Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

విజయనగరం, ఏప్రిల్ 14 : బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం పలువురు లబ్ధిదారులకు ఆస్తులతోపాటు కులాంతర వివాహా ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేసారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి,...

View Article


ఘనంగా ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు

జామి, ఏప్రిల్ 14 : మండలంలోని తెలగాపాలెం గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుఝాము నుండి ఆలయ ప్రాంగణంలో భక్తి...

View Article


‘జాతి గర్వించ దగిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్’

విజయనగరం, ఏప్రిల్ 14 :భరతజాతికి దిశను నిర్దేశించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అంబేద్కర్ జయంతి స్థానిక అంబేద్కర్ కళ్యాణ మండపంలో ఆదివారం...

View Article

భద్రతా ఏర్పాట్లపై డిఐజి సమీక్ష

గజపతినగరం, ఏప్రిల్ 14 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజి డిఐజి స్వాతిలక్రా ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో...

View Article

సిఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు

విజయనగరం, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న గజపతినగరం మార్కెట్ యార్డు వద్ద అమ్మ హస్తం పథకాన్ని...

View Article


Image may be NSFW.
Clik here to view.

రాజకీయ గుర్రాలు- అందాలు

వావ్ అంటూ సిగ్గువల్ల వచ్చిన బిడి యంతో ఆమె నోటిని పూర్తిగా తెరిచి రెండు చేతులతో ముఖం దాచుకుంది. స్థానిక మండల విలేఖరి మురుగయ్య పక్కనోడి జేబులో నుంచి పెన్ను, సర్పంచ్ చేతిలోంచి కాగితం తీసుకుని ‘‘మిస్ మీ...

View Article

Image may be NSFW.
Clik here to view.

స్వాతంత్య్రం ఎవరికి వచ్చింది?

స్వాతంత్య్రం వచ్చిందని భుజాలు ఎగరవేయడం తప్ప ఫలితం శూన్యం! అరవై అయిదు సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి. మరి పేదరికం మాత్రం తాండవం చేస్తోంది! కనీసం ఒక పూట అయినా ఆహారం లేక పస్తులతో మాడి...

View Article

నేర్చుకుందాం

చాపంబుట్టుచు బుట్ట జచ్చుచు మహా చండాల సంసార పారావారంబున గూలి తాజెడుటకుం బ్రవ్యక్తిగా నాత్మలోనేపం బొందక యేను నీవనుట తానే జ్ఞానమో శ్రీ మహాదేవా యట్టి కుతర్కముం గలదె చింతింపంగా సర్వేశ్వరా!భావం: సర్వేశ్వరా!...

View Article


Image may be NSFW.
Clik here to view.

అమ్మ - 66

విశ్రాంతి శరీరం పొందింది కానీ మనసు కాదన్నట్లుగా అతని ముఖం అలజడితో వంకర్లు తిరిగి ఉంది. మంచం పక్కనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు... అతని తమ్ముడు రఘువర్. చాలా సేపటినుంచీ అన్నయ్యవైపే చూస్తూ ఆందోళన...

View Article


Image may be NSFW.
Clik here to view.

రంగనాథ రామాయణం - 197

అప్పుడు విభీషణుడు చిరునవ్వు నవ్వి దనుజనాథుడితో ‘‘రావణా! నిట్టూర్పులే మ్రోగడంగా, ఘన చింతయే గరళంగా, కోపం, చలం కోరలుగా, నిజనఖాలు ముణినికరం కాగా దారుణమైన సీతాకాల సర్పం నిన్ను ఎక్కడికి పోనిస్తుంది? అపకీర్తి...

View Article

Image may be NSFW.
Clik here to view.

శ్రీరామ నామామృతము

నవవసంత ఆగమనము ధర్మ పరిపాలనకు ఆధ్యుడైన శ్రీరాముని నవరాత్రులు ప్రారంభం ఒకేసారి జరుగుతాయి. శిశిరంలో ఆకురాలి లేలేత పల్లవాలు చిగురించేవేళ ‘రామనామామృత మహిమ’ తెలుసుకోవటము, స్మరించుకోవటం ఆనందదాయకమే.‘కూజంతం రామ...

View Article

రాశిఫలం 17-04-2013

Date: Wednesday, April 17, 2013 (All day)author: -- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల...

View Article

Image may be NSFW.
Clik here to view.

17-04-2013

crossimage: Date: Wednesday, April 17, 2013

View Article


మూలికా వైద్యం

మామిడి చెట్టు జిగురును నువ్వుల నూనెతోగాని, కొబ్బరినూనెతోగాని కలిపి ఆరారా రాస్తుంటే, గజ్జి, చిడుము, దురదలు తగ్గుతాయి.రావిచెట్టు బెరడు కషాయం కాచి పుక్కిలించితే నోటి పూత తగ్గుతుంది. ఈ కషాయంతో కడుగుతూంటే...

View Article

Image may be NSFW.
Clik here to view.

హార్మోన్ల లోపం.. ‘ఎడిసన్స్’కు మూలం

ఎడ్రినల్ గ్రంథులనేవి మూత్రపిండాలపైన టోపీ మాదిరిగా అమరి ఉంటాయి. ఒకవేళ ఇవి కార్టిసాల్, ఆల్డోస్టిరోన్ హార్మోన్లను తయారు చేయలేకపోతే ఎడిసన్స్ వ్యాధి ప్రాప్తిస్తుంది. 1855 సంవత్సరంలో డాక్టర్ థామస్ ఎడిసన్...

View Article


Image may be NSFW.
Clik here to view.

కొనసాగడమా.. వెళ్లడమా?

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి పదవికి సమర్థించే ప్రసక్తేలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చి చెప్పటంతో ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగే విషయమై...

View Article

Image may be NSFW.
Clik here to view.

నిర్దోషిగా తేలిన విజేందర్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ డోపింగ్ పరీక్షల్లో నిర్దోషిగా తేలినట్టు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. హెరాయన్‌తో పాటు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్టు...

View Article


Image may be NSFW.
Clik here to view.

నైట్ రైడర్స్‌కు పంజాబ్ షాక్

మొహాలీ, ఏప్రిల్ 16: ఐపిఎల్-6 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు షాక్ ఇచ్చింది. మొహాలీలోని సొంత మైదానం పంజాబ్ క్రికెట్...

View Article

‘చాలెంజర్స్’కు ‘సూపర్’ విక్టరీ

బెంగళూరు, ఏప్రిల్ 16: ఐపిఎల్-6లో తొలి విజయాన్ని అందుకోవాలన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆశలు మరోసారి నీరుగారిపోయాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి ఉత్కంఠ భరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో...

View Article

యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు రెండు బెర్తులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: చైనాలోని నాంజింగ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న యూత్ ఒలింపిక్ గేమ్స్ బాలుర విభాగంలో పోటీపడేందుకు భారత వెయిట్‌లిఫ్టర్లు రెండు కోటా బెర్తులు కైవసం చేసుకున్నారు. కజకిస్తాన్ రాజధాని...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>