Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

చార్జిషీటులో హన్సీ పేరా?

జొహానె్నస్‌బర్గ్, జూలై 24: మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో హన్సీ క్రానే పేరును ఢిల్లీ పోలీసులు చార్జిషీటులో చేర్చడంపై అతని తండ్రి ఇవీ క్రానే ఆగ్రహం వ్యక్తం చేశాడు. 13 ఏళ్ల క్రితం నాటి కేసులో ఇప్పుడు చార్జిషీటు...

View Article


Image may be NSFW.
Clik here to view.

ప్రపంచ చాంపియన్‌షిప్స్ తర్వాత ఇసిన్బయేవా రిటైర్మెంట్

మాస్కో, జూలై 24: రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకున్న రష్యా పోల్‌వాల్ట్ రారాణి యెలెనా ఇసిన్బయేవా త్వరలోనే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించనుంది. వచ్చేనెల మాస్కోలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్...

View Article


Image may be NSFW.
Clik here to view.

బారత్‌లో అడుగుపెట్టను

న్యూఢిల్లీ, జూలై 24: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) వేలంలో ఎదురైన చేదు అనుభవం థాయిలాండ్ స్టార్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత మథియాస్ బొయేను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. వచ్చే ఏడాది జరిగే థామస్...

View Article

Image may be NSFW.
Clik here to view.

పరువు తీస్తున్నవారిని శిక్షించాలి

న్యూఢిల్లీ, జూలై 24: వివిధ రకాలుగా క్రికెట్ పరువు తీస్తున్న ఆటగాళ్లను కఠినంగా శిక్షించాలని భారత మాజీ కెప్టెన్, 1983 వరల్డ్ కప్ విజేత జట్టుకు సారథ్యం వహించిన కపిల్ దేవ్ డిమాండ్ చేశాడు. డబ్బు కోసం...

View Article

Image may be NSFW.
Clik here to view.

కెప్టెన్ కోహ్లీ సూపర్ సెంచరీ టీమిండియా బోణీ

హరారే, జూలై 24: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి బోణీ చేసింది. మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో,...

View Article


దండుమైలారంలో ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం, జూలై 25: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక గెలుపొందిన వర్గీయులపై దాడి చేసి, యువకులపై హత్యాయత్నం చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ సమీపంలో పోలీసుల సాక్షిగా గురువారం...

View Article

రూ. 5 కోట్ల అక్రమ ఆస్తులు

దిల్‌సుఖ్‌నగర్, జూలై 25: ఏసిబి వలలో ఒక అవినీతి ఉద్యోగి చిక్కాడు. వివరాల్లోకి వెళితే నాగోల్‌లోని సాయినగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు రెడ్డి కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు...

View Article

రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్, జూలై 25: ఈ నెల 27న జరుగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టరు బి.శ్రీధర్ వెల్లడించారు. చేవెళ్ళ డివిజన్‌లోని 9 మండలాల్లో 222 గ్రామ...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఈరోడ్లు మావి కావు!

* రోడ్లు,భవనాలకు చెందినరోడ్లు 189.48కి.మీలు * జాతీయ రహదారులకుచెందినవి 98.70 కి.మీలు * రోడ్లపై బల్దియా వివరణహైదరాబాద్, జూలై 25: మహానగరంలో గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా పూర్తిగా...

View Article


పోలీసులని చెప్పి.. నగలు చోరీ

నేరేడ్‌మెట్, జూలై 25: పోలీసులమని చెప్పి మహిళకు మాయమాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంత సరస్వతినగర్‌లో...

View Article

రెండో విడతకు భారీ బందోబస్తు

వికారాబాద్, జూలై 25: రంగారెడ్డి జిల్లాలో రెండో విడతగా చేవెళ్ళ డివిజన్‌లో ఈనెల 27న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి జిల్లా ఎస్పీ బి.రాజకుమారి...

View Article

స్పోర్ట్స్ స్కూల్‌లో ఎంపిక పోటీలు ప్రారంభం

చాంద్రాయణగుట్ట, జూలై 25: హకీంపేట్‌లోని ఎపి స్పోర్ట్స్ స్కూల్‌లో రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశం కోసం 2013-14 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఎంపిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి....

View Article

సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

ఖైరతాబాద్, జూలై 25: ప్రత్యేక రాష్ట్రంలో సీమాంధ్ర మిత్రులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భారత రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ పాలన కొనసాగినప్పుడు ఎవరి స్వేచ్ఛకూ భంగం కలగదని తెలంగాణ ఉద్యోగ సంఘం నేత శ్రీనివాస్ గౌడ్...

View Article


నేటి నుంచి పాతబస్తీలో బోనాల ఉత్సవాలు

చార్మినార్, జూలై 25: ఆష్ఢా మాసంలో తెలంగాణ ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు నేటి నుంచి పాతబస్తీలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పాతబస్తీలోని పలు చారిత్రక దేవాలయాలు అమ్మవారి బోనాల జాతరకు...

View Article

రైతుల ఆందోళన.. లాఠీచార్జి

కీసర, జూలై 25: గత వారం రోజులుగా కీసర దాయరలో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ఆగ్రహించిన రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాళ్లు ఉంచి వాహనాల రాకపోకలకు...

View Article


ఇసెట్ కౌనె్సలింగ్‌లో గోల్‌మాల్

హైదరాబాద్, జూలై 26: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి బి.ఎస్సీ, పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు నిర్వహించిన ఇసెట్ కౌనె్సలింగ్‌లో గోల్‌మాల్ జరగడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు గగ్గోలు...

View Article

తెలంగాణపై వెనక్కి తగ్గితే మళ్లీ సకలజనుల సమ్మె

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం వెనక్కి తగ్గితే గంటలో సమ్మెకు దిగుతామని తెలంగాణ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం సంయుక్తంగా హెచ్చరించాయి....

View Article


రిజర్వాయర్లలో నీటి హోరు!

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు జల కళతో కొత్తదనం సంతరించుకున్నాయి. చాలాకాలం తరువాత వర్షాకాలం ప్రారంభమైన తొలిదశలోనే అనేక రిజర్వాయర్లు నీటితో కళకళలాడిపోతున్నాయి. కృష్ణా నదిపై...

View Article

Image may be NSFW.
Clik here to view.

శాంతిస్తున్న గోదావరి

రాజమండ్రి/్భద్రాచలం, జూలై 26: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్డడంతో ధవళేశ్వరం వద్ద శుక్రవారం రాత్రి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో చెదురుమదురుగా మాత్రమే వర్షపాతం నమోదవటం,...

View Article

సమైక్య పోరు ఉద్ధృతం

విశాఖపట్నం, జూలై 26: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేక్రమంలో భాగంగా డిసెంబర్ 23న చేసిన ప్రకటనకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండాలని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి డిమాండ్ చేసింది. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా...

View Article
Browsing all 69482 articles
Browse latest View live