ఎన్నికలు సజావుగా జరిగేందుకు పార్టీ ప్రతినిధులు సహకరించాలి:కలెక్టర్
ఒంగోలు, జూలై 5: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఒ...
View Articleఆన్‌లైన్ విధానాలతో అక్రమాలకు చెక్
దర్శి, జూలై 5 : రెవిన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల దస్తాలు ఆన్‌లైన్ కావడం వలన అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని జిల్లా రిజిస్ట్రార్ జిఎస్ గోపాల్ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్...
View Article‘పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించాలి’
అద్దంకి, జూలై 5: మండలంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయభేరి మోగించాలని అద్దంకి మాజీ శాసనసభ్యులు జాగర్లమూడి రాఘవరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఇరిగేషన్ బంగ్లాలో గ్రామాల...
View Articleపంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
ఒంగోలు, జూలై 5: జిల్లా నూతన ఎస్‌పిగా పి ప్రమోద్‌కుమార్ శుక్రవారం ఉదయం 9.50గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి...
View Articleమోపిదేవిని బలిపశువును చేశారు
హైదరాబాద్, జూలై 5: తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీని,...
View Articleపాఠశాలపై తీవ్రవాదుల దాడి: 42 మంది దుర్మరణం
కానో (నైజీరియా), జూలై 6: నైజీరియాలో బోకో హరామ్ గ్రూపునకు చెందిన ఇస్లామిక్ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్న కొందరు సాయుధ దుండగులు యోబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలపై దాడిచేసి 42 మందిని హత్య చేశారు....
View Articleఅంబేద్కర్ వర్శిటీలో కొత్త కోర్సులు
హైదరాబాద్, జూలై 6: ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో రెండు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్టు వర్శిటీ అధికారులు తెలిపారు. బిటెక్, బిఎస్సీ, ఐటిఐ చేసిన వారు కూడా...
View Articleసమైక్యాంధ్ర కాదు సీమాంధ్ర అనండి
హైదరాబాద్, జూలై 6: సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సభ నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ వారు సమైక్యాంధ్ర సభ అనవద్దని తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణ...
View Articleవరద సహాయంలానే రుణమాఫీ చేసి చూపిస్తాం
హైదరాబాద్, జూలై 6: చార్‌ధామ్‌లో వరద బాధితులకు రాష్ట్రంలో రైతుల రుణాలకు సంబంధం ఉందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. చార్‌ధామ్ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేయలేని పనిని...
View Articleబాబు ప్రధాని అవుతారు: ఎర్రబెల్లి
హైదరాబాద్, జూలై 6: తెలంగాణ ఏర్పడితే టిడిపి జాతీయ పార్టీ అవుతుందని, రెండు రాష్ట్రాల్లోనూ బలంగా ఉంటుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు....
View Articleఇక్కడ అధికారం.. కేంద్రంలో కీలకం
హైదరాబాద్, జూలై 6: నవంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో టిడిపి గెలవడం, కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పడం ఖాయం అని టిడిపి...
View Articleసోనియా, దిగ్విజయ్‌లతో రామచంద్రయ్య భేటీ
న్యూఢిల్లీ, జూలై 6: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. కేంద్ర...
View Articleసీమ ఆత్మగౌరవం పట్టదా?
హైదరాబాద్, జూలై 6: కేంద్ర ప్రభుత్వానికి, సోనియా గాంధీకి రాయలసీమ ప్రజల ఆత్మగౌరవం పట్టదా అని వారిని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీమ ప్రజలకు అన్నం కన్నా...
View Articleమినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం
హైదరాబాద్, జూలై 6: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. గత వారం రోజులుగా వివిధ విద్యార్థి సంఘాలు దశల వారిగా...
View Articleఎన్నికల ఖర్చుపై ముండేకు నోటీసు తగదు
హైదరాబాద్, జూలై 6: తన ఎన్నికల ఖర్చుకు కోట్లాది రూపాయలు ఖర్చయిందని ప్రకటన చేసిన మహారాష్ట్ర బిజెపి సీనియర్ నేత గోపీనాథ్ ముండేకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు ఇవ్వడాన్ని లోక్‌సత్తా ఎమ్మెల్యే, జాతీయ...
View Articleవిద్యుత్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు
హైదరాబాద్, జూలై 7: ఈ ఏడాది రాష్ట్రంలో పది శాతం మేరకు విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆంధ్ర...
View Articleఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండగలరా?
హైదరాబాద్, జూలై 7: తెలంగాణ ఉద్యమంపై తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండగలరా అని తెలంగాణ రాష్ట్రీయ...
View Articleబుద్ధగయ పేలుళ్లు కేంద్ర వైఫల్యమే
హైదరాబాద్, జూలై 7: యుపిఏ ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల దేశంలో ఉగ్రవాదులు తెగబడుతున్నారని, భద్రత విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని భారతీయ జనతా పార్టీ...
View Articleనల్లమల పులులకు వైరస్ భయం
కర్నూలు, జూలై 7: నల్లమల అడవుల్లోని పులులకు కొత్త వైరస్ భయం పట్టుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇండోనేషియాలోని రాయల్ బెంగాల్ టైగర్లను పట్టి పీడిస్తున్న ఈ వైరస్ నల్లమల పులులకు సోకకుండా తక్షణం వెంటనే...
View Articleజాలర్లకు చిక్కిన భారీ చేప
వైరా, జూలై 7: ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో 17 కేజీల వాలిగి చేప జాలరులకు ఆదివారం చిక్కింది. రిజర్వాయర్‌లో గత నెల 25 నుండి జాలరులు చేపల వేట చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రిజర్వాయర్‌లో చేపలు, రొయ్యలు...
View Article