ఫిబ్రవరి రెండోవారంలో ప్రత్యేక పార్లమెంట్?
‘శీతాకాలాన్ని’ కొనసాగించే యోచనఆప్ దెబ్బతో మారిన యూపీఏ వ్యూహంఅవినీతి నియంత్రణపై రాహుల్ దృష్టిఆరు బిల్లుల ఆమోదానికై పట్టుప్రజా విశ్వాసం సాధించే ప్రయత్నం ================న్యూఢిల్లీ, జనవరి 5:...
View Articleత్వరలో టెట్
విజయవాడ, జనవరి 5: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలన్నింటినీ సత్వరం భర్తీ చేసే నిమిత్తం కొద్ది రోజుల్లోనే టెట్, ఫిబ్రవరిలో డిఎస్సీ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు...
View Articleఅశోక్‌బాబు ఘన విజయం
ఎపిఎన్జీవో ఎన్నికలు * భారీ మెజార్టీ కైవసం * ఏకపక్షంగానే ఫలితాలుఇక సమైక్య ఉధృత ఉద్యమం: అశోక్‌బాబుగెలుపు ఎవరిదైనా సమైక్యమే: బషీర్ ==================హైదరాబాద్, జనవరి 5: ఎపిఎన్జీవో సంఘం ఎన్నికల్లో...
View Articleఐటిఐఆర్‌కు అథారిటీ
పర్యవేక్షణపై ‘ప్రత్యేక’ కసరత్తుమొదటి దశ పనులకు ప్రణాళికనేడు ఉన్నత స్థాయి అధికారుల సమావేశం ================హైదరాబాద్, జనవరి 5: హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేయనున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్విస్టిమెంట్...
View Article2014 ఎలా ఉండబోతోంది? - టెక్-టాక్
ఈ కాలంలో ట్రెండీగా ఉండటం చాలా ముఖ్యం. పదిమందితో సత్సంబంధాలు పెట్టుకోవడంకన్నా కొత్త గాడ్జెట్స్‌తో సావాసం చేయడం బెటర్ అనేది నేటి యువత ఆలోచన. మింగ మెతుకులేదు గానీ మాటాడ్డానికి స్మార్ట్ఫున్ అని ఎవరో...
View Articleమనకు ఏంకావాలి?
ఏటికేడాది పుస్తకాలను చించేసి.. గ్రైండర్‌లో వేసి రుబ్బేసి, వచ్చిన సారాన్ని కషాయం తాగినట్టు తాగేసి.. పరీక్షల్లో పిచ్చ పర్సంటేజీ సంపాదించేయాలి. ఇదీ -ఇప్పటి యూత్ ఫార్మాట్. తొంభైయైదులు దాటిన పర్సంటేజీ...
View Articleగంగూలీ రాజీనామా
కోల్‌కతా, జనవరి 6: లైంగిక వేధింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె గంగూలీ ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన...
View Articleహెడ్లీ, రాణాలపై ఎన్‌బిడబ్ల్యు జారీ
న్యూఢిల్లీ, జనవరి 6: ముంబయిపై జరిగిన ఉగ్రవాద దాడికి సూత్రధారులుగా భావిస్తున్న డేవిడ్ హెడ్లీ, ఆయన అనుచరుడు తహవ్వూర్ రాణా, లష్కరే తోయిబా సంస్థాపకుడు హఫీజ్ సరుూద్, లఖ్వీలపై ఢిల్లీ కోర్టు సోమవారం తాజాగా...
View Articleనిర్ణయం తేలాకే రండి
న్యూఢిల్లీ, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి విధానసభ నిర్ణయం వెలువడేంత వరకూ సవాలు పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విభజనకు సంబంధించి ఇటు విధానభ, అటు పార్లమెంట్...
View Articleకుదరని రాజీ
కిరణ్, చంద్రబాబు గైర్హాజరుసమైక్య తీర్మానం చేస్తేనే సహకరిస్తాం: వైకాపాతెలుగుదేశంలోనూ విభిన్న వాదనలుసభలోనే ఫ్లోర్‌లీడర్ల అభిప్రాయం కోరండి:స్పీకర్‌కు బొత్స, ఆనం, శైలజానాథ్ సూచన...
View Articleజనవరిలోనే బడ్జెట్?
హైదరాబాద్, జనవరి 6: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జనవరిలోనే రాష్ట్ర బడ్జెట్‌లో ఓట్ ఆన్ అకౌంట్ ప్రస్తానం ప్రారంభం కానుందా! అధికారుల నుంచి దీనికి సంబంధించి సంకేతాలు అందుతున్నాయి. జనవరి నెలాఖరులోనే ఓట్ ఆన్...
View Articleఉదయ్‌కిరణ్ ఆత్మహత్య
నేటి మధ్యాహ్నం అంత్యక్రియలుమృతిపై న్యాయవిచారణకు బ్రాహ్మణ సంఘాల డిమాండ్ ==================హైదరాబాద్, జనవరి 6: పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే హిట్లు కొట్టి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న హీరో...
View Articleనమ్మకాన్ని వమ్ముచేయం
హైదరాబాద్, జనవరి 6: సమైక్యాన్ని కోరుకునే సభ్యులంతా విభజన బిల్లు వ్యతిరేకించాలని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని, సీమాంధ్ర ప్రజలు తమపై...
View Articleగడువు పెంచండి
న్యూయార్క్, జనవరి 7: వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్టయిన భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగాదెపై అభియోగాలు నమోదుకు గడువు దగ్గర పడుతుండటంతో, గడువును మరో నెలపాటు పొడిగించాలని...
View Articleరంగనాథ రామాయణం - 420
ఆ విధంగా యమధర్మరాజు రధం అధిరోహించి ముద్గరములు, ప్రాసాయుధాలు పూని, ముందర మృత్యుదేవత నడువ, కాలదండం భీకరంగా మెరయ, కాలపాశం అగ్ని కల్పం అవుతూ ఇరువంకల అలర, హేమముద్గరం ఉపరిభాగాన వెలుగ- జగాలు కంపింప...
View Articleమానవత్వం - మనిషి
ఈ లోకంలోని ప్రాణికోటిలో అనేక భేదాలు కనిపిస్తుంటాయి. మనుషులల్లో ఒకరు సన్నగా ఉంటే మరొకరు లావుగా ఉంటారు. ఒకరు అతి పొడుగుగా ఉంటే మరొకరు పొట్టిగా ఉంటారు. ఇలాంటి భేదానే్న మనం జంతుజాలంలోనూ చూస్తుంటాం. కొన్ని...
View Articleపీఠం కోసం కెసిఆర్ పట్టు?
న్యూఢిల్లీ, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నందువల్లే తెరాస, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కుదరటం లేదని ఏఐసిసి వర్గాలు...
View Articleచర్చ జరిగి తీరాల్సిందే
హైదరాబాద్, జనవరి 7: టి.బిల్లుపై శాసనసభలో చర్చపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చర్చ జరిగితే లాభం ఉంటుందని ఎవరికి వారు...
View Article