Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

చార్మినార్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్/ జగిత్యాల జనవరి 18: హైందవ సంప్రదాయాలు, దేవుళ్లపై దురుసుగా వ్యాఖ్యానించి జైలుపాలైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఉదంతం మరువకముందే అదే పార్టీకి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా...

View Article


పెందుర్తి ఎన్‌టిఆర్ వర్థంతి సభలో కార్యకర్తల బాహాబాహీ

విశాఖపట్నం, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు సాక్షిగా తెలుగు తమ్ముళ్ళు బాహాబాహీకి దిగారు. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించారు. ఇందులో...

View Article


షార్‌కు చేరిన ఉపగ్రహం

సూళ్లూరుపేట, జనవరి 18: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) శ్రీహరి కోట నుండి ఫిబ్రవరి 11న పిఎస్‌ఎల్‌వి సి-20 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి పంపే సరళ...

View Article

చిట్టెన్‌రాజుకు ‘లోక్‌నాయక్’ పురస్కారం

విశాఖపట్నం, జనవరి 18: తెలుగు సాహిత్య వికాసానికి విశేష కృషి చేసిన ప్రముఖ నాటక రచయిత వంగూరు చిట్టిన్‌రాజుకు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. విశాఖలో శుక్రవారం సాయంత్రం...

View Article

మనసులో ఉన్నదే ఆచరణలో చూపాలి

విశాఖపట్నం, జనవరి 18: మనిషి మనసు, వాక్కు, నడవడిక ఒకే విధంగా ఉండాలి.. మనసులో ఉన్నదాన్ని వాక్కులో చెప్పాలి.. అలా చెప్పిందాన్ని ఆచరించి చూపాలని శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి అన్నారు. దక్షిణ దేశ...

View Article


కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోము

హైదరాబాద్, జనవరి 19: ‘వన్‌సైడ్ లవ్వుకు మేము ఒప్పుకోం..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సిజిసి) సభ్యుడు, మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డి కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. వచ్చే లోక్‌సభ,...

View Article

నమ్మకం ఉంది... అయినా మీతో భయమే!

హైదరాబాద్, జనవరి 19: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందన్న నమ్మకం ఉంది కానీ మీలాంటి వాళ్ళతో కొంత భయం ఉంది..’ అని సీమాంధ్ర నాయకులను ఉద్దేశించి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్...

View Article

మనవాళ్లు వట్టి శుద్ధలోయ్!

హైదరాబాద్, జనవరి 19: ఆరో తరగతి విద్యార్ధి ఒకటో తరగతి పాఠ్యపుస్తకాన్ని కూడా చదవలేని స్థితి, సగటున 16.3 శాతం మంది ఆరోతరగతి విద్యార్ధులు మాత్రం ఒకటో తరగతి పుస్తకాలు చదివే స్థితిలో ఉన్నారు. దిగ్భ్రాంతి...

View Article


Image may be NSFW.
Clik here to view.

తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు

హైదరాబాద్, జనవరి 19: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమయంలో చిక్కులు సృష్టించవద్దని ఆయన హితవుపలికారు....

View Article


సమైక్యాంధ్ర ఉద్యమానికి ఉద్యోగ సంఘాల బాసట

విజయవాడ, జనవరి 19: సమైక్యాంధ్ర ఉద్యమానికి తాము సైతం అంటూ తొలిసారిగా ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ కమిటీ శంఖారావం పూరించింది. లారీ యజమానుల సంఘం భవనంలో శనివారం రాత్రి నిర్వహించిన...

View Article

Image may be NSFW.
Clik here to view.

‘భారత్ మాతాకీ జై’... మార్మోగిన నినాదాలు

విజయవాడ, జనవరి 19: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తూర్పు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో (విజయవాడ - గుంటూరు మధ్య) ఏర్పాటైన శాతవాహన నగరంలో జరుగుతున్న హిందూ చైతన్య శిబిరంలో భాగంగా రెండో రోజైన శనివారం సాయంత్రం...

View Article

Image may be NSFW.
Clik here to view.

హైందవ ధర్మాన్ని కాపాడాలి

విశాఖపట్నం, జనవరి 19: హైందువులంతా హైందవ ధర్మాన్ని కాపాడాలని శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి అన్నారు. విశాఖపట్నంలోని పోతినమలయ్యపాలెం శృంగేరీ శంకరమఠానికి చెందిన అంజనాద్రి గిరిపై శనివారం పలు ఆలయ...

View Article

భద్రతా కారణాల దృష్ట్యా అక్బరును తీసుకురాలేం

నిజామాబాద్, జనవరి 19: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై చట్టపరంగా చర్యలు చేపట్టే విషయంలో ఆదిలాబాద్, సంగారెడ్డి పోలీసులు చూపుతున్న చొరవ నిజామాబాద్ జిల్లా...

View Article


నేటి నుంచి ‘నందుల’ పండుగ

విజయనగరం, జనవరి 19: రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి విజయనగరంలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకూ ఎనిమిది రోజుల పాటు ఈ వేడుకలను స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించేందుకు...

View Article

అయ్యన్న రాజీనామా

విశాఖపట్నం/కాకినాడ, జనవరి 19: కోస్తాలో తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ అధినేతపై ధిక్కార స్వరం వినిపించారు. విశాఖ జిల్లాలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి...

View Article


లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం

హైదరాబాద్, జనవరి 20: వచ్చే ఏడాది లోక్‌సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, బిజెపి తరఫున అభ్యర్ధి ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడం తథ్యమని, వారసత్వ రాజకీయాలకు...

View Article

సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి నేతల అరెస్టు

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్ర విభజన ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి ప్రతినిధులు ఆదివారం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు రాగా పోలీసులు అరెస్టు...

View Article


లోకాస్సమస్తా... సుఖినోభవంతు

సింహాచలం, జనవరి 20: లోకంలోని సకల జనులు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని శృంగేరీ శారదా పీఠాధిపతి శ్రీ భారతీతీర్థ మహాస్వామి ఆకాంక్షించారు. స్వామీజీ ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ...

View Article

తెలంగాణ ఇవ్వరు.. సంకేతాలున్నాయ్ : గంటా

విశాఖపట్నం, జనవరి 20: ప్రత్యేక తెలంగాణ ఇస్తారన్న సంకేతాలు ఆ ప్రాంత నాయకుల దగ్గర ఏవిధంగా ఉన్నాయో.. రాష్ట్రాన్ని విడగొట్టరన్న సంకేతాలు కూడా మా దగ్గర ఉన్నాయని రాష్ట్ర ఓడరేవులు, వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల...

View Article

రాష్ట్ర విభజన జరగదు

విజయవాడ, జనవరి 20: ఎవరెన్ని గంతులు వేసినా ఆందోళనలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎప్పటికీ జరగదు గాక జరగదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>