త్వరలోనే ఎస్వీ భకి ఛానల్ -2
తిరుపతి, మే 6: టిటిడి ఆధ్వర్యంలో ఎస్వీ భక్త్ఛినల్ -2ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ, ధర్మాదాయశాఖా మంత్రి సి రామచంద్రయ్య చెప్పారు. సోమవారం టిటిడి అధికారులఔ సమీక్షా సమావేశం నిర్వహింఛారు. సమావేశం...
View Articleఎర్రచందనం స్మగ్లర్లు ఆడిందే ఆట!
ఆధునిక ఆయుధాలు!అడవుల్లో నెలల తరబడి మకాంసొంతంగా నిఘా వ్యవస్థయథేచ్చగా అక్రమ రవాణా ===========కడప, మే 6: ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడపాదడపా స్మగ్లర్లను పోలీసులు అరెస్టుచేస్తున్నా...
View Articleకల్యాణ మండపాలకు ముహూర్తం ఖరారు
రాజమండ్రి, మే 6: పార్కింగ్ స్థలాలు, అగ్ని ప్రమాదాల నిరోధక వ్యవస్థ లేని కల్యాణ మండపాలకు దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి పురపాలకశాఖ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు, ఇతర...
View Articleమాజీలకు టిడిపి వల
విశాఖపట్నం, మే 6: విశాఖ జిల్లా అనకాపల్లిలో టిడిపి నాయకుడు దాడి వీరభద్రరావు వైకాపాలోకి వెళ్లిపోవడాన్ని అధినాయకత్వం అప్రమత్తమైంది. బాబు పాదయాత్రలో ఉన్నప్పుడే సుమారు ఎనిమిది మంది టిడిపి నాయకులు వైకాపాలోకి...
View Articleమహేశ్ కుమార్ నివాసాలపై సిబిఐ దాడులు
న్యూఢిల్లీ, మే 7: సస్పెండయిన రైల్వే బోర్డు సభ్యుడు మహేశ్ కుమార్‌కు చెందిన నివాసాలపై సిబిఐ మంగళవారం దాడులు జరిపి పలు విలువైన వస్తువులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. మహేశ్ కుమార్ అరెస్టయిన వార్త...
View Articleఆరుగురు అదనపు ఎస్పీలకు స్థానచలనం
హైదరాబాద్, మే 7: రాష్ట్ర పోలీసు శాఖలో ఆరుగురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి అర్బన్ కమిషనరేట్‌లో ఉన్న వరదరాజును విశాఖపట్నం కమిషనరేట్‌లో క్రైమ్ అదనపు...
View Articleసౌర విద్యుత్ ప్లాంట్లకు 20 శాతం సబ్సిడీ
హైదరాబాద్, మే 7: సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20 శాతం సబ్సిడీని ఇవ్వాలని సౌర విద్యుత్ విధానాన్ని సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఈ...
View Article31 మంది బ్యాంక్, ఎల్‌ఐసి అధికార్లపై చర్యలు
న్యూఢిల్లీ, మే 7: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు పెద్దఎత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ‘కోబ్రా పోస్ట్’ వెబ్‌సైట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బైటపడిన ఒక రోజు తర్వాత వివిధ అక్రమాలకు...
View Articleఅంకిత భావంతో ‘అమ్మ హస్తం’
హైదరాబాద్, మే 7: ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ హస్తం’ పథకాన్ని సక్రమంగా అమలు చేసే విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజులకు సరిపడే సరుకుల నిల్వను...
View Articleమున్సిపల్ శివార్లలో ఇక టౌన్‌షిప్‌లు
హైదరాబాద్, మే 7: రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ), విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతి నగర శివార్ల అభివృద్ధికి టౌన్‌షిప్ విధానాన్ని ఖరారు చేసేందుకు మున్సిపల్...
View Articleకాంగ్రెస్‌పై ఇంత మెతకవైఖరా?
న్యూఢిల్లీ, మే 7: భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండయిన సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు రాంజెత్మలానీ మంగళవారం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలోకి దూసుకుపోయి అవినీతి విషయంలో అధికార కాంగ్రెస్ పట్ల ప్రధాన...
View Articleకాంగ్రెస్‌కు మెజారిటీ దక్కేనా?
బెంగళూరు, మే 7: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నప్పటికీ బుధవారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందా అనే ప్రశ్న...
View Articleసజ్జన్ నిర్దోషిత్వంపై సవాలుకు సిబిఐ సిద్ధం
న్యూఢిల్లీ, మే 7: ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌ను స్థానిక కోర్టు నిర్దోషిగా విడుదల చేయడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ...
View Articleఅరుదైన చిత్రం
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని మంగళవారం పార్లమెంటు హౌలో ఆవిష్కరించిన అంనతరం ఆయన కుటుంబ సభ్యులు దిగిన అరుదైన చిత్రమిది.తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్నిStateenglish title:...
View Articleనేడు రైతు సదస్సు ప్రారంభోత్సవానికి సిఎం రాక
గుంటూరు, మే 8: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి నగరంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే రైతు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,...
View Articleటిఆర్‌ఎస్‌లోకి పువ్వాడ అజయ్ ?
ఖమ్మం, మే 8: ఇటీవల కాలం వరకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన పువ్వాడ అజయ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు బుధవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర,...
View Articleసమస్యలు లేని రాష్రం మనదే
కర్నూలు, మే 8: దక్షిణాది రాష్ట్రాల్లో సమస్యలు లేని రాష్ట్రం మనదొక్కటేనని, ఇందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలేనని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్...
View Articleకాంగ్రెస్ కమిటీలు సిద్ధం
నెల్లూరు, మే 8: జిల్లాలో ఎట్టకేలకు కాంగ్రెస్ కమిటీలు కొలువుదీరే ముహర్తం ఆసన్నమవుతోంది. బ్లాక్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేర్లతో జాబితా సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ...
View Articleమద్యం బెల్టుషాపుల ఎత్తివేత నిర్ణయంపై కంగుతున్న వ్యాపారులు
ఒంగోలు, మే 8: రాష్టవ్య్రాప్తంగా నెల రోజుల్లో బెల్టుషాపులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని మద్యం వ్యాపారులు కంగుతిన్నారు. బెల్టుషాపుల వ్యాపారం వల్లే...
View Article