కష్ట సఖి!
* ఇష్టసఖి (బాగోలేదు)తారాగణం:అజయ్, వరుణ్, భాస్కర్శ్రీరామ్, అనుస్మృతితిరుమలరావుకె.గోపాల్ తదితరులునిర్మాత, దర్శకత్వం:భరత్ పారేపల్లివెనకటికి ఓ జానపద కథ. ముగ్గురు స్నేహితులు అడవిలో వెళ్తూంటారు. వారికి ఒక...
View Articleరొటీన్ పోలీస్ కథ!
* అర్జున్ ఐ.పి.ఎస్. (బాగోలేదు) తారాగణం:అర్జున్, అర్చనాగుప్తహేమ, ప్రదీప్‌రావత్, పొన్నాంబళంకోట శ్రీనివాసరావు, కొండవలసఎం.ఎస్.నారాయణ,‘తెలంగాణా’శకుంతలరామరాజ్, సత్యరాజ్, సంతాన భారతి, మైలాస్వామిసంగీతం:...
View Articleగెలిపించిన గెరిల్లా
రివ్యూ - హాలీవుడ్** మిస్టర్ గో (పర్వాలేదు)తారాగణం:క్యూ జియో, సింగ్-డాంగ్ఎడిటింగ్: జినో కిమ్నిర్మాత: యూ జిన్ వూరచన, దర్శకత్వం: కిమ్ యాంగ్ హువాజంతువులకు, మానవులకు మధ్య ఏర్పడిన అనుబంధం ఎన్ని కష్టాలు...
View Articleనా కథే ఆ చిత్రం! -- గా‘చిప్స్’
తొలి సినిమా ‘అలా మొదలైంది’లో ఓ రకంగా తన కథే ఉందని, అందుకే అందులో వున్న భావోద్వేగాలను అంత బాగా తాను పలికించగలిగి ఉంటానేమోనని అంటోంది నిత్యామీనన్. విషయంలోకి వెళితే నిత్యామీనన్ తన 18వ ఏటనే ప్రేమలో పడిందట....
View Articleకొత్త సూపర్‌హిట్ సూచిక 300కోట్లు!
వందేళ్ళు దాటిన భారతీయ సినిమా మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ‘‘సూపర్ హిట్’’ అన్న మాటకు కొలమానం ఏమిటి? అనేది మొదట్నించీ చర్చల్లోనే ఉంది. తాజాగా బాలీవుడ్ సినిమాలకు సంబంధించి, కమర్షియల్ సూపర్ హిట్‌కు కొలమానంగా...
View Articleమ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఇద్దరు ఫుట్‌బాలర్లపై చార్జిషీటు దాఖలు
లండన్, డిసెంబర్ 6: సంచలనం సృష్టించిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో వైట్‌హాక్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లపై పోలీస్ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. 22 ఏళ్ల మైఖేల్ బొటెంగ్, హకీమ్ అడెలాకున్...
View Articleకామనె్వల్త్ రెజ్లింగ్ భారత్‌కు 14 పతకాలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కామనె్వల్త్ రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు మొత్తం 14 పతకాలు లభించాయి. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం జొహానె్నస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)లో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ ఏడు...
View Articleజూనియర్ హాకీ ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ పరాజయం
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ధ్యాన్ చంద్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన జూనియర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు మొదటి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. పటిష్టమైన నెదర్లాండ్స్‌ను ఢీకొన్న భారత్ 2-3...
View Articleప్రపంచ కప్ కబడ్డీ అర్జెంటీనాపై కెన్యా గెలుపు
హోషియార్పూర్, డిసెంబర్ 6: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కెన్యా 55-37 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. ఈ విభాగంలో వరుస విజయాలతో రాణిస్తున్న...
View Articleవేగం కరవైన భారత్ బౌలింగ్
జొహానె్నస్‌బర్గ్, డిసెంబర్ 6: భారత బౌలింగ్‌లో వేగం కరవైందని దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్ వ్యాఖ్యానించాడు. సొంత గడ్డపై, వేలాది మంది అభిమానులతోపాటు కుటుంబ సభ్యులు హాజరైన తొలి వనే్డలో...
View Articleభారత్‌లోనే అండర్-17 వరల్డ్ కప్
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ఆధ్వర్యంలో జరిగే 2017 అండర్-17 ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐర్లాండ్, 2010 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించిన...
View Articleబ్రేవో అజేయ డబుల్ సెంచరీ
డ్యునెడిన్, డిసెంబర్ 6: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ వీరోచితమైన పోరాటాన్ని కొనసాగిస్తూ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకుంది. డారెన్ బ్రేవో అజేయ డబుల్...
View Articleక్లార్క్, హాడిన్ శతకాలు
అడిలైడ్ ఓవల్, డిసెంబర్ 6: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ మొదటి టెస్టును కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా రెండో టెస్టుపైనా పట్టు బిగించే ప్రయత్నంలో పడింది. మ్యాచ్ రెండో రోజున ఈ జట్టు...
View Article‘నల్ల సూరీడు’ మండేలా మృతిపై క్రీడా లోకం దిగ్భ్రాంతి
అడిలైడ్, నవంబర్ 6: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల జాతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం దశాబ్దాలపాటు కృషి చేసిన పోరాట యోధుడు నెల్సన్ మండేలా మృతి పట్ల క్రీడా లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యాషెస్...
View Articleపది జిల్లాల తెలంగాణ...
ఆంధ్రప్రదేశ్ విభజన కార్యక్రమం వేగాన్ని పుంజుకొంది! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది! పది జిల్లాల తెలంగాణను మాత్రమే ప్రత్యేక రాష్ట్రంగా వ్యవస్థీకరించాలని గురువారం...
View Articleవిద్రోహదినం విజయవంతం
విశాఖపట్నం, డిసెంబర్ 9: రాష్ట్ర విభజన నిర్ణయం నేపధ్యంలో విభజన సూత్రధారి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని సీమాంధ్రలో తెలుగుజాతి విద్రోహదినంగా నిర్వహించారు. ఎపి ఎన్జీఓలు, వైద్య...
View Articleకాస్తయినా బుర్ర ఉపయోగించండి
విశాఖపట్నం, డిసెంబర్ 9: పనులు చేసేప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి. అంతగా అవసరం లేని ప్రాంతాల్లో చక్కటి బిటి రోడ్లు వేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండి, అవసరమైన ప్రాంతంలో రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేయని...
View Articleకాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా జన్మదిన వేడుకలు
విశాఖపట్నం, డిసెంబర్ 9: అధినేత్రి జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు జిల్లా మంత్రి సహా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. అట్టహాసంగా కేక్ కట్‌చేసి, పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు....
View Articleమంచం మీద టెంటు
భరించలేనంత చలి పెరిగితే ఏం చేస్తాం? ఒకప్పుడు గదిలో -కుంపటి పెట్టేవాళ్లం. టెక్నాలజీ సౌకర్యాన్ని అందిస్తోంది కనుక ఇప్పుడు -హీటర్లను పెడుతున్నాం. కానీ -సౌత్ కొరియన్లు పడక గదిలో టెంట్లు వేస్తున్నార్ట....
View Articleక్యాలెండర్ క్యాట్స్
‘నేనొక దెయ్యాన్ని. అందమైన దెయ్యాన్ని అంటారు అమ్మానాన్న. దెయ్యాలు ఇంతందంగా ఉంటాయా? అంటూ సెటైర్లు వేస్తుంటారు స్నేహితులు. ర్యాంపుమీద ఈ డెవిల్‌ని చూసిన వాళ్లు ఇంతవరకూ కళ్లు తిప్పుకోలేదు. కానీ, క్యాలెండర్...
View Article