35 లక్షల ఎర్ర చందనం పట్టివేత
తెనాలి, జూలై 28: గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని కొల్లూరు మండలం కిష్కిందపాలెంలో ఇంటి వెనక పెరట్లో దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సిఐ బి...
View Articleఎన్నికల విధులకు హాజరుకాని పోలింగ్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు
గుంటూరు, జూలై 28: పంచాయతీ ఎన్నికల్లో విధులకు హాజరుకాని పోలింగ్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని జిల్లా ఎన్నికల అధికారి,...
View Articleయండ్రాయిలో కాంగ్రెస్ వర్గీయులపై టిడిపి దాడి
అమరావతి, జూలై 28: గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం మండల పరిధిలోని యండ్రాయి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు కర్రలు, మారణాయుధాలతో కాంగ్రెస్ వర్గీయులపై దాడి...
View Articleఅధికారుల అక్రమాలకు నిరసనగా రాస్తారోకో
అమరావతి, జూలై 28: అమరావతి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఓట్ల లెక్కింపులో అధికారులు, పోలీసులు అక్రమాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తెలగతోటి ప్రసన్నకుమారి గెలిస్తే ఆమెను కాదని, కాంగ్రెస్...
View Article522.60 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం
విజయపురిసౌత్, జూలై 28: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆదివారం సాయంత్రం సాగర్‌కు నీటి చేరిక పెరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ జలాశయానికి 21,859 క్యూసెక్కుల నీరు వచ్చి...
View Articleకార్పొ‘రేట్’ మోత!
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)ఒకప్పటి బడి..అదో అందమైన గుడి..కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు గుండెదడ పుట్టించే అర్ధంకాని పెట్టుబడి..! పిల్లల భవిష్యత్ బంగారుబాటల్లో సాగాలనే బలహీనతను ఆసరాగా నేటి ప్రైవేట్...
View Articleఉద్యమాలతో ఇబ్బంది లేదు
విశాఖపట్నం, జూలై 29: అనేక మంది సమరయోధుల కృషి ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం ముక్కలవుతున్నా, జనం మాత్రం రోడ్ల మీదకు రావడం లేదు. వారి మనోభావాలను తెలియచేయడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రం ముక్కలు...
View Articleనాలుగు రోజుల్లో రైతులకు రైవాడ నీరు
విశాఖపట్నం, జూలై 29: జిల్లాలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితు కారణంగా రైవాడ జలాశయం కింద ఉన్న ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు రైవాడ జలాశయం నుంచి నీటిని వరి పంటకు...
View Articleమహిళా సంఘాల ద్వారానే జీతాల చెల్లింపు
విశాఖపట్నం, జూలై 29: పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించే బాధ్యతను క్రమంగా మహిళా సంఘాలకు అప్పగించే ఆలోచన ఉన్నట్టు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం...
View Articleవుడా ప్లాట్ల వేలానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
విశాఖపట్నం, జూలై 29: వుడా సొంతంగాను, ప్రైవేటు భాగస్వామ్యంలోను అభివృద్ధి పరిచిన లేఅవుట్‌లలో ప్లాట్లను వేలం ద్వారా కేటాయించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు విసి యువరాజ్ తెలిపారు. మొత్తం...
View Articleసమైక్యాంధ్రపై స్పష్టమైన హామీనివ్వాలి: యువజన జేఏసి
విశాఖపట్నం, జూలై 29: రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉండాలని, ఇప్పటికైనా సమైక్యాంధ్రపై స్పష్టమైన హామీనివ్వాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ, ఏపీఎన్జీవో అసోసియేషన్, ఏపీ రెవెన్యూ సర్వీసుల...
View Articleజూనియర్ డాక్టర్ల సమ్మె
విశాఖపట్నం, జూలై 29: జూనియర్ వైద్యులు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాలన్న నిబంధనలను తప్పనిసరి చేయడాన్ని నిరసిస్టూ జూడాలు నిరవధిక సమ్మెకు దిగాలని...
View Articleస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రతిబింబించాలి
విజయనగరం, జూలై 29: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రస్ఫుటించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. సోమవారం తన చాంబర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల...
View Articleతిప్పలవలసలో ఉద్రిక్తత: పోలీస్ పికెట్ ఏర్పాటు
డెంకాడ, జూలై 29 : పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని తిప్పలవలసలో కాంగ్రెస్ మద్దతుదారు వాకపల్లి దానయ్యమ్మ సర్పంచ్‌గా...
View Articleఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు
విజయనగరం (్ఫర్టు), జూలై 29: విజయనగరం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు...
View Articleసీమాంధ్ర ఎంపిలు, మంత్రులు చరిత్ర హీనులుగా మిగులుతారు
గుంటూరు , జూలై 30: గత నాలుగు రోజులుగా ప్రత్యేక తెలంగాణ అంశంపై ఢిల్లీలో మంతనాలు జరుపుతుంటే సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు చేతగాని దద్దమ్మల వలె చోద్యం చూస్తున్నారని, వీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని...
View Articleఅవనిగడ్డ టిడిపి అభ్యర్థిగా హరిప్రసాద్‌కు బి.ఫరం
మచిలీపట్నం (కోనేరుసెంటరు) 30: కృష్ణా జిల్లా అవనిగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి హరిప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసిన బి.ఫరంను మంగళవారం పార్టీ...
View Articleనామినేషన్లు నిల్
అవనిగడ్డ : అవనిగడ్డ ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం నామినేషన్‌లు దాఖలు కాలేదని ఎన్నికల అధికారి బి రవి తెలిపారు.అవనిగడ్డ ఉప ఎన్నికకు సంబంధించి Krishnaenglish title: no nomination Date: Wednesday, July...
View Articleబందరులో మోహరించిన పారామిలిటరీ దళం
మచిలీపట్నం 30: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో పట్టణంలో పారామిలిటరీ దళాలు మోహరించాయి. మంగళవారం పట్టణంలో ఈ దళం కవాతు నిర్వహించింది. 20 మంది సభ్యులతో కూడిన బృందం అధునాతన ఆయుధాలతో...
View Articleరాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు
హనుమాన్ జంక్షన్, జూలై 30: కొంతమంది రాజకీయ నాయకుల పదవుల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, తెలుగుజాతి ప్రజలను బలిపశువుల్ని చేయవద్దని అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
View Article