిళా న్యాయవాది.. బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక కార్డ్ఫి యూనివర్శిటిలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన తొలి భారతీయురాలు.. న్యాయశాస్త్రంలో విప్లవాన్ని సృష్టించిన...
View Articleఆమె ఒకటే ఏడుపు...!
28 సంవత్సరాల రోషినీ బారోత్- అంతవరకూ జీవితంలో మాంసా హారం వాసన కూడా చూడ లేదు. బర్మింగ్‌హామ్‌లోని బుల్‌రింగ్ ప్రాంతం లో వున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘నన్‌డోస్’ రెస్టారెంట్‌లో డిసెంబర్ 29న నకనకలాడే ఆకలితో...
View Articleరెండువేల అడుగులు చాలు గుండె పదిలం
రోజూ రెండు వేల అడుగులు వేశారంటే భవిష్యత్తులో మీ గుండె చాలా ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువవుతుంటాయి. ఇలాంటివాటిలో ముఖ్యంగా గుండెకు...
View Articleఓవరీలో సిస్టులు
గర్భాశయానికి ఇరువైపులా వుండే అండాశయాలు స్ర్తి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఆడపిల్ల యుక్తవయస్కురాలైన దగ్గర్నించి చివరిదశ మెనోపాజ్ వరకు ఓవరీలనించి హార్మోన్లు ఒక క్రమబద్ధమైన నిష్పత్తిలో...
View Articleజామ్, డోక్లా ఇడ్లీ
సెనగపిండి - 1 కప్పురవ్వ - 2 టీ.స్పూ.పసుపు - చిటికెడుఈనో - 1 టీ.స్పూ.నీళ్లు - 1 టీ.స్పూ.వెన్న - 4 టీ.స్పూ.మిక్స్ ఫ్రూట్ జామ్ - 4 టీ.స్పూ.వండండి ఇలా...ఒక గినె్నలో జల్లించిన సెనగపిండి తీసుకుని రవ్వ,...
View Articleచిలకడదుంప వేపుడు
చిలకడ దుంపలు - 250 గ్రా.ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.కరివేపాకు - 2 రెబ్బలుకొత్తిమీర - కొద్దిగాపసుపు - 1/4 టీ.స్పూ.కారంపొడి - 1 టీ.స్పూ.ఉప్పు - తగినంతధనియాల పొడి - 2 టీ.స్పూ.నూనె - 3...
View Articleఓట్స్, ఫ్రూట్ సలాడ్
ఓట్స్ - 1 కప్పుపాలు - 1 లీటర్పళ్ళ ముక్కలు - 2 కప్పులుపంచదార - 1/2 కప్పువెనిలా ఎసెన్స్ - 3-4 చుక్కలుబాదాం పప్పు - 6జీడిపప్పు- 8కిస్మిస్ - 10చేద్దాం ఇలా..పాన్ వేడి ఓట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. పాలు...
View Articleకాప్సికమ్ ఖుర్మా
కాప్సికమ్ - 250 గ్రా.ఉల్లిపాయ - 1అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.పసుపు - 1/4 టీ.స్పూ.కారంపొడి - 1 టీ.స్పూ.ధనియాలపొడి - 1 టీ.స్పూ.గరం మసాలా పొడి - 1 టీ.స్పూ.కొబ్బరిపొడి - 2 టీ.స్పూ.గసగసాలపొడి - 1...
View Articleబంగ్లా పోలింగ్ రక్తసిక్తం
ఢాకా, జనవరి 5:హింసా విధ్వంస కాండ మధ్య బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అనేక చోట్ల జరిగిన ఘర్షణల్లో 21మంది మరణించారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి)సహా దాదాపు...
View Articleపోలీసులపై ‘నాటు’ దాడి
బిజినేపల్లి, జనవరి 5: నాటుసారా తయారీదారులు మాఫియాగా మారి ప్రొబేషనరీ డిఎస్పీ, పోలీసులపై దాడికి తెగబడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ డిఎస్పీ...
View Articleఏప్రిల్‌లో ఎన్నికలు
ఫిబ్రవరి చివర్లో షెడ్యూల్ ప్రకటనచురుగ్గా సాగుతున్న ఏర్పాట్లువెల్లడించిన కమిషన్ వర్గాలు ------------------న్యూఢిల్లీ, జనవరి 5: లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ మధ్యనుంచి మే మొదటి వారం మధ్యలో అయిదు లేదా ఆరు...
View Articleజిఎస్‌ఎల్‌వి సూపర్ సక్సెస్
నెల్లూరు, జనవరి 5: ఇస్రో శాస్తవ్రేత్తలు దృఢసంకల్పంతో భారత్ సత్తాచాటారు. వరుస విఘ్నాలు ఎదురవుతున్నా జిఎస్‌ఎల్‌వి ప్రయోగాన్ని ఎట్టకేలకు సక్సెస్ బాటలోకి తీసుకొచ్చారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన...
View Articleచర్చ అనుమానమే!
అన్ని పార్టీల్లో అనుమానపు నీడలుచర్చకు ససేమిరా అంటున్న వైకాపాసస్పెండ్ చేసి చర్చ కొనసాగిస్తారా?స్పీకర్ నిర్ణయంపై పార్టీల ఆసక్తి ===============హైదరాబాద్, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై...
View Article