రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం
భీమవరం, జనవరి 16: తమ దేహాలు ముక్కలైనా సరే రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని సమైక్యాంధ్ర అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. స్థానిక రెస్ట్‌హౌస్ రోడ్డులో ఉన్న ఇరిగేషన్ గౌస్ట్‌హౌస్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ...
View Articleయువత చేతుల్లోనే సాంకేతికాభివృద్ధి
గుడివాడ, జనవరి 16: దేశ సాంకేతికాభివృద్ధి యువత చేతుల్లోనే ఉందని కేంద్ర మానవ వనరుల, అభివృద్ధి శాఖామంత్రి ఎంఎం పళ్లంరాజు అభిప్రాయపడ్డారు. గుడివాడలోని వికెఆర్ అండ్ విఎన్‌బి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల...
View Articleసమైక్య రాష్ట్రాన్ని ఆశీర్వదించండి
గుంటూరు (కల్చరల్), జనవరి 16: తరతరాల తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడుతూ, అమరులైన అనేక మంది మహనీయుల త్యాగాల వల్ల ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండేలా ఆశీర్వదించాలని బుధవారం నగరంలో నిర్వహించిన...
View Articleసంక్షోభంలో ఉప్పు సాగు
ఒంగోలు, జనవరి 16: జిల్లాలో ఉప్పు సాగు సంక్షోభంలో కూరుకుపోయింది. దీనితో రైతులు విలవిల్లాడిపోతున్నారు. కనీసం భూములను కౌలుకు తీసుకునేవారే కరవయ్యారు. గతంలో ఎకరాకు 15 వేల నుండి 20 వేల రూపాయల వరకు కౌలు పలకగా...
View Article‘బుడ్డలు’ పండే నెల్లూరులో ఎలా సాధ్యం?
నెల్లూరు, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా చేపట్టిన మన బియ్యం కార్యక్రమం అమలు తీరు నెల్లూరుజిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎక్కడికక్కడ పండే బియ్యం రకాల్నే తెల్లరేషన్‌కార్డుదార్లకు ఈ...
View Articleరిమ్స్‌లో ఎంసిఐ తనిఖీలు
కడప, జనవరి 17 : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ఎంసిఐ బృందం గురువారం తనిఖీలకు శ్రీకారం చుట్టారు. రిమ్స్ వైద్య కళాశాలలో ఇప్పటి వరకు వరకు ఎంబిబిఎస్ గ్రాడ్యుయేషన్ వరకే...
View Articleసమైక్యమా.. ప్రత్యేకవాదమా!
కర్నూలు, జనవరి 17: రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులు సమైక్య రాగమాలపించాలా.. లేదంటే ప్రత్యేక రాయలసీమ వాదాన్ని...
View Articleచంద్రబాబు ఝలక్!
(ఆంధ్రభూమి బ్యూరో- శ్రీకాకుళం)సిక్కోలు తెలుగు తమ్ముళ్లకు పార్టీ అధినేత చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. పార్టీలో ఆధిపత్య పోరు, కుమ్మలాటలు వీడకుంటే గుర్తింపు నిచ్చేది లేదని అధినేత నిర్ణయానికి వచ్చినట్లు...
View Articleనంది నాటక ఉత్సవాల ప్రచార రథం ప్రారంభం
పార్వతీపురం, జనవరి 17: సబ్ ప్లాన్ మండలాల్లో నందినాటక ఉత్సవాలకు సంబంధించిన విస్తృత ప్రచార కోసం గురువారం ప్రచార రథాన్ని పీవో అంబేద్కర్ ప్రారంభించారు. గురువారం కొమరాడ, పార్వతీపురం, పార్వతీపురం మండలాల్లో...
View Articleఆర్థిక గణాంక సేకరణ సమర్ధవంతంగా నిర్వహించాలి
కాకినాడ, జనవరి 17: జిల్లాలో వచ్చే ఫిబ్రవరి 1 నుండి 28వ తేదీ వరకు నిర్వహించే 6వ ఆర్ధిక గణాంక సేకరణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించి, వాస్తవికతను ప్రతిబింబించే విధంగా గణాంకాలను సేకరించాలని జిల్లా...
View Articleఒక్క మాత్ర... పరలోక యాత్ర!
ఏలూరు, జనవరి 17 : వీరిచ్చే మాత్రలు పరలోక యాత్రకు సన్నాహాలా... అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. రానురాను మందుల దుకాణాల వ్యవహార శైలి శృతిమించుతూ రాగాన పడుతుందనడానికి ఇటీవల కాలంలో జరిగిన దాడులు ఆ...
View Articleప్రకృతి వ్యవసాయంతో సురక్షిత జీవితం
గూడూరు, జనవరి 17: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపాలని సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం విజయరామ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని తరకటూరులో గో-ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో రైతులకు...
View Articleభవిష్యత్తులో విశ్వానికి నేతృత్వం వహించేది భారత్
మంగళగిరి, జనవరి 17: భవిష్యత్తులో భారతదేశం విశ్వానికి నేతృత్వం వహించే శక్తిని పొందుతుందని, హిందూ చైతన్య శిబిర ప్రాంగణంలో భారతీయ ప్రజ్ఞ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆత్మవిశ్వాసం కలిగించడానికి ప్రేరణ...
View Articleఎమ్మెల్యేల క్వారీలపై దాడులు అర్ధరహితం
ఒంగోలు, జనవరి 17: అద్దంకి, దర్శి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారంతో వారిని కట్టడి చేసేందుకే...
View Articleఘనంగా ఎంజిఆర్ జయంతి వేడుకలు
సూళ్లూరుపేట, జనవరి 16: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్) 96వ జయంతి వేడుకలను గుమ్మడిపూడి మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ ఆధ్వర్యంలో ఎడిఎంకె నాయకులు గురువారం సూళ్లూరుపేటలో ఘనంగా నిర్వహించారు....
View Articleఇక రోజుల్లోకి వచ్చేసింది!
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిర్ణయం వచ్చేసేటట్టుంది. నాన్చుడుకు స్వస్తి చెప్పి తేల్చుడుకే అధిష్ఠానం నిర్ణయించినట్లు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం విడిపోతుందా లేక...
View Articleతగ్గని సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలు
రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ కంపెనీల ఆగడాలను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ అమలులో విఫలమైంది. సంస్థల బ్రోకర్లు ఆకర్షణీయమైన వడ్డీలు, బహుమతులు ఎరగాచూపి నిరక్ష్యరాస్యులైన గ్రామీణులకు...
View Articleఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీ ప్రారంభం
హైదరాబాద్, జనవరి 18: ‘నారా లోకేశ్ నాయకత్వం వర్ధిల్లాలి... నారా లోకేశ్ జిందాబాద్ ...’ శుక్రవారం ఉదయం రసూల్‌పురాలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మిన్నంటిన నినాదాలు ఇవి. ఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీ...
View Articleసమైక్యాంధ్ర సిడిల ఆవిష్కరణ
విశాఖపట్నం, జనవరి 18: రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ గజల్ శ్రీనివాస్ రూపొందించిన సిడిలను సమైక్యాంధ్ర ప్రజాపోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. పోరాట సమితి...
View Articleఅక్బర్‌కు వాయస్ రికార్డు పరీక్షలు!
ఆదిలాబాద్, జనవరి 18: హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ విద్వేషాలను రెచ్చగొట్టారన్న కేసులో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి గొంతు నమూనా పరీక్షలు చేసేందుకు నిర్మల్ మున్సిఫ్ కోర్టు శుక్రవారం...
View Article