ఓట్లు, సీట్ల కోసం బాబు, కిరణ్ రాజకీయం
* సమైక్య శంఖారావంలో జగన్చిత్తూరు, డిసెంబర్ 27: ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ప్రజాగర్జన...
View Articleవిభజన బిల్లుపై గ్రామ స్థాయిలో చర్చించాలి..- జెపి
విశాఖపట్నం, డిసెంబర్ 27: రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అసెంబ్లీలోనే కాకుండా పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో సైతం సమగ్రమైన చర్చ జరగాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన...
View Articleసంస్థకు భారం కాకూడదనే..
* ‘సంక్రాంతి స్పెషల్స్’పై ఆర్టీసీ ఎండిశ్రీకాకుళం, డిసెంబర్ 27: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారం కాకూడదనే సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులకు 50 శాతం చార్జీ అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ వైస్...
View Articleరాజ్యాధికారం కోసం పోరాడండి
* మహిళలకు జస్టిస్ చలమేశ్వర్ పిలుపురాజమండ్రి, డిసెంబర్ 27: సమాన రాజ్యాధికారం కోసం మహిళలు ఉద్యమించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపునిచ్చారు. ‘స్ర్తిలు-రాజ్యాంగపరమైన హక్కులు’...
View Articleఘనంగా భవానీ దీక్షల విరమణ
విజయవాడ, డిసెంబర్ 27: గత 41 రోజులుగా కఠోర నిష్టతో ఉన్న భవానీ స్వాముల దీక్ష విరమణ కార్యక్రమం ఇక్కడి ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో వేడుకగా ముగిసింది. శుక్రవారం ఉదయం...
View Articleన్యూయియర్‌కో మాట ఇస్తారా?
మాట ఎవరికైనా ఇవ్వొచ్చు. అదేమన్నా మనసా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.కావాలంటే మనసు కూడా ఇచ్చి వెనక్కి తీసుకోవచ్చు కానీ, అదెలావుంటుందంటే, పర్సు ఇచ్చి వెనక్కి తీసుకున్నట్టుంటుంది. మన పర్సు...
View Articleరాష్టప్రతి బిజీబిజీ
సాధారణంగా ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లినప్పుడు బిజీబిజీ అని వార్తలొస్తుంటాయి. ఈసారి రాష్టప్రతి మాత్రం అంత కన్నా ఎక్కువ బిజీబిజీగా గడిపారు. రాష్టప్రతి ఏటా పక్షం రోజులు బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో...
View Articleహోరాహోరీ పోరు
సర్వశక్తులు ఒడ్డుతున్న భారత్, దక్షిణాఫ్రికాదర్బన్, డిసెంబర్ 28: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టులో పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డడంతో, ఎవరిది పైచేయో చెప్పడం...
View Articleసుప్రీం పైనే భారం
మోడీ వ్యవహారంపై బిసిసిఐ వర్కింగ్ కమిటీ నిర్ణయంచెన్నై, డిసెంబర్ 28: భారత క్రికెట్ రంగంలోకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మాజీ కమిషనల్ లలిత్ మోడీ మళ్లీ అడుగుపెట్టకుండా చూసే వ్యవహారాన్ని సుప్రీం...
View Articleచెన్నై ఓపెన్ క్వాలిఫయర్స్
రెండో రౌండ్‌కు సనమ్చెన్నై, డిసెంబర్ 28: భరత యువ ఆటగాడు సనమ్ సింగ్ శనివారం ఇక్కడ ప్రారంభమైన చెన్నై ఓపెన్ క్వాలిఫయర్స్‌లో రెండో రౌండ్ చేరాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన అజయ్ సెల్వరాజ్‌ను అతను...
View Articleలియాన్ స్పిన్ కు ఇంగ్లాండ్ దాసోహం
మెల్బోర్న్, డిసెంబర్ 28: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులోనూ ఇంగ్లాండ్ ఒటమి ప్రమాదంలో చిక్కుకుంది. ఇప్పటికే సీరిస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ నాలుగో టెస్టు రెండో...
View Articleభారత టెన్నిస్ కు దారెటు?
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కొత్త సంవత్సరం శర వేగంగా దూసుకొస్తున్న తరుణంలో మన దేశ టెన్నిస్ దారి ఎటు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈఏడాది అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ)పై ఆటగాళ్ల తిరుగుబాటు సంచలనం...
View Articleస్వదేశానికి డారెన్ బ్రేవో
వెల్లింగ్టన్, డిసెంబర్ 28: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ బ్రేవో న్యూజిలాండ్ పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాలతోనే అతను ట్రినిడాడ్ వెళ్లినట్టు జట్టు మేనేజ్‌మెంట్...
View Articleయుఎఇపై భారత్ విజయం
అండర్-19 ఆసియా కప్ క్రికెట్షార్జా, డిసెంబర్ 28: అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన మ్యా చ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)పై భారత్ 189 పరుగుల భారీ తేడాతో విజయం...
View Articleగద్దె ఇక వద్దు
ప్రధాని పదవికి రాహుల్ సమర్థుడునరేంద్ర మోడీ వస్తే దేశం సర్వనాశనంనా సమర్థతపై అనుమానాలు అక్కర్లేదుఅవసరమైన ప్రతిసారీ నోరు విప్పాఎన్నికలకు ముందు రాజీనామా చేయనుతొమ్మిదిన్నరేళ్ల పాలన సంతృప్తికరంఅణు ఒప్పందం...
View Articleచరిత్రకారులు కాదు.. జనం చెప్తారు
న్యూఢిల్లీ, జనవరి 3: దేశానికి దిశ, దశను నిర్దేశించడంలో దారుణంగా విఫలమైన ప్రధాని మన్మోహన్ తన పదేళ్ల పాలనపై చరిత్రకారులు తగిన తీర్పు చెప్తారని అనడం హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్...
View Articleఎంపీ పొన్నంపై ‘సుమోటో’ కేసు
విజయవాడ, జనవరి 3: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కరీంనగర్ జిల్లాకు వస్తే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ గాలిలోనే పేల్చివేస్తామని హెచ్చరించిన ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ జిల్లా...
View Articleఎస్వీబీసీలో ఆ ప్రసారాలేంటీ?
తిరుపతి, జనవరి 3: ‘బాపిరాజూ.. టిటిడి నిర్వహిస్తున్న ఎస్వీ భక్తి చానల్లో అలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారా.. నాకు బాధ కలిగింది’.. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం టిటిడి చైర్మన్‌ను...
View Articleసమైక్య టి.పార్టీ
రాష్టప్రతికి లిఖితపూర్వక అభిప్రాయంటిఆర్‌ఎస్, కాంగ్రెస్, తెదేపా, బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల భేటీఎమ్మెల్యేల కన్వీనర్‌గా శ్రీధర్‌బాబు -------------------హైదరాబాద్, జనవరి 3: ప్రత్యేక రాష్ట్ర...
View Article