‘‘ఇందిరా గాంధీ ఆశయసాధనకు కృషి చేయాలి’
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 19: మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీలక్ష్మి కోరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...
View Articleకిటకిటలాడిన శివాలయాలు
విజయనగరం (కల్చరల్), నవంబర్ 19: కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము మూడు గంటల నుంచి ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. బాబామెట్ట...
View Articleనెలాఖరు నుంచి సాగునీటి సరఫరా నిలుపుదల
గరుగుబిల్లి, నవంబర్ 19: తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సరఫరా చేస్తున్న సాగునీటిని ఈ నెలాఖరు నుంచి నిలుపుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు....
View Articleపెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి’
విజయనగరం(టౌన్), నవంబర్ 19 : పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఇంధన సర్‌చార్జీల ను...
View Articleఆచంటలో భారీ చోరీ
ఆచంట, నవంబర్ 19: మండల కేంద్రం ఆచంటలోని ఒక వ్యాపారి ఇంట్లో సోమవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది. తలుపులకు వేసిన తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించిన ఆగంతకులు బీరువా తాళాలను సైతం పగులగొట్టి భారీగా...
View Articleగోదావరి తీరంలో... మిన్నంటిన రోదనలు
ఆచంట, నవంబర్ 19: పడవ ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం కావడంతో సోమవారం ఆచంట మండలం పల్లెపాలెం వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. గాలింపు బృందాలు ఒక్కొక్క మృతదేహాన్ని వెలికి తీసుకువస్తున్నప్పుడు...
View Article82మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు... షోకాజ్ నోటీసులు
ఏలూరు, నవంబర్ 19 : డిఎస్‌సి -2008లో నియామకం పొందిన 82 మంది సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులకు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. విధుల నుంచి ఎందుకు తప్పించకూడదో పది రోజుల్లోగా...
View Articleపారిశుద్ధ్యం మెరుగుపర్చాలి
ఏలూరు, నవంబర్ 19 : జిల్లాలోని గ్రామ పంచాయితీల్లో ఆక్రమణలు తొలగించి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయితీ కార్యదర్శులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
View Article22 నాటికి ఎన్యూమరేషన్ పూర్తికావాలి
ఏలూరు, నవంబర్ 19 : జిల్లాలో ఇంత వరకూ ఒక లక్షా 18 వేల హెక్టార్లలో పంట నష్ట ఎన్యూమరేషన్ జరిగిందని మిగిలిన పంట నష్ట ఎన్యూమరేషన్ ఈ నెల 22వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్...
View Articleనేడు, రేపు వరద ప్రాంతాల్లో ప్రత్యేక కమిటీ పర్యటన
ఏలూరు, నవంబర్ 19: ఇటీవల జిల్లాలో కురిసిన భారీవర్షాలు, నీలం తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో మంగళ, బుధవారాల్లో ప్రత్యేక కమిటీ పర్యటించనుంది. కేంద్ర క్వాలిటీ కంట్రోల్ సెల్ అసిస్టెంటు రీజనల్ జాయింట్...
View Articleవడివడిగా.. ‘అనంత’ వైపు!
కర్నూలు, నవంబర్ 20: ఆసియాలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించాలన్న ఉద్దేశ్యంతో రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చేపట్టిన ‘్భగీరథ విజయయాత్ర’ ఉత్సాహంగా...
View Articleకోకాపేట్ సెజ్ భవనాలకు ప్లాన్ అనుమతివ్వండి
హైదరాబాద్, నవంబర్ 20: కోకాపేట్ సెజ్‌ల్లో నిర్మించే భవనాలకు త్వరగా ప్లాన్ అనుమతులు ఇవ్వాలని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హెచ్‌ఎండిఏ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఐటి అధికారులతో సమీక్షించారు....
View Articleమద్యం సిండికేట్ల వ్యవహారం ఎసిబి నివేదికపై చర్యలు తీసుకోండి
హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఇచ్చిన నివేదికపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. మద్యం...
View Articleకన్నీరు పెట్టిన పయ్యావుల
హైదరాబాద్, నవంబర్ 20: టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశంలో ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టారు. తాను టిడిపిని వీడి వెళుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తనపై జరుగుతున్న...
View Articleరీ షెడ్యూల్ రుణాలకు సాధారణ వడ్డీ
హైదరాబాద్, నవంబర్ 20: రైతుల రుణాల రీ షెడ్యూలుపై సాధారణ వడ్డీ విధించాలని బ్యాంకర్లను కేంద్ర ఆర్థిక మంత్రి చిదరంబరం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల రుణాల...
View Article26నుండి మూడోదశ తనిఖీలు
హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాల తనిఖీలను ఈ నెల చివరి నుండి మరింత ముమ్మరం చేయనున్నట్టు సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన...
View Articleఆ థర్మల్ ప్రాజెక్టులో నాకు వాటా లేదు
హైదరాబాద్, నవంబర్ 20: ‘సన్ ఫార్మా థర్మల్ ప్రాజెక్టులో నాకు వాటా లేదు, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కే ఉందేమో!?’ అని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎదురు దాడికి దిగారు. సన్ ఫార్మా థర్మన్...
View Articleఅవిశ్వాస తీర్మానంతో యుపిఎకు ఢోకా లేదు
తిరుపతి, నవంబర్ 20: కొంతమంది రాజకీయ స్వార్ధం కోసం అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ అన్నారు. శ్రీవారి దర్శనార్ధం కేంద్ర మంత్రి...
View Articleతెలంగాణకు అనుకూలమైతే సకల జనుల సమ్మెలో ఎందుకు పాల్గొనలేదు?
హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణకు అనుకూలమైతే సకల జన సమ్మెలో ఎందుకు పాల్గొలేదని టిడిపి అధినేత చంద్రబాబును టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉప నాయకుడు టి హరీష్‌రావు నిలదీశారు. వచ్చిన తెలంగాణను అడ్డుకొని, తెలంగాణకు...
View Article