వచ్చే ఏడాది హవాయిలో ‘ఏసియాన్’ రక్షణ మంత్రుల భేటీ
సింగపూర్, జూన్ 1: వచ్చే ఏడాది హవాయి దీవిలో ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రతిపాదించింది. ఆగ్నేయాసియా ప్రాంతంపై పెరిగిపోతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు...
View Articleఓక్లహామాలో టోర్నడో బీభత్సం.. ఏడుగురు మృతి
హూస్టన్, జూన్ 1: వరుసగా సంభవిస్తున్న భీకర తుపాను (టోర్నడో)లతో అమెరికా అతలాకుతలమవుతోంది. శుక్రవారం తాజాగా ఓక్లహామా నగరాన్ని ముంచెత్తిన తుపాను తల్లి, బిడ్డతో సహా ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది. కొద్ది...
View Articleనేపాల్‌లో విమాన ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం
ఖాట్మండు, జూన్ 1: ఏడుగురు ప్రయాణికులను కలిగివున్న ఒక చిన్న విమానం నేపాల్‌లోని విమానాశ్రయంలో శనివారం ఉదయం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా తప్పించుకున్నారు. నేపాల్‌గంజ్ నుంచి...
View Articleకొలువుదీరిన పాక్ కొత్త పార్లమెంట్
ఇస్లామాబాద్, జూన్ 1: దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నవాజ్ షరీఫ్ మళ్లీ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 66 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి...
View Article‘స్థానిక’ రిజర్వేషన్ల జీవో విడుదల
హైదరాబాద్, జూన్ 1: స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం 279 జీవోను విడుదల చేసింది. ఎస్‌సిలకు 19.43 శాతం, ఎస్‌టిలకు 6.28 శాతం, బిసిలకు 39.18 శాతం చొప్పున...
View Articleనక్సల్స్‌కు బెదిరేది లేదు
రాయపూర్, జూన్ 2: గత నెల 25న తమ పార్టీ కాన్వాయ్‌పై నక్సలైట్లు మెరుపుదాడి చేసి పలువురిని పొట్టన పెట్టుకున్నప్పటికీ ఈ దాడి జరిగిన జీరమ్ ఘాటి సమీపంలోని కేస్లుర్ గ్రామం నుంచి పరివర్తన్ యాత్రను త్వరలోనే...
View Articleప్రత్యేక పార్లమెంటు సమావేశం అంగీకారమే
న్యూఢిల్లీ, జూన్ 2: ఆహార భద్రత బిల్లును ఆమోదింపజేయడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అందుకు తాము వ్యతిరేకం కాదని ప్రధాన...
View Articleన్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వానికీ పాత్ర!
న్యూఢిల్లీ, జూన్ 2: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి గత రెండు దశాబ్దాలుగా అనుసరిస్తున్న కొలీజియం స్థానంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా పట్టు ఉండే జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్...
View Articleతెలుగు అకాడమీకి కొత్త హంగులు
హైదరాబాద్, జూన్ 2: తెలుగు అకాడమి రూపురేఖలు మారబోతున్నాయి. అకాడమికి సొంత భవన నిర్మాణంతో పాటు అనేక కొత్త చర్యలు చేపట్టడంతో విస్తృత వ్యాప్తితో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని తెలుగు వారికి సైతం సేవలు...
View Articleతెరాసతో తెలంగాణ కల్ల
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిజెపితోనే సాధ్యమని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం బిజెపిలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జర్నలిస్టుల ఫోరం డాక్టర్ నాగంతో ‘మీట్ ది...
View Articleకాంగ్రెస్‌లో డిఎల్ కలుపు మొక్క
కడప, జూన్ 2: మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలుపుమొక్క అని కడప వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి పేర్కొన్నారు. ఆయనను తొలగించడం...
View Articleనగదు బదిలీ కష్టాలు మొదలు!
రాజమండ్రి, జూన్ 2: గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ కష్టాలు మొదలయ్యాయి. జూన్ 1వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు, వెంటనే ఖాతాల్లో సబ్సిడీ మొత్త, (పర్మినెంట్ అడ్వాన్స్)...
View Articleఇక మంత్రుల బర్తరఫ్‌లు ఉండవు
విజయవాడ, జూన్ 2: రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ కావటం బాధాకరమేనని, అయితే మున్ముందు మరే మంత్రి కూడా బర్తరఫ్ కాబోరని పిసిసి నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విజయవాడ వచ్చిన ఆయన...
View Articleకర్నూలు జిల్లాలో భారీ వర్షం.. నిండిన సుంకేసుల
కర్నూలు, జూన్ 2: కర్నూలు జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవిన్యూ డివిజన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా భారీ వర్షాలు...
View Articleకొండెక్కి కూర్చున్న టమోటా
మదనపల్లె, జూన్ 2: కరవు జయిస్తు.. ఉన్న అరాకొరా జలవనరులతో ఆరుగాలం కష్టించి పండించిన టమోటా పంటకు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలలో డిమాండ్ ఉండటంతో ధరలు కూడా రైతులకు అనుకూలంగా ఉంటున్నాయి. గత...
View Articleయాసిడ్ బాధితులను అవమానించడమే
న్యూఢిల్లీ, జూన్ 3: యాసిడ్ దాడిలో మృతిచెందిన బాధితురాలి కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంపై బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది...
View Articleఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
న్యూఢిల్లీ, జూన్ 3: దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకోవటానికి దారితీసిన పరిస్థితులపై ప్రధాని మన్మోహన్‌సింగ్ జాతికి వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. ఎన్డీఏ అప్పగించిన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను...
View Articleకోళ్ల కబేళాలో మంటలు: 112 మంది కార్మికులు మృతి
బీజింగ్, జూన్ 3: చైనాలోని జిలిన్ రాష్ట్రంలో సోమవారం ఉదయం కోళ్ల కబేళాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 112 మంది కార్మికులు మృతి చెందారు. మరో 54 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జిలిన్ బయోయువాన్‌ఫెంగ్...
View Articleఅఫ్గాన్ బాంబు పేలుళ్లకు 20 మంది బలి
కాబూల్, జూన్ 3: అఫ్గానిస్తాన్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్లలో 20 మంది చనిపోయారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లోని రద్దీగల ఓ మార్కెట్ వెలుపల అమెరికా సైనిక దళాలను లక్ష్యంగా చేసుకుని పేలిన...
View Articleవేగవంతంగా ‘ఆజీవిక’ అమలు
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఉద్దేశించిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)ను దేశవ్యాప్తంగా ముఖ్యంగా మధ్య, ఈశాన్య భారతంలో వేగవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి,...
View Article