బిజెవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఇందూర్, మే 15: రాష్ట్ర మంత్రివర్గం నుండి కళంకిత మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోఆందోళన చేపట్టిన బిజెపి నాయకులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్జి, అరెస్ట్‌లను...
View Article‘సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలి’
విజయనగరం , మే 16: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా యువజన, విద్యార్థి విభాగాలు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల...
View Articleఇక జోరుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!
ఒంగోలు, మే 16: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లాలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం గృహాల నిర్మాణానికి అంచనాలను పెంచటంతో నూతనంగా గృహాలను నిర్మించుకునే వారి సంఖ్య...
View Articleనత్తనడకన ఆధునీకరణ
శ్రీకాకుళం, మే 16: ఆరుగాలం కష్టపడే అన్నదాతలను సాగునీటి కష్టాలు వెంటాడటంతో ప్రతీఏటా వరిపంట కలసిరాక వ్యవసాయ మదుపుల పేరిట తీసుకున్న రుణాలు వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నారాయణపురం కుడికాలువ...
View Articleకాంగ్రెస్ సమావేశం రసభస
విశాఖపట్నం, మే 16: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసభసగా మారింది. త్వరలో ఏర్పాటు చేయనున్న మహిళా ఫోరం కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెహరా...
View Articleరాశిఫలం 19-05-2013
Date: Sunday, May 19, 2013 (All day)author: -- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు....
View Articleసచ్చిదానంద సాధన
పుష్పం వికసిస్తుంది. అందులో మకరందాన్ని ప్రోది చేసుకొని ఉంటుంది. దాన్ని ఆస్వాదించడానికి ఏదో ఒక తుమ్మెద రావాలి. స్వీకరించాలి. అపుడే ఆ పుష్పం యొక్క జన్మ సార్థకత చెందుతుంది.వానచినుకు పంట పండటానికి ఉపయోగపడే...
View Articleమన పార్లమెంటుకు గేట్లెన్నో...!!
స్వాతంత్య్రం ప్రకటించిన సంవత్సరం లోపుననే భారతదేశపు మొదటి ప్రధాని ఓ చిన్న సంఘటనకు స్పందించి రాజీనామా చేసాడని న్యూయార్క్‌లో మేనేజిమెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అరవింద్ ఆచార్యా ఈమధ్యన లండన్‌లోని...
View Articleప్రజాకవీ...మమ్మల్ని మన్నించు!
నేనుచూసిన గొప్ప కవులలో వయ్య రాజారాం ఒకరు. నిస్సందేహంగా తెలుగు కవిత్వ రంగంలో అతనొక సునామీ. గ్రామం దేవరుప్పల. జిల్లా ఆనాడు నల్లగొండ. ఈనాడది వరంగల్. పుట్టింది మాత్రం అక్కడ. కాని పెరిగింది పోరాటాల...
View Articleశత్రువే సంస్కర్త!
శత్రువు మించిన గొప్ప సంస్కర్త ఉండడు. తెల్లని బియ్యంలో నల్లని రాళ్లను తీసినట్టు, ‘ఒప్పుల’ కుప్పలాంటి మన జీవితంలోంచి ‘తప్పుల’ను ఏరి ఇస్తాడు. ఈ పని మిత్రులవల్ల కాదు.వ్యక్తి విషయంలోనే కాదు. సంస్థ...
View Articleపాపం గోమాత...!
గోవును గోమాతగా భావిస్తూ, హిందువులు దేవతగా ఆరాధిస్తారు. ఈ గోవులను పరిరక్షించేందుకు అనేక సంస్థలు అనునిత్యం ఉద్యమాలు కూడా చేస్తుంటాయి. అయితే గోమాతల చింతలు మాత్రం తీరడం లేదు. నోరులేని మూగజీవాలను ఆదుకోవడంలో...
View Articleఇక ప్రతినాయకురాలిగా....
టాలీవుడ్‌లో అవకాశాల్లేక గోళ్లు కొరుక్కుంటున్న ఛార్మి హీరోయిన్ వేషం నుంచి ప్రతి నాయకురాలి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తోంది. అనుకోకుండా ఒకరోజు, మంత్ర, మంగళ చిత్రాలతో అదరగొట్టిన ఛార్మికి గత కొన్నాళ్లుగా...
View Articleమనలో మనం ఎడిటర్‌తో ముఖాముఖి
బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, మచిలీపట్నంఆంధ్రభూమి పత్రిక ఆంధ్రత్వం, తెలుగుదనం, తెలుగు సంస్కృతీ వైభవానికి అద్దం పడుతోంది. ‘సాహితి’లో సమీక్షలు, చర్చావేదిక, వ్యాసాలు, దిగ్గజాల్లాంటి పండితులు ‘్భష’ పై...
View Articleఇధి కథ కాదు
ముంబై-కుర్లా రైల్వే స్టేషన్, అహమదాబాద్ రైలు కోసం వేచాం-కొంత దూరంలో పది పనె్నండేళ్ల బాలుడు బూట్ పాలిష్ చేస్తుండేవాడు. ఆ బాలుడు తొడుక్కున్న చొక్కా అతని సైజ్‌కు మించిందైనా శుభ్రంగా ఉండేది. పాలిష్ కోసం...
View Articleదేశీ సంప్రదాయంలో చేర్పులు-మార్పులు
భూమి, అడవి, నీరులాగే సంస్కృతి ఒక ఉత్పత్తి సాధనం. తరాల తరాలకు సంస్కృతిని అందించడంలో జ్ఞాననిధి- అందులో భాషది కీలకపాత్ర. వస్తు మార్పిడి నుండి, వ్యాపారంలో నగదు, బంగారం చలామణీలోకి వచ్చినట్లే, భాష కూడా లిఖిత...
View Articleపాడిన పాటే మళ్లీ మళ్లీనా!?
స్పందన ====తెలుగులో మొదటి వ్యావహారిక భాషావాది ఎవరని ప్రశ్నిస్తే కందుకూరి వీరేశలింగంగారనో, గుఱజాడ అప్పారావుగారనో సమాధానం వస్తుందన్నారు. గుఱజాడవారి సంగతి అలా ఉంచి వీరేశలింగంగారిని వ్యావహారిక భాషావాది...
View Articleదీనికి బాధ్యులెవరు?
అడక:తెలుగుకు సమగ్ర నిఘంటువులు లేవనే మాట తరచు వినిపిస్తూ ఉంటుంది. ఇదెంతవరకు నిజం? దీనికి బాధ్యులెవరు? లోపం ఎక్కడుంది? ఏం చెయ్యాలి? వివరంగా చెప్పండి. -వి. రామారావు, నెల్లూరుబదులు: తెలుగులో నిఘంటువులు...
View Articleవైభవం కావాలంటే ఇవి చేసి తీరాలి...
వేదిక ====తెలుగు పూర్వవైభవం పొందాలంటే కచ్చితంగా మన రాష్ట్రంలో 10వ తరగతి వరకు తెలుగును బోధనా మాధ్యమంగా స్వీకరిస్తే సరిపోదు. ఎందుకంటే ఆ తరువాత చదువుకునే చదువులోనూ, ఆ తరువాత సంపాదించే ఉద్యోగానికి కూడా...
View Articleప్రభుత్వం మాట నీటి మూటా?
జనవాణి =========ప్రభుత్వం మాటమేరకు తెలుగు ప్రపంచ మహాసభల కోసం రచయితలందరూ తమ తమ రచనలను తమ సొంత ఖర్చుతో డిటిపి ముద్రణచేయంచి ఇచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు కొంతవరకు రచయితలకు వారి వారి పారితోషికాన్ని...
View Article