ఎసిబి వలలో ఎంజిఎం ‘పెద్ద’!
వరంగల్, జూలై 16: బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.రామకృష్ణను అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం...
View Articleనేర్చుకుందాం
సంపదలు గల్గు తఱి మహాజనుల హృదయమభినవోత్పల కోమలం బగుచు వెలయునాపదలు వొందునపుడు మహా మహీధరాశ్మ సంఘాత కర్కశం బై తనర్చుభావం: సంపదలుకలిగినపుడు మహాత్ముల మనస్సులు కలువలవలె మృదువుగా ఉంటాయి. ఆపదలు వచ్చినపుడు...
View Articleకిరణ్మయి కల - 12
మాటా మంతీ లేకుండా కలిసి భోంచేస్తున్న ఈ జంటవైపే కొన్ని జతల కళ్లు చూస్తున్నాయని తేలిపోయింది. స్టేర్ చేసేవాళ్లంటే కిరణ్మయికి చిరాకు.‘‘హంపీ రావటం ఇదేనా?’’కిరణ్మయి ప్రశ్నాస్త్రం సూటిగా తనమీద...
View Articleరంగనాథ రామాయణం
ఈ సుగ్రీవుణ్ణి మా అన్న రావణుడు కని సంతోషిస్తాడు అని తలపోస్తూ లంకలోపలికి కొనిపోయినాడు. అది కాలాగ్ని కాలమేఘాన్ని కూల్చి గుహకు కొంపోయినట్లు తోచింది. దేవతలు అందరూ ఆజిలో సుగ్రీవుడు ఈ విధంగా మూర్ఛపోయినాడే...
View Articleతొలి ఏకాదశి
శాంతాకారం భజగశయనం, పద్మనాభం... అంటూమహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలిఏకాదశి. ఎందుకంటే సంవత్సరం పొడవునా వచ్చే ఏకాదశులన్నింటిలోకి ఆషాడమాసాన, ధనుర్మాసాన వచ్చే ఏకాదశులకు ప్రత్యేకత ఉంది కనుక. ఈ రోజు...
View Articleకదిలించే బయోగ్రఫీ!
** భాగ్ మిల్కా భాగ్ (ఫర్వాలేదు)తారాగణం:ఫర్హాన్ అఖ్తర్, సోనమ్ కపూర్రెబెకా బ్రీడ్స్, దలీప్ తాహిల్ప్రకాష్‌రాజ్, పవన్ మల్హోత్రాదివ్యాదత్తా తదితరులుకథ: రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాసినిమాటోగ్రఫీ: బినోద్...
View Articleగ్రాఫిక్స్‌తో ‘సాహసం’
** సాహసం (ఫర్వాలేదు)తారాగణం:గోపీచంద్, తాప్సీ, సుమన్శక్తికపూర్, అలీ, నారాయణరావువాసు తదితరులు.కెమెరా: శ్యామ్‌దత్సంగీతం: శ్రీనిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీచిత్రనిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్కథ,...
View Articleరణబీర్‌తో ఎవరు? -- ముంబై టాక్
రణబీర్ కపూర్ సరసన నటించేందుకు నటీమణులు ఉవ్విళ్లూరుతూంటారు. ఎందుకంటే? కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది కాబట్టి. మొన్నటి కత్రినా కైఫ్ నుంచీ నిన్నటి దీపికా పదుకొనె వరకూ రణబీర్‌తో ‘హిట్స్’ అందించినవారే....
View Articleఅంజలి అదుర్స్...!
అచ్చతెలుగు అమ్మాయి అయినా తొలిసారిగా తమిళంలో గుర్తింపు పొంది, ఆ తర్వాత పుట్టింటికి వచ్చిన అంజలి వరుస చిత్రాలతో టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ విజయం తర్వాత వరుస అవకాశాలతో...
View Article‘విలన్ ఆఫ్ ది మిలీనియం’
‘ప్రాణ్‌గా నా జీవితం ఎంతో సంతృప్తికరంగా సాగింది. జీవితంలోని వొడిదుడుకుల్నీ.. కష్టసుఖాల్నీ.. అన్నింటినీ అనుభవించాను. రూపాయి కోసం వెతికిన సందర్భాలున్నాయి. లక్షల కొద్దీ రెమ్యునరేషన్ అందుకున్న రోజులూ...
View Articleబలి తీసుకున్న బడిభోజనం!
క్రూరమైన నిర్లక్ష్యం కోరలు కరకరమని నమిలి మింగిన దారుణ మారణ ధ్వనులు మానవత్వం మచ్చుకైనా మిగిలిన ప్రతిహృదయాన్ని కలచివేస్తున్నాయి! ఇరవై ఇద్దరు చంటిపిల్లలు ఈ క్రూరమైన నిర్లక్ష్యానికి బలైపోయారు. మొగ్గలుగానే...
View Article‘సుప్రీం’ తీర్పు పార్టీలను కదిలిస్తుందా?
మన న్యాయవ్యవస్థ రెండు ప్రతిస్పందనల్లో ఒకదాన్ని ఉపాయంగా రాబడుతుంటుంది. ఇది సాధారణంగా జరిగే విషయం. వీటిల్లో మొదటిది మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడేది కాగా, రెండవది సరీగ్గా దీనికి...
View Articleఅనాయాస ఆర్థిక అవినీతి
జీవితాంతం శ్రమిస్తూ, నీతిగా నిక్కచ్చిగా సంపాదిస్తే ‘‘అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకు సరిపోయిందనే’’ సామెత సామాన్య మధ్యతరగతి, కార్మికులు, వ్యవసాయ కూలీలు, కాయకష్టం చేసే శ్రమజీవులకు వర్తిస్తుంది. డబ్బు...
View Articleమంచిదే నడుస్తుంది
‘‘ ‘అంతా మనమంచికే’ అనేది కొందరి ఫిలాసఫీ! జరిగేవన్నీ మంచికని అనుకోవడమే వారి పని ఎందుకయిందంటే- అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ కనుకనే! అసలు అనుకోవడం ఎందుకు? అయ్యేది ఎలాగూ అవుతుందని...
View Articleపతనావస్థలో పాఠశాల విద్య
పాలకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆధీనంలోని విద్యారంగంలో ప్రమాణాలు అంతకంతకూ పతనమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నా...
View Articleస్వల్పంగా పెరిగిన సెనె్సక్స్
ముంబయి, జూలై 19: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెనె్సక్స్ శుక్రవారం 21 పాయింట్లు వృద్ధి చెంది దాదాపు నిలకడగా సాగింది. అయితే ఇన్ఫోసిస్‌లా టిసిఎస్ కూడా తొలి త్రైమాసిక ఫలితాల్లో చక్కటి లాభాలను...
View Articleహెచ్‌డిఎఫ్‌సి లాభం రూ.1,707 కోట్లు
ముంబయి, జూలై 19: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 34 శాతం పెరిగి 1,707.10 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి శుక్రవారం ప్రకటించింది. గత సంవత్సరం...
View Articleబెంగళూరు విప్రోలో బాంబు కలకలం
బెంగళూరు, జూలై 19: ‘19 బాంబులతో విప్రో కార్యాలయంలోని ట్రైనింగ్ బ్లాక్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు, శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పేల్చివేస్తాం’ అని ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీకి శుక్రవారం సర్జాపూర్...
View Articleసంగ్వాన్.. ఎవరి మాటా వినడు!
న్యూఢిల్లీ, జూలై 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ రంజీ క్రికెటర్ ప్రదీప్ సంగ్వాన్ ఎవరి మాటా వినడట. మూర్ఖంగా ప్రవర్తించడంలో అతనిని మించిన...
View Articleస్వాన్ స్పిన్ మాయాజాలం
లండన్, జూలై 19: ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ చెలరేగిపోతున్నది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యాన్ని...
View Article