పెనుబల్లిలో ఉద్రిక్తత
బుచ్చిరెడ్డిపాళెం, జూలై 14 : బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో పొలీసులు ఆదివారం పికెట్ ఏర్పాటుచేశారు. కమ్యూనిస్టేతరులు స్థానిక ఎన్నికల్లో పోటీ...
View Articleపంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటండి
ఒంగోలు , జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా పార్టీశ్రేణులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా...
View Articleకోడ్ దాటిన కమిషనర్
శ్రీకాకుళం, జూలై 14: మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్‌కు ఎన్నికల కోడ్ పట్టనట్టుంది. మున్సిపాల్టీకి కమిషనర్ వచ్చిన నాటి నుండి ఆయనకు ఏ విషయంపైనా నిబంధనలు తెలియనట్లుంది. ఇటీవల బార్ లైసెన్సులు మంజూరులో...
View Articleకలహండికి తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ
విశాఖపట్నం, జూలై 14: ప్రతిసారి ఒడిషా పెత్తనమే. ప్రతి దానిలోను ఆదిపత్యపోరే. ఏ విషయంలోను ఒడిషా వెనక్కి తగ్గడంలేదు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ఒక్క అడుగు ముందుకు వేయడంలేదు. ఇదే ఒడిషాకు కొండంత బలం. తాజాగా మరో...
View Articleపదునెక్కిన రాజకీయ పార్టీల వ్యూహం
విజయనగరం, జూలై 14: పంచాయతీ ఎన్నికల ఘట్టంలోని నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారానికి పదునెక్కించాయి. ముఖ్యంగా పార్వతీపురం, విజయనగరం డివిజన్లలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి....
View Articleపేట కాంగ్రెస్‌కు పెద్దదిక్కేదీ?
సిద్దిపేట, జూలై 15 : సిద్దిపేట నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు కరువైంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేయాల్సిన పెద్ద నాయకులు పట్టించుకోకపోవటంతో గ్రామాల్లో పోటీ...
View Article‘పంచాయతీ’పై ఖాకీ నిఘా
నల్లగొండ, జూలై 15: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగానికి కత్తిమీద సాముల మారింది. గతంలో కంటే ఎక్కువ పార్టీలు..ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటం..గత ఎన్నికల కంటే ఖర్చులు సైతం...
View Articleతప్పులతడకగా ఓటర్ల జాబితా
నెల్లూరు, జూలై 15: నగరపాలక సంస్థ పరిధిలో ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని, తక్షణం అధికారులు సవరించకుంటే టిడిపి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను దిగ్భందం చేసి ఆందోళన చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు...
View Articleఓటేయడానికి గుర్తింపు కార్డు తప్పనిసరి
నిజామాబాద్ , జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తప్పనిసరిగా తమ వెంట గుర్తింపు కార్డు తేవాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్...
View Articleఅక్రమంగా జిల్లాకు మద్యం రాకుండా ఆరు చెక్‌పోస్టులు
ఒంగోలు, జూలై 15: జిల్లాలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా అక్రమమద్యం జిల్లాకు ప్రవేశకుండా ఆరుచెక్‌పోస్టులు, 14మొబైల్ టీంలను ఏర్పాటుచేసినట్లు ఒంగోలు డివిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం...
View Articleఊగిసలాట!
శ్రీకాకుళం, జూలై 15: గ్రేటర్ మున్సిపాలిటీ విలీన సమస్య పెండింగ్‌లో ఉన్న ఖాజీపేట, పాతృనివలస, తోటపాలెం, కుశాలపురం పంచాయతీల్లో ఎన్నికల సందడిపై ఊగిసలాట నెలకొంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఎన్నికల...
View Articleబయోమెట్రిక్ మస్తర్ లేకుంటే జీతాలు కట్
విశాఖపట్నం, జూలై 15: ఇష్టానుసారం విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వారి పేరిట స్వాహాకు పాల్పడుతున్న పారిశుద్ధ్య కాంట్రాక్టర్లకు జివిఎంసి చెక్ పెట్టనుంది. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో...
View Articleడయల్ యువర్ డిఎంకు విశేష స్పందన
విజయనగరం , జూలై 15: ప్రయాణికుల నుంచి వచ్చే పిర్యాదులను వారంరోజుల్లో పరిష్కరిస్తామని ఆర్టీసీ విజయనగరం డిపోమేనేజర్ కె.పద్మావతి తెలిపారు. సోమవారం డిపోమేనేజర్ పద్మావతి డయల్ యువర్ డి.ఎం. కార్యక్రమాన్ని...
View Articleమోడిలో ఎన్నికల బహిష్కరణ
మొగల్తూరు, జూలై 15: అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించటానికి ఆ గ్రామస్థులు సమిష్టిగా నిర్ణయించుకున్నారు. మండలంలోని మోడి గ్రామంలో ప్రజలకు కావలసిన వియర్ ఛానల్ పనులు...
View Articleపారదర్శకంగా ‘పంచాయతీ’
వరంగల్, జూలై 15: గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించవలసిన బాధ్యత సూక్ష్మ పరిశీలకులదేనని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల పరిశీలకుడు హరిప్రీత్‌సింగ్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించే...
View Articleపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా నేడు ఖరారు
ఒంగోలు, జూలై 16: పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుదిజాబిను బుధవారం సాయంత్రం మూడు గంటల తరువాత ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు బుధవారం సాయంత్రం మూడు గంటలకు ముందుగా...
View Articleమనీ.. మద్యం
శ్రీకాకుళం, జూలై 16: నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు గ్రామాల్లో మనీ... మద్యం ఫార్ములాతో ఓటుబ్యాంకు కొట్టేయడానికి శక్తియుక్తులా పోరాడుతున్నారు. రహస్యంగా...
View Articleఏజెన్సీలో భారీగా నామినేషన్ల ఉప‘సంహరణ’
విశాఖపట్నం, జూలై 16: పంచాయతీ ఎన్నికల్లోని నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం బుధవారం జరగనుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ...
View Articleబుజ్జగింపులు ఫలించేనా?
విజయనగరం, జూలై 16: విడువమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం చందంగా రాజకీయ నేతల పరిస్థితి మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఒకే పంచాయతీకి ఒకే పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య పెరగడంతో ఎవరిని బుజ్జగించాలో...
View Articleఎన్నికల ప్రలోభాలపై నిఘా నేత్రం
ఏలూరు, జూలై 16: ‘పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ విషయంలో ఎక్కడా రాజీ ఉండదు... అభ్యర్ధుల ప్రచార ఖర్చుల నుంచి అన్నివిధాలా వ్యయాలు, ఇతరత్రా అంశాలపై పూర్తిస్ధాయిలో నిఘా కన్ను వేసి ఉంచాం’22అని జిల్లా కలెక్టరు...
View Article