త్వరలో ‘విజేత’
తారకరత్న, శే్వతాబసుప్రసాద్, రచనావౌర్య ప్రధానపాత్రధారులుగా వి.ఎం.సి కంబైన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘విజేత’. పి.ఉదయభాస్కర్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
View Articleచికెన్ మంచావ్ సూప్
కావలసినవిఉడికించిన చికెన్- 1 కప్పుచికెన్ ఉడికించిన నీళ్లు- 4 కప్పులుఅల్లం తరుగు- 1టీ.స్పూన్వెల్లుల్లి తరుగు- 1 టీ.స్పూన్కొత్తిమీర - 1 టీస్పూన్ఉల్లి తరుగు- 2 టీస్పూన్సోయా సాస్- 1 టేబుల్ స్పూన్ఆరెంజ్...
View Articleమంగళూర్ బన్స్
కావలసినవిమైదా ..................................... 2 కప్పులుగోధుమ పిండి ...................... 1 కప్పుపుల్లటి పెరుగు ...................... 1/2 కప్పుపంచదార ............................. 4...
View Articleబార్లీ, పెసర్ల కిచిడీ
కావలసినవిబార్లీ గింజలు- 100 గ్రాములుపెసర్లు/ పెసరపప్పు- 50గ్రాములుఉల్లిపాయ- 1పచ్చిమిర్చి- 2కరివేపాకు- 1 రెబ్బనూనె - 2 టీస్పూన్లుఇంగువ- చిటికెడుజీలకర్ర - 1/4 టీస్పూన్లువండండి ఇలాబార్లీ గింజలను...
View Articleక్యారట్ కేక్
కావలసినవిమైదా - 2 కప్పులుబేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్వంట సోడా- 1/4 టీస్పూన్ఉప్పు- చిటికెడుదాల్చినచెక్క పొడి - 1/2 టీస్పూన్జాజికాయ పొడి - చిటికెడువెన్న - 1 కప్పుపంచదార పొడి - 1 కప్పుకండెన్స్‌డ్ మిల్క్ -...
View Articleతందూరి ఫిష్
కావలసినవిచిన్న చేపలు లేదా చేప ముక్కలు 5-6అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీస్పూన్గరం మసాలా పొడి- 1/2 టీస్పూన్అజినొమొటొ- చిటికెడుకారం పొడి - 1 టీస్పూన్ధనియాల పొడి- 2 టీస్పూన్లుమిరియాల పొడి- 1/2...
View Articleఆలూ, కొబ్బరి వేపుడు
కావలసినవిబంగాళాదుంపలు- 250 గ్రాములుపచ్చి కొబ్బరి తురుము- 1/2 కప్పుఉల్లిపాయ-1పచ్చిమిర్చి-5పసుపు- 1/4 టీస్పూన్కరివేపాకు- 2 రెబ్బలుఆవాలు, జీలకర్ర - 1/4 టీస్పూన్ఇంగువ- చిటికెడుకొత్తిమీర తరుగు- 3...
View Articleసంక్రాంతి ముగ్గులు
ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గులను ఆహ్వానిస్తున్నాం.మీ సృజనకు పదునుపెట్టి, కొత్తకోణాల్లో ఆకర్షించే అందమైన ముగ్గులు మాకు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు - ఏ ముగ్గులైనా...
View Articleట్రిపుల్ ఫ్లేవర్
కావలసినవిఅన్నం .......................................................................... 2 కప్పులుగుడ్లు ........................................................................... 2చికెన్ కీమా...
View Articleచికెన్ బజ్జీలు
కావలసినవిచికెన్ ముక్కలు- 100గ్రాములుశనగపిండి - 1 కప్పుకార్న్ ఫ్లోర్- 1/2 కప్పువంట సోడా- చిటికెడుమిరియాల పొడి 1/4 టీస్పూన్కారం పొడి- 1/4 టీస్పూన్అజినొమొటొ - చిటికెడుసోయా సాస్ - 1/2 టీస్పూన్ఉప్పు-...
View Articleపూర్తికావస్తున్న ‘పెళ్లి పుస్తకం’
పెళ్లిళ్లు స్వర్గంలో, కాపురాలు నరకంలో జరుగుతాయని కొందరు అంటారని, పెళ్లి అనేది ప్రతి మనిషిలోనూ ఓ తియ్యని అనుబంధంలా వుండాలని చెప్పేందుకే ‘పెళ్లి పుస్తకం’ ప్రయత్నమని చిత్ర దర్శకుడు రామకృష్ణ మచ్చకంటి...
View Article‘రిపోర్టర్’ తొలి షెడ్యూల్ పూర్తి
రాంకీ కథానాయకుడిగా జిఆర్‌కె ఫిలింస్ పతాకంపై మహేష్ కత్తి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రిపోర్టర్’ జి.రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత...
View Article21న ‘యముడికి మొగుడు’
అల్లరి నరేష్, రీచా పనయ్ జంటగా నిర్మించిన ‘యముడికి మొగుడు’ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్ధమైంది. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మించారు. ప్రస్తుతం రీరికార్డింగ్,...
View Article15న ‘సీతమ్మ వాకిట్లో ..’ ఆడియో
దాదాపు 25 సంవత్సరాల తరువాత తెలుగులో నిర్మాణమవుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రానికి సంబంధించిన పాటలు ఈ నెల 15న విడుదల కానున్నాయి. వెంకటేష్,...
View Articleనేర్చుకుందాం
శ్రీయన గౌరినాఁ బరఁగుచెల్వకుఁ జిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపముఁ దాల్చి విష్ణురూపాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదికధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్.తిక్కన...
View Articleఎక్కడుంది న్యాయం? 53
అక్కడ కాఫీ తాగడం అంటే పవన్‌కి చాలా ఇష్టం. అంత మంచి కాఫీ జీవితంలో అక్కడే మొదటిసారి రుచి చూశాడు. తరచూ ఆచారిగారి భార్య కాఫీ తెచ్చి ఇస్తూంటుంది. ఆవిడ కిచెన్‌లో పనిలో ఉన్నప్పుడు వేళ మించిపోకుండా పనమ్మాయి...
View Articleరంగనాథ రామాయణం 83
నువ్వు జీవించినన్నాళ్లు నిష్ఠతో నియతితో మమ్ము రక్షించావు. ఏ యుగములందైనా నిను వంటి కొడుకును కనజాలను, నాయనా! దురిత దూరుడివి. బంధుర తపఃస్సంపన్నుడవు. తల్లిదండ్రుల యెడ గురుభక్తిపరుడివి, పరలోకాసక్తులు,...
View Articleజీవన సత్యాలు
జీవితంలో తొంగిచూసే కొన్ని అనివార్య సత్యాలను అవగాహనతో అంగీకరించకపోతే జీవికి శాంతి లభించదు. సమరం తప్పదు. అవి నీకు ఇష్టమా, అయిష్టమా? అనేది ప్రశ్న కాదు. ఇష్టా అయిష్టాలతో సంబంధం లేకుండా నీవు అనుభవించాలి...
View Article