సమైక్యాంధ్ర ఉద్యమ హోరు
విశాఖపట్నం/శ్రీకాకుళం, జూలై 9: సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ నగరంలో మంగళవారం నిరసనలు హోరెత్తాయి. కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి సమైక్యాంధ్రపై స్పష్టమైన...
View Articleమసీదుల వద్ద వౌలిక సదుపాయాలు
విజయవాడ, జూలై 9: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల వద్ద ప్రార్థనలను నిర్వహించుకునే ముస్లింలకు అవసరమైన వౌలిక వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు....
View Articleకుప్పలు తెప్పలుగా కూరగాయలు
పాతబస్తీ, జూలై 9: నైరుతీ రుతు పవనాలు రైతుల పాలిట ఏరువాకగా మారగా అదే రుతుపవనాలు కూరగాయల తోటలు చీడ పీడలను తట్టుకొని దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. గతనెల మొదటివారంలో కిలో రూ.30 అమ్మిన వంకాయలు నేడు...
View Articleనిబంధనలతో సాగితేనే వ్యాపారాభివృద్ధి
విజయవాడ, , జూలై 9: రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని నిబంధనలతో సాగితేనే వ్యాపారాభివృద్ధి జరుగుతుందని అప్పుడే మన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడగలమని జయభేరిగ్రూప్ అధినేత,...
View Articleఎన్నికల కోడ్ ఉల్లంఘనపై గౌతమ్‌రెడ్డిపై కేసు
సబ్‌కలెక్టరేట్, జూలై 9: ఎన్నికల కోడ్ ఉల్లఘించి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ గౌతంరెడ్డిని సత్యనారాయణపురం పోలీసులు...
View Articleనామినేషన్లకు గడువు పూర్తి
నెల్లూరుసిటీ, జూలై 13: జిల్లా వ్యాప్తంగా శనివారం సర్పంచ్, వార్డు మెంబర్లుకు భారీగా నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ప్రధానంగా పంచాయితీల ఏకగ్రీవాలపై...
View Articleరాపూరులో ఎన్నికల కోలాహలం
రాపూరు, జూలై 13: జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం పూర్తయింది. గత మూడు రోజులుగా మండలంలోని 21 గ్రామపంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల...
View Articleనల్లమలలో కొనసాగుతున్న కూంబింగ్
మార్కాపురం, జూలై 13: నల్లమల అటవీప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశామని మార్కాపురం ఓఎస్‌డి సమయ్‌జాన్‌రావు శనివారం భూమికి తెలిపారు. ప్రస్తుతం యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో...
View Articleనామినేషన్ దాఖలు గడువు పూర్తి
మర్రిపూడి, జూలై 13: మర్రిపూడి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు 92 మంది సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లకు 377 మంది అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, ఎంపిడివో...
View Articleమామా అల్లుళ్ల ఎత్తులు పై ఎత్తులు
శ్రీకాకుళం, జూలై 13: దశాబ్ధాల చరిత్ర కలిగిన రాజకీయ నేపథ్యం ఉన్న తమ్మినేని కుటుంబం ఇంటిపోరు రచ్చకెక్కింది.!. అల్లుడు, మామలు అంతర్యుద్ధం బంధుత్వాలను బలాదూర్ చేసి పంచాయతీ రాజకీయాల సాక్షిగా మరోమారు...
View Articleప్రశాంత ఎన్నికలకు చర్యలు: కలెక్టర్
శ్రీకాకుళం, జూలై 13: జిల్లాలో ఈ నెల 23, 27, 31వ తేదీల్లో జరుగబోవు పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పష్టం చేశారు. శనివారం జరుగబోవు పంచాయతీ...
View Articleముగిసిన నామినేషన్ల ఘట్టం
విశాఖపట్నం, జూలై 13: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో మూడు విడతలుగా జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 9 నుంచి నామినేషన్ల స్వీకరణను...
View Articleవిజ్ఞానాన్ని పంచే సైన్స్ ఎక్స్‌ప్రెస్ రాక
విశాఖపట్నం, జూలై 13: ప్రపంచ విజ్ఞానాన్ని, శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ‘సైన్స్ ఎక్స్‌ప్రెస్’ ఈనెల 15వ తేదీన ఇక్కడకు వస్తుంది. దీనిని విశాఖ రైల్వేస్టేషన్ ఎనిమిదవ నెంబర్ ప్లాట్‌ఫారంపై ఏర్పాటు...
View Articleఅట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు
గజపతినగరం, జూలై 13 : నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారం చివరి రోజు కావడంతో ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులతో సందడిగా కనిపించింది. అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. మేజర్ గ్రామపంచాయతీ...
View Articleమద్యం వ్యాపారం నేరమా?
విజయనగరం, జూలై 13: జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మద్యం వ్యాపారం చేస్తున్నారని వైకాపా నేత షర్మిల పేర్కొనడాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. శనివారం జిల్లా కాంగ్రెస్...
View Articleపంచాయతీ ఎన్నికల్లో స్థానిక వ్యూహాలు
కడప, జూలై 14 : సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జరుగుతున్న పంచాయతీ పోరుకు సంబంధించి ప్రధాన పార్టీల అగ్రనేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో తలదూర్చి స్థానిక నేతల మనోభావాలను...
View Articleముగిసిన నామినేషన్ల పరిశీలన
చిత్తూరు, జూలై 14: జిల్లాలోని మొత్తం 1,356పంచాయతీలు, 13,088వార్డులకు నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. 9వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియను జిల్లా అధికారులు ప్రారంభించారు. ఇందులో చివరిరోజైన...
View Articleరసవత్తరంగా ‘పంచాయతీ’ రాజకీయాలు
గుంటూరు, జూలై 14: పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతున్నప్పటికీ జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించడంతో సార్వత్రిక ఎన్నికలను...
View Articleకోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కర్నూలు, జూలై 14: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.రఘురామిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల్లో చిన్నపాటి సంఘటన జరిగినా ఎస్‌ఐ, సిఐలే బాధ్యత వహించాల్సి వస్తుందని...
View Articleజిల్లాలో ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం!
మచిలీపట్నం, జూలై 14: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నవారిని తప్పించేందుకు బుజ్జగింపుల పర్వం ముమ్మరమైంది. కొన్నిచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు బరిలో ఉండటం ఆయా పార్టీల నాయకులకు...
View Article