Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

సాహిత్యంలో పాటకు చోటెక్కడ?

మనిషిలో వచ్చిన మానసిక అనుభూతులు, అనుభవాలు, సంఘర్షణలను అక్షర రూపంలో అందంగా చెబితే కవిత్వమవుతుంది. లయబద్ధంగా చెబితే పాట అవుతుంది. అయితే కవిత్వం వ్యక్తిగతం... పాట సామూహికం. కవిత్వాన్ని ఉమ్మడిగా...

View Article


Image may be NSFW.
Clik here to view.

చిరపరిచిత చిహ్నాలు

కలం దించకు కవీకలకలం ఎంత రేగినా కర్తవ్యం ముగిసేదాకాగర్భంలోనే ఆడ పిల్లల ఆగమనాన్ని నిషేధిస్తూనిర్గమనాన్ని నిర్దేశించే రాక్షస కృత్యాలతోస్ర్తిని రక్షించలేనివీరుడొక్కడూ లేని విఫలతనీఅనంతమైన...

View Article


స్ర్తివాదం వెనకబడిందని ఎవరన్నారు!

స్పందన =====ఆ మధ్య ఎక్కడో చదివిన గుర్తు. ‘తెలుగు కవిత్వంలో స్ర్తివాదం వెనకబడిపోయింది. కాలక్రమంగా అది కనుమరుగైపోతోంద’ని. అయితే 18-02-2013 నాటి ‘సాహితి’లో మహెజబీన్ కవిత ‘‘వెజైనా మోనోలాగ్’’ ఈ...

View Article

‘కవిత్వం’ తక్కువ.. ‘కసి’ ఎక్కువ!

స్పందన =====‘సాహితి’లో 11.02.2013న ‘ఉదాత్త రచనతో సాహిత్య ధర్మం’ శీర్షికన ఓల్గా కవిత్వంపై ఎం.నారాయణశర్మగారి విశే్లషణను చదివాక నా స్పందన. ఫెమినిస్టు కవయిత్రులకు పురుషాధిక్య సమాజం పై కసి, కోపమూ వుంటాయి. ఈ...

View Article

Image may be NSFW.
Clik here to view.

పొరలు

డాక్టర్ కంటి పొరనుతొలగించాడు గానిమనసు పొరనుఎవరు తొలగించాలో!?ముదరనివ్వండి అన్నాడుసన్నటి పొరఉండనివ్వదూ ఊడిపోదుదృశ్యాలను వడబోసీ వడబోసీకళ్ళు అలిసిపోతున్నాయిఇంతకూ నేను చూసిందెంత?పసిపిల్లల ఇంట్లోంచిబయటికి...

View Article


‘ఆధార్’ కోసం అర్ధరాత్రి నుంచి..

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: విశాఖలో ఆధార్ కార్డుల జారీ ఒక ప్రహసనంగా మారింది. ఆధార్ కార్డు కోసం జనం శనివారం అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లలో నిలబడ్డారు. ఆదివారం మధ్యాహ్నానికి ఈ క్యూలైన్ కిలో మీటరు...

View Article

జగనన్నతోనే రాజన్న రాజ్యం

దాచేపల్లి, పిబ్రవరి 24: ప్రజాభిమానాన్ని పొందిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ప్రజాసంక్షేమ రాజ్య స్థాపన ఆయన తనయుడు జగన్ వల్లనే సాధ్యమవుతుందని వైఎస్‌ఆర్ సిపి నాయకురాలు షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం...

View Article

కశింకోటలో దారుణ హత్య!

విశాఖపట్నం/ కశింకోట, ఫిబ్రవరి 24: విశాఖ జిల్లా కశింకోటలో ఆదివారం తెల్లవారుజామున ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ గ్రామంలో జరిగిన గౌరీపరమేశ్వర్ల మహోత్సవంలో తలెత్తిన వివాదం ఈ హత్యకు దారి తీసింది. ఈ గొడవలో...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఉత్పత్తి వ్యయం పెరిగింది... చార్జీలు పెంచాం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: విద్యుత్ చార్జీలను పెంచినందుకు అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాత్రం ఈ పెంపును సమర్థించుకుంటూ రోజులో 24 గంటలూ విద్యుత్ సరఫరా...

View Article


Image may be NSFW.
Clik here to view.

దేవుడు విశ్రాంతి తీసుకోమన్నాడు

వాటికన్ సిటీ, ఫిబ్రవరి 24: కేథలిక్కులకు పవిత్రమైన ఆదివారం ప్రార్థనలు... అందులోనూ పదవీ విరమణ పొందనున్న పోప్ బెనడిక్ట్ చిట్టచివరి ప్రసంగం... వెరసి వాటికన్‌లోని పీటర్స్ స్క్వేర్ ఆదివారం కిటకిటలాడింది....

View Article

Image may be NSFW.
Clik here to view.

గుండెను పిండిన ‘కుంచె’!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: సభ్య సమాజం తలదించుకునే విధంగా ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ రాత్రి వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఇప్పటికీ ఒళ్లు జలదరింపజేస్తోంది. ఈ దారుణాన్ని, అలాగే...

View Article

క్షమాపణ చెప్పలేదు.. విచారం వ్యక్తం చేశారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఇటీవల జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ‘హిందూ ఉగ్రవాదం’ వ్యాఖ్యలు దుమారం రేపడం, అనంతరం ఆ వ్యాఖ్యలు ఉపహరించుకోవడంతో ఆ గొడవ చల్లారిన...

View Article

సిబిఐ చేతికి కీలక పత్రాలు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రముఖులు ప్రయాణించడానికి రక్షణ శాఖ కొనుగోలు చేయతలపెట్టిన హెలికాప్టర్ల ఒప్పందంలో ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ మిలన్‌లోని ఇటలీ అధికారుల...

View Article


అమెరికా దళాలను తరిమేయండి

కాబూల్, ఫిబ్రవరి 24: అఫ్గానిస్తాన్‌లోని వార్దక్, లోగర్ రాష్ట్రాల నుంచి వెంటనే అమెరికా దళాలను తరిమికొట్టాలని దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తన సైనిక దళాలను ఆదేశించారు. రెండువారాల్లో అమెరికా ప్రత్యేక దళాలు...

View Article

ఇండియన్ సైబర్ స్పేస్‌కు సెర్చ్ ఇంజిన్ వైరస్ ముప్పు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: భారత అంతర్జాల (ఇంటర్నెట్) వ్యవస్థకు హైజాక్ ముప్పు పొంచి ఉందా? అవుననే అంటోంది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్). మన ఇంటర్నెట్ వ్యవస్థ ఇప్పుడు స్పామ్ దాడికి...

View Article


నక్సల్స్ ఏరివేతకే యూనిఫైడ్ కమాండ్‌లు

కరీంనగర్, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో నక్సలైట్ల ఏరివేత కోసమే కరీంనగర్, విశాఖపట్నంలలో గ్రేహౌండ్ బలగాలతో కూడిన ప్రత్యేక యూనిఫైడ్ కమాండ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి వెల్లడించారు. సోమవారం...

View Article

‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు’

బొబ్బిలి, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో అన్ని విధాలా మహిళలకు రక్షణ కరువయ్యిందని, దీంతో కష్టాలపాలవుతున్నారని తెలుగుదేశంపార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో...

View Article


‘ప్రకటనలకే పరిమితమైన మహిళా సంక్షేమం’

బొబ్బిలి, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో మహిళా సంక్షేమం ప్రకటనలకే పరిమితమవుతుందే తప్ప కార్యరూపం దాల్చడం లేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.హైమావతి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక తెలుగు దేశం పార్టీ...

View Article

Image may be NSFW.
Clik here to view.

పెద్దగట్టుకు పోటెత్తిన భక్తజనం

సూర్యాపేట, ఫిబ్రవరి 25: దురాజ్‌పల్లి లింగమంతులస్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భక్తులు పోటెత్తారు. లింగమంతునిస్మరణ దశదిశలా మారుమ్రోగింది. భక్తజన ప్రవాహం ఉప్పెనలా ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు...

View Article

విలీనంపై ఎమ్మెల్యేల్లో భిన్నాప్రాయాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, సబ్బవరంతో పాటు మరో 80 గ్రామాల విలీనంపై ఎమ్మెల్యేల మధ్య బేధాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. అనకాపల్లి, భీమిలి...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>