పోచంపల్లిని సందర్శించిన ప్రపంచ దేశాల బృందం
భూదాన్‌పోచంపల్లి, జనవరి 27: భూదాన్‌పోచంపల్లి మండలంలో శుక్రవారం 12 దేశాలకు చెందిన 47 మంది ప్రతినిధులు పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. భారతదేశంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పల్లెల అభివృద్ధికి...
View Articleసిబిఐ కస్టడీకి సునీల్
హైదరాబాద్, జనవరి 27: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సునీల్‌రెడ్డిని రెండున్నరోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది....
View Articleమణిపూర్‌లో నేడు పోలింగ్
ఇంఫాల్, జనవరి 27: మిలిటెంట్ల బాంబు దాడుల పడగ నీడన మణిపూర్‌లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల్లో కీలకమైన ఓటింగ్ ఘట్టం ప్రారంభమవుతుంది. కొన్ని...
View Articleరామోజీకి చుక్కెదురు
న్యూఢిల్లీ, జనవరి 27: విశాఖపట్నంలోని ఈనాడు కార్యాలయానికి సంబంధించిన భూవివాదం కేసులో చైర్మన్ చెరుకూరి రామోజీరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లీజు గడువు ముగిసినప్పటికీ తమ ఆస్తిని తిరిగి...
View Articleప్రధాని నగర పర్యటన తర్వాత ఢిల్లీకి కిరణ్
హైదరాబాద్, జనవరి 27: మంత్రివర్గ మార్పులపై ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు హైకమాండ్ ఆమోదం తెలపక పోయినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కునిలా మరోసారి ప్రయత్నించనున్నారు. ఫిబ్రవరి 4న...
View Articleవ్యాట్ రద్దు కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ
రామగిరి, జనవరి 27: వస్త్రాలపై విధించిన 5శాతం వ్యాట్ పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారులు శుక్రవారం సాయంత్రం కొవ్తత్తులతో ర్యాలీ చేబట్టి పట్టణంలోని వీధులలో తిరుగుతూ...
View Articleపోరుయాత్రను విజయవంతం చేయండి
రామగిరి, జనవరి 27: తెలంగాణపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ విధానాలు నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ్యుడు జి.కిషన్‌రెడ్డి చేపట్టిన బిజెపి తెలంగాణ పోరుయాత్ర పర్యటనను...
View Article90కోట్లతో రాష్ట్రంలోని జైళ్ల సంస్కరణలకు ప్రతిపాదనాలు
భువనగిరి, జనవరి 27: రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో సంస్కరణలు, ఆధునికరణకై 90కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్దంచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని జైళ్ల శాఖ డిజి డాక్టర్ సిఎన్ గోపినాధ్‌రెడ్డి అన్నారు....
View Articleజీవశాస్త్రం పదోన్నతులపై అనిశ్చితి...!
నల్లగొండ , జనవరి 27: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలమేరకు జిల్లాలో వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఈనెల 19నుంచి మూడురోజులు ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహించారు....
View Articleఅప్‌గ్రేడేషన్ సరే..వైద్యుల భర్తీ సంగతేమిటో ?
నల్లగొండ, జనవరి 27: ప్రభుత్వం గ్రామీణ పశు వైద్య ఉప కేంద్రాలను అప్‌గ్రేడేషన్ చేయడంతో ఇకమీదట పశుసంవర్థక శాఖ సేవలు మెరుగవుతాయన్న ఆశలకు పశువైద్యుల నియామకాల సమస్య గండికొట్టేదిగా తయారైంది. అప్‌గ్రేడేషన్...
View Articleకొవ్వూరు ఆర్టీసీ డిపో పునరుద్ధరణపై త్వరలో నిర్ణయం
కొవ్వూరు, జనవరి 28: కొవ్వూరు ఆర్టీసీ డిపో పునరుద్ధరణ పరిశీలనలో ఉందని, సంస్థాగతంగా అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని డిపో పునరుద్ధరణకు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి బి...
View Articleరంగప్రవేశం చేస్తున్న జెసి పెంటపాడు ఐకెపిపై 31న విచారణ
ఏలూరు, జనవరి 28: జిల్లాలో ఐకెపి కేంద్రాలు ధాన్యం సేకరణలో ఎన్నో విజయాలు సాధించిన కొన్ని అపశృతులు మాత్రం తప్పలేదు. అయితే ఇవి మొత్తం విజయాలను మసకబారేలా చేయటంతో అధికారులు పలుమార్లు ఇప్పటికే విచారణలు...
View Articleలోకానికి పరబ్రహ్మ స్వరూపుడు ఆంజనేయుడు
ఆకివీడు, జనవరి 28: ఎనిమిది సంవత్సరాల వరకు పరబ్రహ్మ స్వరూపునిగా ఆంజనేయస్వామి లోకాన్ని రక్షిస్తాడని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామీజీ పేర్కొన్నారు. స్థానిక దత్తక్షేత్రంలో పంచముఖ ఆంజనేయస్వామి...
View Articleక్షీరారామాన్ని దర్శించిన జిల్లా జడ్జి రమేష్
పాలకొల్లు, జనవరి 28: జిల్లా జడ్జి జస్టిస్ పి రమేష్ దంపతులు శనివారం పంచారామ క్షేత్రమైన క్షీరారామాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట పాలకొల్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి...
View Articleఆరోగ్యానికి పె(మె)రుగు!
భోజనాన్ని పెరుగుతోనో, మజ్జిగతోనో ముగించమనేది తరచూ వైద్య నిపుణులు చెప్పే మాట. పూర్వీకులు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించేవారు. ఫాస్ట్ఫుడ్ కల్చర్ వచ్చాక ఈ విషయం మరుగున పడిందనే అనాలి. పెరుగు, మజ్జిగల...
View Articleమహిళలపై నేరాల్లో మనదే అగ్రస్థానం
చట్టసభల్లో, సామాజిక చైతన్యాన్ని పెంచే సంస్థల్లో మహిళా సాధికారత, స్వేచ్ఛ, చైతన్యం అనే మాటలు మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. వాటిని గమనిస్తే- మహిళకు అన్ని కోణాలనుంచి నీరాజనం పడుతున్నారనే చెప్పవచ్చు. అదే...
View Articleపట్టుచీరలో ధగ.. ధగ
మ్యారేజ్, ఎంగేజ్‌మెంట్, బర్త్‌డే... ఇలా ఏ ఫంక్షన్‌లలో పట్టుచీరలకుండే అందం ఎప్పటికీ వనె్న తగ్గనిది. పట్టుచీరలకు బంగారు జరీ ఉంటే ఇక వాటి పట్ల మహిళల మక్కువ అంతా ఇంతా కాదు. త్రేతాయుగం, ద్వాపరయుగపు పురాణ...
View Articleడ్రైఫ్రూట్స్ తినండి
పల్లీలు తిని చాలా రోజులయ్యంది. ఇవి భలే రుచిగా ఉన్నాయే...2అరె ఎండు ఖర్జూరాలు ఎపుడూ తిననే లేదు. ఇంత బాగుంటాయని తెలిస్తే తప్పకుండా తినేదానిని...22 కొంతమంది ఇలా మాట్లాడుతుంటే మరి కొంతమంది ఆశ్చర్యపోతుంటారు....
View Article