యుఎల్‌పై నెలలోగా నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 28: ఏకీకృత లైసెన్స్ విధానం (యుఎల్)పై నెలలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని టెలికాం కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ఈ విధానం అమలులోకి వస్తే వినియోగదారులకు సేవలు...
View Articleవడ్డీరేట్లు తగ్గించిన ‘దివాన్ హౌసింగ్ ’
కోల్‌కతా, మార్చి 28: దివాన్ హౌసింగ్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్)కు అనుబంధ సంస్థ అయిన డిహెచ్‌ఎఫ్‌ఎల్ వైశ్యా హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీరేట్లను 0.2- నుంచి 0.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ...
View Articleటెలికాం ద్వారా సంచార శక్తి స్కీం
విశాఖపట్నం, మార్చి 28: స్వయం సహాయ సంఘాలకు మొబైల్ ఫోన్లద్వారా విస్తృత సేవలందించే సంచార శక్తి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్లు మరియు ఐటి శాఖల సహాయ మంత్రి కిల్లి కృపారాణి...
View Articleసొంతంగా విద్యుత్ ప్లాంట్లు
అమలాపురం, మార్చి 28: దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఓఎన్జీసీ సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతోందని ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ వాసుదేవా అన్నారు....
View Article131 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబయి, మార్చి 28: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ గురువారం 131 పాయింట్లు లాభపడింది. మంత్లీ డెరివేటివ్ కాంట్రాక్ట్సు గురువారం ముగియడం, దానికి తోడు ఫండింగ్ ఏజెన్సీలు మెటల్, క్యాపిటల్ గూడ్స్,...
View Articleకాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం అంటే తెలుసా?
హైదరాబాద్, మార్చి 29: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే తెలుసా? అని చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రశ్నించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోరుతూ టిడిపి ఎమ్మెల్యేల బృందం ఓల్డ్ ఎమ్మెల్యే...
View Articleఎలక్ట్రానిక్ క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో త్వరలో నాలుగు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు, శ్రీకాకుళంలో ఒక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఐటి శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి ప్రకటించారు....
View Articleకరెంటు కోతలపై ముందుచూపు లేని ప్రభుత్వం
నిర్మల్, మార్చి 29: రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం...
View Articleప్రజలతో పోలీసులు సత్సంబంధాలు పెంచుకోవాలి
నిర్మల్, మార్చి 29: పోలీసులు అనగానే ప్రజల్లో ఓ రకమైన అపోహ ఏర్పడుతోందని, అటువంటి అపోహలకు తావులేకుండా ప్రజలతో పోలీసులు సత్సంబంధాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. శుక్రవారం...
View Articleరేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేత తగదు
దివ్యనగర్, మార్చి 29: రేషనలైజేషన్(క్రమబద్ధీకరణ) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసి పాఠశాలలను మూసివేయాలని చూడడం తగదని టీయూటీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్...
View Articleరిమ్స్‌లో ఎమ్మెల్యే రామన్న హల్‌చల్
ఆదిలాబాద్, మార్చి 29: జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ కళాశాలలో (రిమ్స్) రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆసుపత్రి గదుల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతపై ఎమ్మెల్యే జోగు రామన్న ఆగ్రహంవ్యక్తం...
View Articleఎన్‌టిఆర్ ఆశయాల స్ఫూర్తిగా పార్టీని పటిష్టం చేద్దాం
ఆదిలాబాద్, మార్చి 29: తెలుగు రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేసి బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడ్డ అన్న ఎన్‌టి రామారావు ఆశయాల స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో పునర్‌వైభవం సాధించడమే ముందున్న లక్ష్యమని...
View Articleబిజెపి పాలనను ప్రజలు కోరుకుంటున్నారు
నిజామాబాద్ , మార్చి 29: తొమ్మిదేళ్ల యుపిఏ ప్రభుత్వ పాలనతో విసుగు చెందిన దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ పాలనను కోరుకుంటున్నారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నల్లూరి ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు....
View Articleభూ బకాసురులపై అధికార యంత్రాంగం కొరఢా
నిజామాబాద్ , మార్చి 29: జిల్లాలో ప్రభుత్వ భూములను తమ అధికార పలుకుబడితో కబ్జా చేసుకున్న భూబకాసురులపై జిల్లా యంత్రాంగం కొరఢా ఝళిపించేందుకు రంగం సిద్ధం చేసింది. కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ ఆదేశాల...
View Articleఆర్థిక కారణాల వల్ల కుమార్తెను చంపాను
బీర్కూర్, మార్చి 29: కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లనే తన కన్న కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు నడిపి గంగారాం విచారణలో తెలిపినట్లు బాన్సువాడ రూరల్ సిఐ ప్రకాష్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం...
View Articleలియాఖత్‌కు జుడీషియల్ రిమాండ్
న్యూఢిల్లీ, మార్చి 30: హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ సయ్యద్ లియాఖత్ షాకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశించింది. జమ్ముకాశ్మీర్‌కు చెందిన లియాఖత్ (45) దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద...
View Articleముషారఫ్‌ను దేశం వదిలి వెళ్లనివ్వకండి
ఇస్లామాబాద్, మార్చి 30: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ విదేశాలకు వెళ్లకుండా చూడాలని పాక్ ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల అధికారులను ఆదేశించింది. ఎఫ్‌ఐఏ లిఖితపూర్వకంగా ఈ ఆదేశాలను జారీ...
View Articleపాక్‌లో బలవంతపు మత మార్పిడి!
ఇస్లామాబాద్, మార్చి 30: పాకిస్తాన్‌లో హిందూ మహిళను ఇస్లాం మతంలోకి మార్చడాన్ని నిరసిస్తూ దక్షిణ సింధ్ ప్రాంతంలో మైనారిటీ హిందూ మతస్తులు ఆందోళనకు దిగారు. ఒక హిందూ మహిళతో మత మార్పిడి చేయించి ఆమెను ఒక...
View Articleకొంచెం సానుభూతి ప్లీజ్...! ( కథ)
హైదరాబాద్! సమయం రాత్రి తొమ్మిదయింది!అప్పుడే పని ముగించుకుని వచ్చిన రాజేష్ టీవీ ఆన్ చేసాడు.టీవీలో బ్రేకింగ్ న్యూస్ నడుస్తోంది. ‘దిల్‌సుఖ్‌నగర్ బాంబు బ్లాస్ట్’ వార్త చూపబడుతోంది.అది చూసిన రాజేష్‌కి...
View Article