ఐడియా
* శారీరక అందాన్ని పెంచుకునేందుకు ఖరీదైన సౌందర్య సాధనాలను, బ్యూటీ క్లినిక్‌లను ఆశ్రయించనక్కర్లేదు. ఇంట్లో నిత్యం వాడే కూరగాయలు, పండ్లు, పూలతో అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. తరచూ క్యారట్ రసాన్ని...
View Articleసెలవులకు సార్థకత
సెలవుల్ని ఎంత సరదాగా గడపాలో నేటి యువతకు ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విందులు-వినోదాలతో, పర్యాటక స్థలాల్ని సందర్శించడంతో కాలక్షేపం చేయాలని కుర్రకారు ఆలోచించడం సర్వ సాధారణం. స్నేహితులతో ఆటపాటల్లో...
View Articleపుస్తకాల భారంతో కుంగుతున్న బాల్యం!
పసి మనసు మైనపు ముద్దలాంటిది. దాన్ని మనం ఏ విధంగా మలిస్తే ఆ విధంగా రూపు ది ద్దుకుంటుంది. చిన్నారుల హృదయాల్లో విజ్ఞానజ్యోతులను వెలిగించడానికి బదులు నేడు ర్యాంకుల ఆరాటంలో వారిని మానసికంగా, శారీరకంగా...
View Articleఫాస్ట్‌ఫుడ్‌తో ప్రాణాంతక రోగాలు!
కమ్మనైన అమ్మ చేతి వంట తింటే ఎలాంటి రోగాలూ దరిచేరవు. ఇది పా తకాలపు మాట. ఆధునిక యుగంలో అమ్మ చేతి వంట అంటేనే కొందరికి ముఖం మొత్తుతుంది. దుకాణాల్లో ఆకర్షణీయంగా కనిపించే ఫాస్ట్ఫుడ్స్ కోసం నేడు ఎంతోమంది వేలం...
View Articleమళ్లీ టైప్ రైటర్ల హవా!
‘టైప్ పరీక్షలు ప్యాసైందండీ! వంకాయ మెం తికూర దంచేస్తుందండీ! లతా మంగేష్కర్‌లా పాడుతుందండీ’.. వగైరా మాటలు గతం గతః. ‘మా అమ్మాయి- ‘టెక్కీ’ అండీ.. సెల్ క్వీన్ అండీ.. ట్వంటీఫోరవర్సూ కంప్యూటర్‌తోనే...
View Articleప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
టంగుటూరు, జూలై 23: మండలంలో మంగళవారం 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అన్ని గ్రామాల్లో ఎలాంటి అవాంఛీనయ సంఘటనలు జరుగకుండా సిఐ అశోక్‌వర్థన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు దూర...
View Article- నూజివీడు డివిజన్‌లో - గ్రామ సారథులు వీరే..
నూజివీడు, జూలై 23: జిల్లాలోని తొలివిడతగా మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఎక్కువ శాతం విజయం సాధించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ...
View Article- పంచాయతీ ఎన్నికల పోలింగ్ - తొలివిడత ప్రశాంతం
నూజివీడు, జూలై 23: జిల్లాలో తొలివిడతగా పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నూజివీడు డివిజన్‌లో మంగళవారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగానే జరిగాయి. చాట్రాయి మండలం...
View Articleఎన్నికల బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ
విజయనగరం (కంటోనె్మంట్), జూలై 23: పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో మంగళవారం జరిగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల బందోబస్తును జిల్లా ఎస్పీ కార్తికేయ పర్యవేక్షించారు. ఎన్నికలను పురస్కరించుకుని ముందు...
View Articleపోలింగ్ ప్రశాంతం
విజయనగరం, జూలై 23: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ అపశ్రుతులు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మంగళవారం పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లోని 15 మండలాలకు పోలింగ్...
View Articleసర్పంచ్ స్థానాల్లో సైకిల్ స్పీడ్
శ్రీకాకుళం, జూలై 23: ఏడేళ్ల విరామం తరువాత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. జిల్లాలోని శ్రీకాకుళం డివిజన్ పరిధిలో మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ...
View Articleపశుసంవర్ధక శాఖ జెడి బాధ్యతలు స్వీకరణ
శ్రీకాకుళం(రూరల్), జూలై 23: పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులుగా పెరుమళ్ల నాగన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహించిన మెట్ట వెంకటేశ్వర్లు నాగన్నకు బాధ్యతలు అప్పగిస్తూ...
View Articleఎవరికి మేలు చేకూర్చేందుకీ ప్రతిపాదన వైన భూములు కట్టబెట్టేందుకే
విశాఖపట్నం, జూలై 23: మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సొంతిల్లులేని నిరుపేదల కలను సాకారం చేసేక్రమంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు జివిఎంసి తీసుకున్న నిర్ణయం...
View Articleమన్యంలో కాంగ్రెస్‌కు చెక్!
విశాఖపట్నం, జూలై 23: జిల్లాలో తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలపరచిన చాలా మంది అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందరూ ఊహించిన...
View Articleప్రజాభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరు
సబ్బవరం, జూలై 23: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా డబ్బు,మద్యం పంపిణీలతో ఓటర్లను ప్రభావం చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రజాభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరని మాజీ మంత్రి, తెలుగుదేశంపార్టీ...
View Articleద్వితీయార్ధంలో పురోగతి శూన్యం
ముంబయి, జూలై 24: ఈ ఏడాది ద్వితీయార్ధంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి కనిపించకపోవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్‌కు చెందిన ఆర్థిక నిపుణులు విశే్లషించారు. ప్రథమార్ధంలో పెట్టుబడులు, తయారీ...
View Articleద్రవ్య చలామణిని అదుపు చేయొద్దు
కోల్‌కతా, జూలై 24: ద్రవ్య చలామణిని అదుపు చేయవద్దని ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి రిజర్వ్ బ్యాంకును కోరారు. బుధవారం ఇక్కడ ఫిక్కి నిర్వహించిన బ్యాంకింగ్ కన్‌క్లేవ్...
View Articleఇన్ఫోసిస్‌లో పెరిగిన ఎల్‌ఐసి వాటా
న్యూఢిల్లీ, జూలై 24: దేశీయ ఐటి దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌లో ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి వాటా పెరిగింది. తాజాగా దాదాపు 1,200 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసి వాటాను ఎల్‌ఐసి 6.72 శాతం...
View Articleఅజీమ్ ప్రేమ్‌జీకి ఆసియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్
లండన్, జూలై 24: దేశీయ ఐటి రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో వ్యవస్థాపకులు, ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి ప్రస్తుత సంవత్సరం 2013కుగానూ ప్రతిష్ఠాత్మక ‘ఆసియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్’ దక్కింది....
View Articleఎదుగుతున్న శక్తి భారత్
ముంబయి, జూలై 24: అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ భారత్‌ను ఎదుగుతున్న శక్తిగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించిన ఆయన భారత-అమెరికా దేశాల మధ్య విస్తృత...
View Article