సన్‌రైజర్స్‌తో పోరుకు ‘యువీ’ దూరం
చెన్నై, ఏప్రిల్ 16: ఐపిఎల్-6 క్రికెట్ టోర్నీలో భాగంగా బుధవారం సాయంత్రం పుణేలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగనున్న లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య పుణే వారియర్స్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బరిలోకి దిగడం లేదు. ఈ...
View Article‘మాంటే కార్లో’ మాస్టర్స్‌లో పేస్ జోడీ బోణీ
మాంటే కార్లో, ఏప్రిల్ 16: మాంటే కార్లో మాస్టర్స్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి జుర్గెన్ మెల్జెర్ (ఆస్ట్రియా) శుభారంభం చేశారు. ఈ టోర్నీలో...
View Articleఇదిగో భద్రాద్రి...
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ‘రామనవమి బ్రహ్మోత్సవం’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు బుధవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం...
View Articleమహిమాన్వితం.. రామనామం
ఆపదామప హర్తారందాతారం సర్వ సంపదాంలోకాభిరామం శ్రీరామంభూయో భూయో నమామ్యహమ్చైత్రశుద్ధ నవమి.. దేశం నలుచెరగులా వేడుకగా జరుపుకొనే గొప్ప పవిత్ర పర్వదినమే ‘శ్రీరామనవమి’. సాక్షాత్తూ భగవానుడు విష్ణుమూర్తే...
View Articleఆదర్శప్రాయం.. శ్రీరాముని వ్యక్తిత్వం.
....................................................రామాయణం కేవలం ఓ కథ కాదు.. అది జీవన సారం. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకూ జాతి సంస్కృతిని, కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే మహాకావ్యం గనుకే రామాయణం...
View Articleకూర్మనాథుని క్షేత్రానికి శుద్ధి
శ్రీకాకుళం, ఏప్రిల్ 17: మూలవిరాట్ మైనపు నమూనా అంశంపై గడచిన రెండు రోజులుగా కూర్మక్షేత్రంలో భక్తులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి భక్తుల డిమాండ్ మేరకు బుధవారం ఉదయం ఆరు గంటలకు ఆలయ కార్యనిర్వాహణాధికారి...
View Articleనీటి కాలుష్యంతో - కామాక్షిపురం వాసులు ఆస్పత్రులపాలు
బంటుమిల్లి, ఏప్రిల్ 17: బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి శివారు కామాక్షిపురంలో పలువురు వాంతులు, విరోచనాలతో ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా గ్రామంలో పలువురు అస్వస్థతకు...
View Articleచంద్రబాబుకు జననీరాజనం
నర్సీపట్నం, ఏప్రిల్ 17: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్రకు నర్సీపట్నంలో జనం నీరాజనాలు పలికారు. పాదయాత్రగా వస్తున్న బాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎదురేగి...
View Article‘చెరకు రైతుల సమస్యలు తీర్చాలి’
బొబ్బిలి, ఏప్రిల్ 17: ఎన్‌సిఎస్ యాజమాన్యం చెరకు రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని, అందుకు తగిన మూల్యం చెల్లించకతప్పదని రైతు సంక్షేమసంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు ఆరోపించారు. బుధవారం చెరకు...
View Articleట్రాన్స్‌కో కొత్త టెక్నిక్
ఏలూరు, ఏప్రిల్ 17: సామాన్య జనానికి నరకం చూపించటంలో సరికొత్త విధానాలను కనిపెడుతూ ఇంతవరకు అనుమానిస్తున్న ఒక వ్యవహారం నిజమేమోనన్న నమ్మకాన్ని కూడా ట్రాన్స్‌కో కలిగిస్తోంది. కొంత కాలం నుంచి రాష్ట్ర...
View Articleఅమెరికాలో బీభత్సం...
అల్‌ఖాయిదా, తాలిబన్, హిజ్‌బొల్లా, జమాత్ ఉద్ దావా, ముజాహిదీన్, హుజీ..పేర్లు ఏవైనా కావచ్చు. ఈ బీభత్స ముఠాలు అంతర్జాతీయ సీమలలో నిరంతరం పొంచి ఉన్నాయనేది మరోసారి ధ్రువపడింది. అదను చూసుకొని గోడలు దూకి ఆవుల...
View Article‘మత సమన్వయ’ ముద్రాధికారులు..?!
‘సర్వమత సమభావ’- సెక్యులర్- చర్చ మళ్లీ పెద్దఎత్తున మొదలుకావడం అభిలషణీయ పరిణామం! గుజరాత్ ముఖ్యమంత్రి భారతీయ జనతాపార్టీ నాయకుడు నరేంద్రమోడీకి వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నాయకత్వంలోని...
View Articleపురుషోత్తముడు శ్రీరాముడు
ఎవరి పేరు వినగానే అప్రయత్నంగా రెండు చేతులు కలిపి నమస్కారం చేస్తామో, ఆ పేరు వినగానే రెండు కళ్ళు భక్తితో మూతపడతాయో అతనే శ్రీరామచంద్రుడు. సకల సుగుణాభిరాముడు, సర్వలక్షణ సంపన్నుడు. నిరంతరం ప్రజాక్షేమాన్ని...
View Article‘చెద’రంగం
‘‘శ్రీరామరాజ్యమే కావచ్చు. ప్రక్షాళన అనేది దేనికయినా అవసరం. అది కూడా ‘పీరియాడికల్’గా జరగాలి. అంతేగానీ ఏండ్లూ పూండ్లూ మిన్నకుండి, అప్పుడు ఎప్పటికప్పుడు పట్టించుకోక తాత్సారం చేసి, ఆ తరువాత ఎప్పుడో...
View Articleచిన్న వ్యాపారాలకు కూడా లైసెన్స్ ఉండాలి
భారతదేశం ప్రపంచంలోనే పెద్ద రైల్వే వ్యవస్థ గల దేశం. మన రాష్ట్రంనుండి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని పెద్దరైల్వే స్టేషన్ల వలె చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో కూడా...
View Articleఅమెరికాలో ‘ఏమో... గుర్రం ఎగరావచ్చు’
సుమంత్ హీరోగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో ఆ నలుగురు ఫిలిమ్స్ పతాకంపై మదన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏమో...గుర్రం ఎగరావచ్చు’. పింకీ సావిక కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ షెడ్యూలు పూర్తిచేశారు. ఈనెల 25నుంచి...
View Articleఐడియా
ఎండాకాలంలో ముఖభాగం కాంతి విహీనమవుతోందని బాధపడే వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. బ్యూటీ పార్లర్లను ఆశ్రయించి భా రీగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పాలను కాచి చల్లార్చాక,...
View Articleఅమ్మ పాలను అందించే బ్యాంక్!
బిడ్డ ప్రాణరక్షణలో- అమృతం లాగా పనిచేస్తాయ ‘చనుబాలు’. పుట్టంగానే అమ్మను కోల్పోయిన దురదృష్టవంతులైన పసిపాపలకు- ఆవుపాలు అందుబాటులో వుంటే కొంత నయమేగానీ- అమ్మ పాలే దొరికితే - అంతకన్నా ఇంకేం కావాలి?...
View Articleబంగరు భవితకు సోపానం -వ్యక్తిత్వ వికాసం
‘వ్యక్తిత్వ వికాసం’ అనేది మనుషుల మనసులకు చెందిన ఒక లోతైన అధ్యయన పరిశీలన. ఇది మన ‘మైండ్ పవర్’ మీద ఆధారపడి ఉంటుంది. మానసికమైన ఎదుగుదల ఇందులో క్రియాశీలక పాత్రను పోషిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆలోచనా...
View Articleఅద్వైతం (కథ)
ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఆనందరావుగారి దగ్గరికి ప్రయాణమైనా ఓ చిత్రమైన ఉద్వేగం. ఆయన, ఆయన ఇల్లు.. ఓ పల్లెటూరి ప్రశాంత దేవాలయ దర్శనంలా ఉంటుంది నాకు. ఆయనతో గడుపుతుంటే పసిపిల్లల నిష్కల్మషమైన బోసినవ్వు...
View Article