దానమహిమ
సకల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు భారతీయ సంస్కృతి అన్నీ తోటి మానవునికి తోడ్పడమని బోధించాయి. అలాగే పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞయాగాదులు మొదలగునవి సర్వమానవ సౌఖ్యానికి, ధర్మార్థసిద్ధికొరకే...
View Articleనేర్చుకుందాం
శ్రీ కంఠుం బరమేశు నవ్యయు నిజ శ్రీ పాద దివ్య ప్రభానీకోత్సారిత దేవతా నిటల దుర్నీత్యక్షర ధ్వాంతుజిత్ప్రాకామ్యాంగు నపాంగ మాత్ర రచిత బ్రహ్మాండ సంఘాతుజంద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు...
View Articleరాశిఫలం
Date: Thursday, January 24, 2013 - 21author: గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: (విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ): దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. సంపూర్ణ...
View Article‘చిల్లర’ చిటపటలు!
చిల్లర వర్తకంలోకి విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలు చొరబడి పోవడం వల్ల చిట్టి వ్యాపారులు అంతరించిపోకుండా నిరోధించడానికై చేపట్టిన చర్యలేమిటో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వివరించవలసింది! సర్వోన్నత న్యాయస్థానం...
View Articleతెలం‘గణ తంత్రం’
ఇవ్వడానికయినా, ఇవ్వకపోవడానికయినా కారణాలు వుంటాయి. ఇవ్వకపోతే గొడవలకూ, ఇస్తే పరిష్కరించవలసిన అనేక సమస్యలకూ బోలెడు తేడా వుంది! ఇన్నాళ్లూ ఇవ్వకుండా ఎలాంటి సమస్యలతో నెట్టుకుంటూ వచ్చారో ఇవ్వకపోతే ఆందోళనలూ,...
View Articleమావోయస్టుల అమానవీయ కోణం
మావోయిస్టుల మరో అమానవీయ కోణం వెలుగు చూసింది. కార్మిక, కర్షక శ్రేయోరాజ్యం కోసం పరితపిస్తున్నామని చెప్పుకునే వారు కార్మిక, కర్షకుల వారసులనే పొట్టనపెట్టుకుంటున్నారు. తాజాగా ఎన్‌కౌంటర్లో మరణించిన ఓ...
View Articleమనం అనుభవించేదెన్నడో?
మన ఫాస్ట్ పాసింజర్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, బుల్లెట్ ట్రయిన్లు, ఎన్ని పేర్లుతో ఈ స్పెషల్ రైళ్ళని పిలుచుకున్నా వీటిల్లో ప్రయాణానికి అదనంగా సర్‌ఛార్జీలు వసూలుచేసి...
View Articleఆజాద్ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన
ఆదిలాబాద్, జనవరి 24: తెలంగాణపై మోసపూరిత ప్రకటనలతో రెచ్చగొడుతున్న కేంద్ర మంత్రి ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవాదులు, టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ శ్రేణులు భగ్గుమన్నారు. గురువారం ఆజాద్ మోసగింపు ప్రకటనను...
View Articleఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన
నల్లగొండ, జనవరి 24: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెల 23నుండి అమల్లో ఉండగా గురువారం నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు నల్లగొండ...
View Articleపోటాపోటీగా నామినేషన్ల దాఖలు
నిజామాబాద్, జనవరి 24: సహకార సంఘాల ఎన్నికల్లో తలపడేందుకు అనేకమంది ఆసక్తి చూపుతూ గురువారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో సొసైటీ పరిధిలో 13 డైరెక్టర్ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికలు...
View Articleకిరణ్ సర్కార్‌ను కూల్చేందుకు కెవిపి కుట్ర
జగిత్యాల, జనవరి 24: కిరణ్ సర్కార్‌ను కూల్చి జగన్‌కు అధికారం అప్పగించాలనే ఆకాంక్ష కెవిపిలో బలంగా ఉందని, జగన్ జైల్ నుండే రాజకీయాలు నడిపితే సీమాంద్రులతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తూ కెవిపి తెలంగాణను...
View Articleరైతుల ఆత్మహత్యల నివారణకు కృషి
సంగారెడ్డి,జనవరి 24: రైతుల ఆత్మహత్యల నివారణపై రైతు సంఘాల సమాఖ్య,రాష్ట్ర బోర్డు సెల్ మెంబర్లు,రైతు సంఘాల గ్రామాధ్యక్షులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ...
View Articleబడ్జెట్‌కు ‘ఉద్యమ’ పోటు
హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు రాష్ట్ర పాలనపైనే కాకుండా అత్యంత కీలకమైన బడ్జెట్‌పై కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రెండు ప్రాంతాల ఉద్యమాల నేపధ్యంలో మంత్రులు అంతా హస్తినకు మకాం...
View Articleజగన్ కేసులో సిబిఐ అనైతిక పంథా
హైదరాబాద్, జనవరి 24: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ అనైతిక పంథాకు పాల్పడుతూ సమయానుకూలంగా కోర్టుల్లో తన వాదనను మారుస్తోందని...
View Articleఅతి చిన్న ఖురాన్ పఠనం
గద్వాలరూరల్, జనవరి 25: రాష్ట్రంలోనే అతి చిన్న ఖురాన్‌ను గట్టు మండల కేంద్రంలో ముస్లిం పెద్దలు పఠించారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా గట్టులోని జామియా మసీదులో ముస్లిం మత పెద్దలు...
View Articleమహిళా చట్టాల అమలుకు చొరవ చూపాలి
సంగారెడ్డిరూరల్,జనవరి 25: రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని, మహిళల కోసం ప్రత్యేక చట్టాలను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర...
View Articleవృత్తిదారులకు బడ్జెట్‌లో 25శాతం నిధులు కేటాయించాలి
సంగారెడ్డిరూరల్, జనవరి 25: రాష్ట్ర బడ్జెట్‌లో వృత్తిదారులకు 25శాతం నిధులు కేటాయించి, సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర చేతి వృత్తిదారుల సమన్వయ కమిటి నాయకుడు ఎంవి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
View Articleకాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోకుంటే ప్రతిదాడులు తప్పవు
గజ్వేల్, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొనే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించగా, కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే మైనం పల్లి...
View Articleతెలంగాణకు అడ్డుపడుతుంది జగన్ కోవర్టులు, టిడిపి పెద్దలే..!
చేగుంట, జనవరి 25: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతుంది సీమాంధ్ర నాయకులు, జగన్ కోవర్టులు, టిడిపి పెద్దలేనని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. శుక్రవారం చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ ఆలయం...
View Article