Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

రాజకీయంగా తీరని నష్టం

న్యూఢిల్లీ, జూన్ 3: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేయటం పట్ల రాష్ట్ర కాంగ్రెస్, ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు, నాయకులు తీవ్ర ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ప్రదేశ్...

View Article


‘అణు’వంతైనా తగ్గలేదు

లండన్, జూన్ 3: భారత్, పాకిస్తాన్, చైనా దేశాలు ఇబ్బడిముబ్బడిగా ఆయుధ సంపత్తిని విస్తరించుకుంటున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఓ పక్క శాంతిమంత్రం జపిస్తూనే మూడు దేశాలు అణ్వాయుధాలు సమకూర్చుకోవడంలో పోటీ...

View Article


మాజీ మంత్రి అయితే భద్రత కల్పించాలా?

న్యూఢిల్లీ, జూన్ 3: మాజీ మంత్రులకు ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పిస్తోందో అర్థం కావడం లేదని సుప్రీం కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి,...

View Article

కర్నాటకలో బిజెపి పాలన అవినీతిమయం

బెంగళూరు, జూన్ 3: కర్నాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా బిజెపి సాగించిన పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బిజెపి హయాంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని, వివిధ కుంభకోణాలు,...

View Article

Image may be NSFW.
Clik here to view.

90వ పడిలో కరుణానిధి

90వ పడిలో పడిన డిఎంకె అధినేత కరుణానిధికి శుభాకాంక్షలు తెలుపుతూ నవ్వులు చిందిస్తున్న కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా.90వ పడిలో పడిన డిఎంకె అధినేతNationalenglish title: karuna nidhi Date: Tuesday, June 4, 2013

View Article


Image may be NSFW.
Clik here to view.

ప్రసంగానికి పరిమితులా?

చెన్నై, జూన్ 4: అంతర్గత భద్రతపై చర్చించడానికి ఈ నెల 5న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో తన ప్రసంగాన్ని పది నిమిషాల్లో ముగించాలంటూ షరతు పెట్టడాన్ని అవమానంగా భావించిన తమిళనాడు...

View Article

బెల్టు షాపులు తొలగించాల్సిందే

హైదరాబాద్, జూన్ 4: మద్యం బెల్టు దుకాణాలను సమూలంగా తొలగించి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తద్వారా మద్యం విక్రయాలపై నియంత్రణ...

View Article

Image may be NSFW.
Clik here to view.

బకాయిలు చెల్లించండి

న్యూఢిల్లీ, జూన్ 4: ప్రముఖులు ప్రయాణించడం కోసం సుమారు 3,500 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం రద్దయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సంబంధించి నిలిపివేసిన సుమారు 2,400 కోట్ల...

View Article


బన్సల్‌ను ప్రశ్నించిన సిబిఐ

న్యూఢిల్లీ, జూన్ 4: రైల్వే బోర్డులో అవినీతి కుంభకోణం దృష్ట్యా రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన పవన్‌కుమార్ బన్సల్‌ను సిబిఐ మంగళవారం ప్రశ్నించింది. బన్సల్ దర్యాప్తు అధికారులకు సహకరిస్తున్నారని, లంచాల...

View Article


విచారణ ముగిసింది.. చర్య మిగిలింది

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను ధిక్కరించిన 18 మంది ఎమ్మెల్యేలపై విచారణ మంగళవారం ముగిసింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీర్పును రిజర్వ్ చేశారు. కాంగ్రెస్...

View Article

తెలంగాణ ఏర్పాటు తథ్యం: జానా

న్యూఢిల్లీ, జూన్ 4: కాంగ్రెస్ అధినాయకత్వం 2014లోపే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్న విశ్వాసం తనకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ప్రక్రియలో భాగంగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

దేవాలయాల్లో టిక్కెట్ల వ్యవస్థ వద్దు

సింహాచలం, జూన్ 4: భక్తుల హరినామ స్మరణతో మారుమోగాల్సిన సింహాచల పుణ్యక్షేత్రం పరిసరాలు మంగళవారం స్వామీజీలు, పీఠాధిపతుల నినాదాలతో ప్రతిధ్వనించాయి. దేవాలయాల్లో టిక్కెట్ల వ్యవస్థనే రద్దు చేయాలని స్వామీజీలు...

View Article

Image may be NSFW.
Clik here to view.

కన్యాకుమారిలో శ్రీవారి ఆలయం

తిరుపతి, జూన్ 4: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్యాకుమారిలో 4.50 ఎకరాల విస్తీర్ణంలో 22.50 కోట్ల రూపాయల అంచనావ్యయంతో చేపట్టనున్న శ్రీవారి దివ్యక్షేత్ర నిర్మాణానికి మంగళవారం భూమి పూజ జరిగింది....

View Article


అధికార భాష అమలుకు నల్లగొండ పాఠాలు

నల్లగొండ, జూన్ 4: మాతృభాష తెలుగును పరిపాలన భాషగా అమలు చేయడంలో రాష్ట్రానికే ఆదర్శనీయంగా ఉన్న నల్లగొండ జిల్లా ఇతర జిల్లాల అధికార యంత్రాంగానికి అధికార భాష అమలుపై పాఠాలు నేర్పే అరుదైన ఘట్టానికి వేదిక...

View Article

పట్టు కోసం వ్యూహం

కడప, జూన్ 4: మంత్రి వర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డిని బర్త్ఫ్ చేసిన తరువాత కడప జిల్లాతోపాటు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి...

View Article


Image may be NSFW.
Clik here to view.

రక్షణ రంగంలో మరింత సహకారం

మెల్‌బోర్న్, జూన్ 5: సముద్ర జలాల్లో చైనా బలప్రదర్శనల నేపథ్యంలో, ఆసియా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అభివృద్ధి దృష్ట్యా ఇరు దేశాల రక్షణ ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవాలని భారత్-ఆస్ట్రేలియాలు...

View Article

Image may be NSFW.
Clik here to view.

సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందాం

ఇస్లామాబాద్, జూన్ 5: దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరముందని పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీలకు కొత్త ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు...

View Article


Image may be NSFW.
Clik here to view.

ప్రాంతీయ పార్టీలదే హవా

కోల్‌కతా, జూన్ 5: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్, బిజెపియేతర...

View Article

‘వైకాపాతో ఆజాద్ కుమ్మక్కు’

హైదరాబాద్, జూన్ 5: కేంద్ర మంత్రి, తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైయ్యారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ...

View Article

17నుంచి ఎమ్సెట్ కౌనె్సలింగ్

హైదరాబాద్, జూన్ 5: ఎమ్సెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సాయంత్రం జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు, ఎమ్సెట్...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>