హైఅలెర్ట్.. పోలీసుల తనిఖీలు
విజయనగరం , ఫిబ్రవరి 21: జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని బాంబ్ పేలుళ్ళ ఘటన నేపథ్యంలో ఎస్పీ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు గురువారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు....
View Articleఎలా జరపాలి
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: రెండేళ్ల క్రితం మంత్రి ధర్మాన వినిపించిన విప్లవాత్మకమైన రాజకీయ చర్చ ఢిల్లీ పెద్దలకు చేరింరు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష, పార్టీ రహితంగా నిర్వహించాలన్న తొలి...
View Articleహైదరాబాద్ బాంబు పేలుళ్ల మృతుల్లో గుంతకల్లు వాసి!
గుంతకల్లు, ఫిబ్రవరి 21: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లతో గుంతకల్లు పట్టణం ఉలిక్కిపడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల మృతుల్లో గుంతకల్లు వాసి ఉన్నట్లు...
View Articleకార్మిక సంఘాల నేతలు అరెస్ట్
తిరుపతి, ఫిబ్రవరి 21: దేశ వ్యాప్తంగా 11 కార్మిక సంఘాలు 10 డిమాండ్ల కోసం నిర్వహించిన రెండు రోజుల సార్వత్రిక సమ్మె చిత్తూరు జిల్లాలో విజయవంతమైంది. గత రెండురోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా గురువారం...
View Articleజిల్లాలో రెడ్ అలర్ట్
కడప , ఫిబ్రవరి 21 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన పేలుళ్ల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యగా ఎస్పీ మనీష్ కుమార్ సిన్హా జిల్లా వ్యాప్తంగా రెడ్...
View Articleఎన్‌సిటిసి ఏర్పాటుకు మద్దతివ్వండి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయంత్రం సంభవించిన జంట పేలుళ్ల సంఘటనతో నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (ఎన్‌సిటిసి) ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్‌సిటిసి...
View Articleచెరువులో ఈతకు దిగి ఇద్దరు బాలుర దుర్మరణం
మైలవరం, ఫిబ్రవరి 22: మేకల కాపలాకు వెళ్లి అక్కడ ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. మైలవరం మండలంలోని కొత్తమంగాపురం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన...
View Articleఆప్కో డైరెక్టర్ ఎన్నికకు నేడు బందరులో పోలింగ్
పెడన, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సహకార సంఘం (ఆప్కో) ఎన్నికలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బందరులోని చేనేత జౌళిశాఖ...
View Articleడిసిసి ప్రధాన కార్యదర్శిగా ఇంటూరి చిన్నా
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 22: జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నర్శింహరావు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా పార్టీ...
View Articleహైదరాబాద్ పేలుళ్ల నేపధ్యంలో రెండోరోజూ తనిఖీలు
విజయవాడ , ఫిబ్రవరి 22: రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల మారణకాండతో దేశం ఒక్కసారిగా ఉలికిపడింది. రాష్ట్ర వెన్నులో దడ పుట్టింది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం రాత్రి సంభవించిన పేలుళ్ళ...
View Articleమహిళల వనే్డ సిరీస్
దంబుల్లా, ఫిబ్రవరి 22: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టును వెస్టిండీస్ మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడించి బోణీ చేసింది. తొలుత బ్యాటింగ్‌కు...
View Articleవిజయ్ హజారే క్రికెట్ టోర్నీ
కోల్‌కతా, ఫిబ్రవరి 22: త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్న డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ శుక్రవారం అస్సాంను ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసి, ఈస్ట్‌జోన్ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు...
View Articleజాతీయ మహిళల సీనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్ ఢిల్లీ
నెల్లూరు, ఫిబ్రవరి 22: నెల్లూరులో ఆరు రోజులపాటు నిర్వహించిన 41వ జాతీయ మహిళా సీనియర్ హ్యాండ్‌బాల్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం సాయంత్రం హర్యానా, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా...
View Articleఅశ్విన్ విధ్వంసం
చెన్నై, ఫిబ్రవరి 22: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట హోరాహోరీగా కొనసాగింది. ఒకవైపు భారత బౌలర్ల ఆధిపత్యం, మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్...
View Articleపిస్టోరియస్‌కు బెయల్
ప్రిటోరియా, ఫిబ్రవరి 22: ‘బ్లేడ్ రన్నర్’ ఆస్కార్ పిస్టోరియస్‌కు బెయిల్ లభించింది. గర్ల్‌ఫ్రెండ్ రీవాను హత్య చేసినట్టు పిస్టోరియస్ అభియోగాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ అధికారులు తమ...
View Articleరంగనాథ రామాయణం - 153
రామలక్ష్మణులు పంపా తీరానికి రావడం ఏమిటికి? సుగ్రీవుడి చెంతకు ఆ దాశరథులు ఏ తెంచడం ఎందుకు? సుగ్రీవుడు అతని సఖ్యాన్ని కోరడం ఎందుకు? రాముడు వాలిని సంహరించడం ఏమిటి? కపి సేనలు రావడం ఎందుకు? కపిరాజ మనలను...
View Articleతల్లిప్రేమ
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పురాణాలు చెబుతున్నాయి. తల్లిని మించిన దైవం లేదని కూడా చెబుతున్నాయి. నవమాసాలు బిడ్డను తన కడుపున మోసి, తాను తీసుకున్న ఆహారాన్ని తన కడుపులోని శిశువుకు అందించి,...
View Articleరాశిఫలం 25-02-2013
Date: Monday, February 25, 2013 (All day)author: - గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు...
View Articleవెలుగు నీడలు
తూరుపు నుదుటతిలకం దిద్దివెళ్ళిపోయింది చీకటిపక్షులు రెక్కలు విప్పుకునిబారులు తీరుతూఆకాశానికి హారాలవుతున్నాయిరుతువుల చీరలు కడుతూప్రకృతి వధువుగాముస్తాబవుతోందివెలుగు నీడలరేఖాచిత్రానికికాలం ఫ్రేం...
View Article