Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

గడ్కరీ ‘గడుసుతనం’!

భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడుగా నితిన్ గడ్కరీ రెండవసారి ఎన్నిక కావడానికి రంగం సిద్ధం కావడం ఆశ్చర్యకరం కాదు. అవినీతి అభియోగగ్రస్తుడైన గడ్కరీ పార్టీ అధినాయకత్వం నుండి తప్పించాలని పార్టీ పెద్దలు భావించి...

View Article


జపాన్‌తో వ్యూహాత్మక సహకారం అవసరం

అజేయశక్తిగా రూపొందే దిశగా దూసు కు వెళుతున్న చైనా...తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో చమురు, ఖనిజాల నిల్వ లు అధికంగా ఉండే ప్రాంతంలో ఎనభైశాతం వరకు ప్రాదేశిక జలాలుగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో...

View Article


భద్రత వల్లనే బాధ్యతా రాహిత్యం

చైల్డ్ సైకాలజీ గురించి చదివినంత మాత్రాన శిశువు ప్రవర్తన గురించిన అవగాహన కలుగుతుందనుకోవటం భ్రమ మాత్రమే. దుడ్డుకర్ర అనగానే బుర్రబద్దలయిపోదు కదా! సామాన్యంగా శిశువులందరి ప్రవృత్తులు కొన్ని మాత్రమే ఒకే...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఏనుగులు తప్పతాగినా తిప్పలే!

శాకాహార జంతువుల్లో- అతి పెద్ద జంతువులు- ఏనుగు, ఖడ్గమృగం, జిరాఫీలు. మనకి నిత్య జీవితంలో జిరాఫీ, ఖడ్గమృగం తగలవ్- గానీ, ‘ఏనుగమ్మ’ మాత్రం- మనకీ, పిల్లలికీ కూడా ఆహ్లాద హేతువు- ఎన్నిసార్లు చూసినా-...

View Article

Image may be NSFW.
Clik here to view.

వివాహ వ్యవస్థను కాపాడాలి

విడాకులను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడాకుల చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టడం దురదృష్టకరం. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన వివాహ వ్యవస్థ మన దేశంలో వుంది. అన్ని మతాలతోనూ కలిసి జీవించే వైవాహిక...

View Article


Image may be NSFW.
Clik here to view.

క్వార్టర్స్‌కు అజరెంకా

మెల్బోర్న్, జనవరి 21: ఆస్ట్రేలియా గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా దూసుకెళుతోంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఆమె ఎలెనా...

View Article

మేం బంద్‌కు పిలుపునివ్వం

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, జనవరి 21: మజ్లిస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి సంగారెడ్డి కోర్టు రిమాండ్ విధించిందన్న విషయం తెలవటంతో పాతబస్తీలో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ...

View Article

మళ్లీ అడ్డంకి!

హైదరాబాద్, జనవరి 21: వరుసగా ప్రజాప్రతినిధుల అరెస్టులతో మజ్లిస్ పార్టీకే గాక, ఆ ప్రభావం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి కూడా గడ్డుకాలంతో గడుపుతోంది. మంచిరోజులు లేనట్టున్నాయి....

View Article


బాబును విమర్శించే అర్హత లగడపాటికి లేదు

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు సుస్థిర పాలనను అందించిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును విమర్శించే ఎంపి లగడపాటి రాజగోపాల్‌కు లేదని గ్రేటర్ కౌన్సిల్ టిడిపి ఫ్లోర్ లీడర్...

View Article


త్వరలో శివార్లకు మెట్రోరైలు కూత

హైదరాబాద్, జనవరి 21: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత ప్రాతిపదికన చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రోరైలును శివార్లకు కూడా విస్తరించేందుకు ప్రభుత్వం...

View Article

Image may be NSFW.
Clik here to view.

మళ్లీ అలజడి

ఆంధ్రభూమి బ్యూరోహైదరాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జనవరి 21: మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీని మెదక్ జిల్లాలోని సంగారెడ్డి కోర్టు రిమాండ్‌కు తరలించటంతో మరోసారి...

View Article

రూ.27 లక్షలతో ఆసుపత్రి అభివృద్ధి: ప్రసాద్‌కుమార్

వికారాబాద్, జనవరి 21: వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని 27 లక్షల రూపాయలతో అభివృద్ధి పర్చామని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఏరియా...

View Article

ఎక్స్‌పెన్సివ్ పవర్‌పై ఆంక్షలు

విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలో విద్యుత్ కొరత మరింత పెరగనుంది. ఇప్పటికే పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన విద్యుత్ పంపిణీ సంస్థలు, త్వరలోనే వాటిపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి....

View Article


హస్తినలో సమైక్య గళం

శ్రీకాకుళం, జనవరి 21: ఉద్యమాల పురిటిగెడ్డగా భాసిల్లిన సిక్కోలు నేతలు సారధ్యంలో ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్ర ఆవశ్యకతను కాంగ్రెస్ పెద్దలకు తెలియజేసేందుకు హస్తినకు సోమవారం...

View Article

‘విద్యుత్ చార్జీల పెంపు సరికాదు’

విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 21: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు చేపట్టిన నేటి కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే పికెటింగ్‌ను విజయవంతం చేయాలని సిపిఎం...

View Article


Image may be NSFW.
Clik here to view.

రెక్క మీద కొండ చిలువ!

గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ- వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మా!’’-అన్నట్లు పది అడుగుల పొడవున్న కొండచిలువ ఒకటి- ‘క్వాంటా ఎయిర్‌వాజ్’ వారి విమానం రెక్క మీదికెక్కి- దానికి ఎంచక్కా ముడుచుకుని- నిద్దరోలేదు-...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఐడియా...

* మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్ది రోజులకు మచ్చలు తొలగిపోతాయి. * కీర దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి కనురెప్పలపై పది నిముషాల...

View Article


ఒంటరితనం.. రోగాలకు మూలం!

ఒంటరిగా ఉన్నావంటే వొంటికి మంచిది కాద’నే మాట ముమ్మాటికీ నిజమేనని తాజా అధ్యయనంలో తేలింది. ఒంటరితనం నిజంగా భరించలేనిది, దీనికి అలవాటైతే స్నేహితులు దూరమై జీవితం దుర్భరం కావడం మనం చూస్తుంటాం. ఒంటరితనం వల్ల...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఆచార్య దేవోభవ 42

అయితే ఆవిడ దాన్ని మీ కోసమే తెచ్చిందో, లేక, మిమ్మల్ని అపప్రథ పాల్జేయడానికి సంకల్పించిన వ్యక్తుల కోసం తెచ్చిందో చెప్పడానికి ఆవిడ యిప్పుడు లేదు.ఆ కాలేజీకి సంబంధించిన పరికరాలు మీ కాలేజీలకి వచ్చాయి....

View Article

Image may be NSFW.
Clik here to view.

రంగనాథ రామాయణం 126

మీరు ఏకాకులైపోవ తగదు. ఇకపైన ఋశ్యమూక పర్వతానికి అరుగు. సునిశిత బుద్ధిమంతుడు సూర్యసుతుడు సుగ్రీవుడు అను వానరాధిపుడు ఆ గిరిమీద వుంటాడు. అతడు తన పత్నిని, తన రాజ్యమును తన అన్న వాలిచే కోల్పోయాడు. అతడు...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>