నకిలీ నక్సలైట్ల బలవంతపు వసూళ్లు
రాజమండ్రి, డిసెంబర్ 22: నక్సలైట్ల పేరు చెప్పి వైద్యులు, వ్యాపారులు, బిల్డర్లను బెదిరించి డబ్బులు గుంజిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారుతో పాటు, నాలుగు సెల్‌ఫోన్లు, వివిధ...
View Articleసమైక్య ఉద్యమ బాటలో బిజెపి
ఏలూరు, డిసెంబర్ 21 : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నది మరో సారి రుజువైంది. తొలి నుంచి చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ప్రకటిస్తూనే తెలంగాణ విభజనకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ...
View Articleరాష్టప్రతి పర్యటనకు సమన్వయంతో పనిచేయాలి
ఆకివీడు, డిసెంబర్ 22: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ అధికారులను కోరారు. ఆదివారం ఆకివీడు మండలం...
View Articleనకిలీ నోట్ల ముఠా అరెస్టు
కొవ్వూరు, డిసెంబర్ 22: నకిలీ నోట్లు తయారుచేసి, చలామణి చేస్తున్న ముఠాను కొవ్వూరు రూరల్ పోలీసులు ఆదివారం చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ నోట్లు మార్కెట్‌లో చలామణి కాకుండా చర్యలు తీసుకున్నారు. కొవ్వూరు...
View Articleఆకట్టుకున్న మ్యాజికార్టా
భీమవరం, డిసెంబర్ 22: భీమవరం వెస్ట్ బెర్రి ఆవరణలో పొగో మ్యాడ్ టీమ్స్ వెస్ట్ బెర్రి స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో మ్యాజికార్టా- మ్యాజిక్ ఆర్ట్స్ వర్క్‌షాపు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ...
View Articleనన్నొప్పించడం కష్టం
ఒక సినిమాకి పారితోషికం ఎంత అనేది నేనెప్పుడూ చూడను. డబ్బులనేవి ప్రధానమైన విషయం కానే కాదు. సినిమా ఎలా ఉండబోతోంది అన్న విషయమే నేను చూస్తాను. ఆ విధంగా ఒక సినిమాలో నటించడానికి నన్నొప్పించడం చాలా కష్టం అని...
View Articleతెలుగుదనంతో ‘ఉయ్యాలా జంపాలా’
అచ్చమైన తెలుగుదనంతో నిండిన సన్నివేశాలు, అందమైన లోగిళ్లు చూడాలంటే ‘ఉయ్యాల జంపాల’ చిత్రం చూడాల్సిందేనని నాగార్జున తెలిపారు. సన్‌షైన్ సినిమాస్, అన్నపూర్ణా స్టూడియోస్ పతాకాలపై నాగార్జున, రామ్మోహన్.పి,...
View Article‘భీమవరం బుల్లోడు’ పాటలు
సునీల్, ఎస్తేర్ జంటగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ‘భీమవరం బుల్లోడు’ చిత్రానికి సంబంధించిన పాటలు ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా విడుదలయ్యాయి. సునీల్ స్వస్థలం భీమవరంలో జరిగిన...
View Articleత్వరలో ‘యుద్ధం’
శ్రీహరి, తరుణ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా విశాఖా టాకీస్ పతాకంపై భారతి గణేశ్ దర్శకత్వంలో నిర్మాత నట్టికుమార్ రూపొందించిన ‘యుద్ధం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల...
View Articleబుసలు కొట్టే ఫైల్స్!
పాట్నా రిజిస్ట్రార్ ఆఫీసులో 2005కి ముందున్న ‘కవిలి కట్ట’లన్నీ- కంప్యూటర్‌లోకి ఎక్కించలేదు. అవన్నీ చీకటి గదుల్లో దొంతర్లుగా మ్రగ్గుతున్నాయి. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయిపోతే మొత్తం ఫైల్స్ అన్నీ-...
View Articleగ్రీన్ చాయ్ క్రేజే వేరు..!
ఈ మధ్యకాలంలో టీ ప్రియులలో వినిపిస్తున్న మాట ‘గ్రీన్ టీ’. చాలామందికి ఉదయమో, సాయంత్రమో లేదా కాస్తంత రిలాక్స్ కోసమో టీ ఎంజాయ్ చేస్తూ తాగేయటం అలవాటు. అంతేకాదు పండితులనుండి పామరులదాకా ‘చాయ్’కున్న క్రేజే...
View Articleనట్స్‌తో గుండె పదిలం
రోజువారీ మెనూలో కాసిన్ని వాల్‌నట్స్‌ని కూడా చేర్చుకుంటే మన గుండె భద్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ నాలుగు వాల్‌నట్స్ తింటే మన గుండె ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని పరిశోధకులు నిర్వహించిన...
View Articleఆకర్షణల మోజులో న్యాయానికి సమాధి..!
హింస గురించి ఎవరు ఎన్నిరకాలుగా మాట్లాడుతున్నా, ఏ చట్టం చేసినా, సమాజం రవ్వంత కూడా మారడంలేదు.ఇది ప్రతి ఒక్కరికీ అర్థంకాని సమస్యలా తయారైంది. ఇదొక పెద్ద విషవలయంలా తయారైంది. దీనికి కారణం మనకి ఎన్ని...
View Articleఔషధ గుణాల దినుసులు
కూరగాయలతో వండే వంటలు రుచి లేకుండా చప్పగా ఉంటాయి. మనుషుల్లో కాస్త ఆధునికత వంటబట్టాక వంటల్లో కూడా అనేక మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి ప్రాంతాలను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి ఘుమఘుమలాడే వంటకాలు...
View Articleఆనాటి చెలిమి ఒక కల..!
క్రిస్మస్ అనగానే చిన్నారుల కళ్లల్లో మెదిలే ఆకారం శాంతాక్లాజ్. ఎర్రటి సూట్ ధరించి తలపై తెల్లటి టోపీ పెట్టుకొని పిల్లలకు చాక్లెట్స్, బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత అంటే ఎవరికి ఇష్టముండదూ! శాంతాక్లాజ్...
View Articleమీ - సేవతో మహాకష్టాలు
గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 24: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించి, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాలతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గతంలో...
View Articleసమస్యలపై నిరంతర ప్రజా ఉద్యమాలు
చింతకాని, డిసెంబర్ 24: ప్రజా సమస్యలపై సిపిఎం ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు స్పష్టం చేశారు. ఖమ్మం - బోనకల్ ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ...
View Articleఅన్నదాతకు ‘అనంత’ కష్టాలు!
కర్నూలు, డిసెంబర్ 24 : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా సాగులో ఉన్న 45వేల ఎకరాలు ఎండిపోయి రైతుల పరిస్థితి దయనీయంగా మారనుంది. కర్నూలు - కడప కాలువ కింద రైతులకు సాగునీరు అందించడానికి తుంగభద్ర జలాశయంలో...
View Articleపెన్నా డెల్టా రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలి
కోవూరు, డిసెంబర్ 24: సోమశిల ప్రాజెక్ట్ పరిధిలోని పెన్నా డెల్టా ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేయాలని పెన్నా డెల్టా రైతు ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షులు బెజవాడ గోవిందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో...
View Articleరోగాల రొచ్చులో ఆక్వాసాగు!
ఒంగోలు, డిసెంబర్ 24: అంతర్జాతీయ మార్కెట్‌లో వెనామిరొయ్యల ధర ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ ఆ సాగును రోగాలు ముంచేత్తుతున్నాయి. దీంతో జిల్లాలోని ఆక్వారైతన్నలు ఆర్థికంగా విలవిలలాడిపోతున్నారు. ప్రస్తుతం...
View Article