నవ్వులలో ముంచెత్తే బబ్లూ, గీతాసింగ్
విజయనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జీ-తెలుగు ఛానల్ రూపొందించిన గంగతో రాంబాబు నవ్వుల కార్యక్రమాన్ని అందరూ చూడాలని తెలుపుతున్నారు. ఆదాయం ఉచ్ఛస్థితిలో ఉండి, వ్యయం సున్నాగా ఉండే విధంగా...
View Article‘అంజలి వెంటే పరిశ్రమ’
అంజలి నీకు ఏ సమస్య ఉన్నా నిన్ను ఆదుకోవడానికి తెలుగు పరిశ్రమ సిద్ధంగా ఉందని, నీవు ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంవల్ల పెద్ద చిత్రాల షూటింగ్‌లకు అంతరాయం కలుగుతోందని, ఇది హర్షణీయం కాదని, దయచేసి ఎక్కడ...
View Articleవెంకట్ వ్యాఖ్యలు ఆక్షేపణీయం
అనేక చిత్రాల్లో కథ, మాటలు అందించిన రచయిత కోనా వెంకట్ ఇటీవల ఓ తెలుగు దినపత్రికలో ఇచ్చిన ఇంటర్‌వ్యూలో విషయాలు, వ్యాఖ్యలు ఆక్షేపణీయాలని దర్శకుల సంఘం ఆరోపించింది. మాటల రచయిత వెంకట్ ఇటీవల ఓ తెలుగు...
View Articleవినోదాత్మకంగా ‘మిస్టర్ మనీ’
నవీన్ (‘నచ్చావులే’ ఫేం), అలేఖ్య నాయకా నాయికలుగా కృష్ణవేణి ఫిలింస్, అరవింద్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ మనీ’ (‘కనెక్టింగ్ పీపుల్’ అనేది ట్యాగ్‌లైన్). ఈ చిత్రానికి కంది...
View Article‘ప్రేమంటేనే చిత్రం...’
మానస్, ఆరుషి జంటగా మా మూవీస్ పతాకంపై వి.ఆర్.దొరైరాజు దర్శకత్వంలో గంగవరపు శ్రీనివాసులునాయుడు, జి.నరసయ్య, కృత్య నిర్మిస్తున్న సినిమా ‘ప్రేమంటేనే చిత్రం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది....
View Articleచాంపియన్స్ లీగ్ సెమీస్‌కు బార్సిలోనా
పారిస్, ఏప్రిల్ 11: పెడ్రో రోడ్రిగెజ్ 71వ నిమిషంలో సాధించిన గోల్ బార్సిలోనాను ఆదుకుంది. పారిస్ సెయింట్ జర్మెయిన్‌తో జరిగిన మ్యాచ్‌ని డ్రా చేసుకున్న బార్సిలోనా, పాయింట్ల ఆధారంగా సెమీస్‌కు దూసుకెళ్లింది....
View Articleప్రపంచ బాడ్మింటన్ ర్యాంకింగ్స్ ఏడో స్థానానికి కశ్యప్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత యువ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తాజాగా ప్రకటించిన ప్రపంచ బాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరాడు. హైదరాబాద్‌కు చెందిన కశ్యప్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. పురుషుల...
View Articleసెవాగ్ కెరీర్‌కు తెర
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమయ్యే ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ జెఫ్ బాయ్‌కాట్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. వీరేందర్ సెవాగ్ కెరీర్‌కు...
View Articleఎవరి పంచాంగం వారిదే..!
వర్షాలు పుష్కలం *ప్రభుత్వ పంచాంగ శ్రవణంహైదరాబాద్, ఏప్రిల్ 11: శ్రీ విజయనామ సంవత్సరంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని ప్రముఖ జ్యోతిష్య శాస్తవ్రేత్త, తెలుగు విశ్వవిద్యాలయంలో...
View Articleతెలుగు జాతి పరువు తీయొద్దు
హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలుగు సినిమా పోకడలు ఇటీవల కాలంలో తెలుగు ప్రజల గౌరవానికి భంగం కలిగే విధంగా ఉన్నాయని సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి డికె అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలు...
View Articleప్రజల వద్దకే పోలీసు
హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్ర పోలీసు శాఖ పారదర్శకత, జవాబుదారీతనానికి ‘డయల్ 100’ నిదర్శనంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. డయల్ 100 సర్వీస్ భవిష్యత్తులో పోలీసు శాఖలో పెద్ద...
View Articleపంచెకట్టుతో ముఖ్యమంత్రి!
హైదరాబాద్, ఏప్రిల్ 11 : శ్రీ ‘విజయ’నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్రభారతిలో గురువారం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి...
View Articleశక్తివంతమైన పార్టీగా బిజెపి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా బిజెపి ఎదగబోతోందని, కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఉగాది...
View Articleఉపాధిలో నేనే నంబర్ వన్
హైదరాబాద్, ఏప్రిల్ 11: చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత తనకు తప్ప మరొకరికి దక్కదని, ఈ విషయంలో నేనే నంబర్ వన్ అంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. గడచిన 25-30...
View Articleపర్యాటక పరవళ్లు
హైదరాబాద్, ఏప్రిల్ 11: కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ 25వ ఉమ్మడి సదస్సు జరుగనున్నాయి. దీంతో...
View Articleమంత్రి ఆనంకు మతిభ్రమించింది: వైకాపా
హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి మతిభ్రమించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై మంత్రి...
View Article14న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
కంటోన్మెంట్, ఏప్రిల్ 12: ఈనెల 14న కంటోన్మెంట్ లోని అన్నానగర్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆవిష్కరిస్తారని మాజీ ఎమ్మెల్యే...
View Articleఆర్‌టిఐకి ఆన్‌లైన్ ఊతం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పరిపాలనలో మరింత పారదర్శకత దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు సమర్పించడంతో పాటుగా వాటికి సంబంధించిన ఫీజులను సైతం ఆన్‌లైన్‌లోనే చెల్లించే...
View Articleవికలాంగులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కూన
జీడిమెట్ల, ఏప్రిల్ 12: వికలాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీరాంనగర్‌లో...
View Articleహత్యకు గురైన యువతి ఆచూకీ లభ్యం
నార్సింగి, మొయినాబాద్, ఏప్రిల్ 12: గండిపేట్ చౌరస్తాలో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టిన యువతిని గుర్తించారు. వివరాల్లోకి వెళితే మాసబ్‌ట్యాంక్ హుమాయూన్‌నగర్‌లో జెఎన్ అపార్ట్‌మెంట్ మూడవ...
View Article