పునర్జన్మ ఎత్తినట్టుంది
న్యూఢిల్లీ, జూలై 19: ఫరాన్ అక్తర్ నటించిన ‘్భగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని చూసినప్పుడు పునర్జన్మ ఎత్తినట్టు అనిపించిందని భారత మాజీ అథ్లెట్, ‘్ఫ్లయింగ్ శిఖ్’ మిల్కా సింగ్ వ్యాఖ్యానించాడు. ఒక పత్రికకు...
View Articleటెక్నిక్‌ను మార్చుకోవడం అవసరం
న్యూఢిల్లీ, జూలై 19: వయసు మీద పడుతున్న విషయాన్ని గమనించి బ్యాటింగ్‌లో టెక్నిక్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ తెండూల్కర్‌కు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ హితవు పలికాడు....
View Articleజట్టులో స్థానమే లక్ష్యం
కరాచీ, జూలై 19: పాకిస్తాన్ జాతీయ జట్టులో మళ్లీ స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వికెట్‌కీపర్ కమ్రాన్ అక్మల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన తమ్ముడు ఉమర్ అక్మల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పచెప్పడాన్ని అతను...
View Articleవనే్డ సిరీస్‌కు దక్షిణాఫ్రికా, లంక సిద్ధం
కొలంబో, జూలై 19: ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో అల్లాడుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాయి. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ...
View Articleసచిన్‌కు నిరాశే
న్యూఢిల్లీ, జూలై 19: క్రీడాకారులకు కూడా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘్భరత రత్న’ అవార్డును ప్రకటించవచ్చంటూ కేంద్రం నిబంధనలను మార్చిన మరుక్షణం నుంచి వినిపించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ పేరు...
View Articleభగవంతుడు అల్పసంతోషి
మంత్రి వద్దకు వెళ్లిన వానికి, నీతిమంతుడైన ఆ మంత్రి పూజాగృహంలో అతణ్ణి ప్రశ్నించడం, అతడు రావడానికి నిరాకరిస్తే చంపడం వంటి ఘాతుకాలను చేయడం ఇష్టంలేక, ఎనిమిది గంటల వరకూ ఆగి, అప్పుడు మంత్రిగారిని...
View Articleపజిల్ - 432
ఆధారాలు అడ్డం 1.దేవేంద్రుడు (5) 4.అందము (4) 6.కూత (3) 8.పోటు బంటు (4) 10.దీని వేగం కారుకన్నా ఎక్కువ (3) 11.నవగ్రహాల్లో విద్వాంసుడు (3) 12.ఆంగ్లంలో తాళానికీ, గొళ్లానికీఅనుసంధానమైనది. ఇంతకీ ఇదే! (1)...
View Articleవింతే! కానీ నిజం!!
2013 జూలైలో గంగానదికి వరదలు వచ్చి కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రిలలో వేల మంది కొట్టుకుపోయి మరణించారు. కానీ సుమారు రెండు వందల ఏళ్ల క్రితం లండన్ నగరంలో వచ్చిన ఓ వరదలో తొమ్మిది మంది మరణించారు. అది నీటి...
View Articleబ్లూ టూత్ అంటే... - టెక్ - టాక్ !
ఈ కాలంలో మనం ఎన్నో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చూస్తున్నాం. వాడుతున్నాం. ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పరికరాలు ఎక్కువగా వైర్లతో, కేబుల్స్‌తో కలిపితేనే పనే్జస్తాయి! ఐతే వైర్లతో, కేబుల్స్‌తో అన్ని వేళలా ఉపయోగించడం...
View Articleఎలావుందీవారం ? జూలై 21 నుండి 27
సందర్భానుసారంగా ప్రవర్తించి అందరినీ ఆకట్టుకుంటారు. సన్నిహితుల అభిప్రాయాలు సేకరించి మీ దినచర్యలో, లక్ష్య సాధనలో కావలసిన మార్పులు చేసుకుంటారు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని కార్యోన్ముఖులవుతారు. ప్రయాణాలు,...
View Articleనేర్పరితనమా? నేర్వనితనమా?
‘ఏవండీ.. వింటున్నారా?’ అని అమ్మలు అంటుంటే - ‘ఆ.. వింటున్నానే’ అంటూ జవాబును పెదాలకు అప్పజెప్పి తన ఆలోచనల్లో మునిగిపోతున్న నాన్నలను మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇది మన ముందరి తరం తీరు.ఈ తరంలో అయితే- పేరు...
View Articleపానీపూరీ
పానీ పూరీపానీపూరీAADIVAVRAM - Othersenglish title: panee puri Date: Sunday, July 21, 2013
View Articleభోషాణం - కథ
అప్పుడే తెల్లారింది. ఇంకా పూర్తిగా మెలకువ రాలేదు. ఇంతలో ఫోన్ మోగింది. అలా పడుకునే సెల్ అందుకుని ‘హలో’ అన్నాడు సత్యం.‘ఒరే, సత్యం, పొద్దునే్న నిద్ర లేపి ఒక విషాద వార్త చెప్పాల్సి వచ్చింది. ఈ రోజు...
View Articleదిశ దశను మారుస్తుందా?
వాస్తుశాస్త్రం చాలా గొప్ప శాస్త్రం. చాలామంది మహర్షులు ఈ శాస్త్రాన్ని వారివారి గ్రంథాలయిన సంహితలలో ఉటంకించారు. రామాయణ, భారత, పురాణాలలో కూడా మనకు వాస్తు శాస్త్ర రీత్యా గృహ నిర్మాణాలు జరిపిన అంశాలు...
View Articleసిసింద్రీ
ఎవరి గొప్పవారిదే..! - కథ -ఎన్నవెళ్లి రాజవౌళినా నడకల్లో హొయలుంది. నా పరుగులో సరిగమ ధ్వనులున్నాయ్. నాలో తేనె తీపి ఉందని పశుపక్ష్యాదులు, మానవులు నన్ను తాగకుండా ఉండలేరు. నాకంటె గొప్ప ఈ పృథ్విలోనే ఏదీ లేదని...
View Articleకిరణ్మయ కల 16
ఉపానం నుంచి స్తూపిదాకా- అంటే గోపురం దాకా దేవాలయంలో కొన్ని అంతస్తులు కనిపిస్తాయి. ఒక్కొక్క అంతస్తును ‘విమానం’ అంటారు.’’ఇదో విశేషమా? అది చూపటానికా నన్ను మభ్యపెట్టి తీసుకువచ్చారు. మీ మగవాళ్లంతా...
View Articleరంగనాథ రామాయణం 279
వెంటనే రామదేవుడు ఒక దొనలోని శరాలు మరొక దొనలో దూరిన భంగి అతడి నోటి నిండుగా నిష్ఠుర నారాచాలు నింపివేశాడు. దానవుడు సింహనాదులు చేయ వీలు చిక్కక వికృత స్వరాలు, జంకెన చూపులు చూపుతూ దగ్గరగా వచ్చినాడు. అపుడు...
View Articleసద్గురు సన్నిధి - శిష్యునికి పెన్నిధి!
‘దేవుడు ఉన్నాడా? ఉన్నచో అతనిని మనము చూడగలమా?’ అని మనసులో నాటుకున్న దృఢమైన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికై పరితపించుచున్న వివేకానందస్వామి (అసలుపేరు నరేంద్రనాథ్ దత్తా)కి రామకృష్ణ పరమహంస యొక్క దివ్య...
View Articleరాశిఫలం
Date: Tuesday, July 23, 2013 - 22author: గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే...
View Article