కదంతొక్కిన సమైక్యోద్యమం
గుంటూరు, ఆగస్టు 7: స్వచ్ఛందంగా కదలిన ప్రజానీకంతో 8వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం కదంతొక్కింది. వివిధ వర్గాల ప్రజల నిరసనల జోరు... నినాదాల హోరుతో నగరం ప్రతిధ్వనించింది. సమైక్యాంధ్రే లక్ష్యంగా ప్రజలు...
View Articleసమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ సక్సెస్
చిత్తూరు, ఆగస్టు 7: జిల్లా కేంద్రమైన చిత్తూరుతోపాటు జిల్లాలో బంద్ సందర్భంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. వారంరోజుల పాటు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు సికె బాబు...
View Articleఆథార్ నమోదులో రాష్ట్రంలో జిల్లా ప్రధమ స్థానం
కాకినాడ సిటీ, ఆగస్టు 7: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ వివరాల సేకరణ ఆన్‌లైన్ నమోదు చేపట్టిన ఆధార్ ఫ్రెండ్లీ ఇన్పో కార్యక్రమం నందు రాష్ట్రంలోనే జిల్లా ప్రధమ స్థానం...
View Articleపెల్లుబికిన నిరసనలు
కడప, ఆగస్టు 7 : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 7వ రోజున ఎపి ఎంప్లారుూస్ యూనియన్ పిలుపు మేరకు కడప నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగ సంఘాల నాయకులు రంగంలోకి దిగడంతో బుధవారం ఆందోళన...
View Articleఅందరిదీ సమైక్యవాదం
అనంతపురం, ఆగస్టు 7 : జిల్లా వ్యాప్తంగా ఊరు, వాడ ఏకమైంది. ఇలా ఏకమైన జనం సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర కోసం నినదిస్తున్న జనం నిరసన ఘోష ఎనిమిదవ రోజుకు చేరుకుంది....
View Articleశిల్పారామంలో త్వరలో బోట్ రెస్టారెంట్
గచ్చిబౌలి, ఆగస్టు 8: శిల్పారామంలో సందర్శకుల కోసం బోటు రెస్టారెంటు అందుబాటులోకి రానుంది. మాంసాహారం, సీపూడ్స్ ఏదైనా ఫెస్టివల్‌లోనే తప్ప మిగిలిన రోజుల్లో దొరికేవి కావు. శిల్పారామం సందర్శకులకు బోటు ఆకారంలో...
View Articleట్రాఫిక్ చలాన్ల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
తార్నాక, ఆగస్టు 8: ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు పేర్కొన్నారు. గురువారం నగర పార్టీ కార్యాలయంలో నగర ప్రదాన కార్యదర్శి ఎం.ఎన్.శ్రీనివాస్,...
View Articleభారతీయుల సహనాన్ని పరీక్షించొద్దు
వికారాబాద్, ఆగస్టు 8: పాక్ ప్రభుత్వం భారతీయుల సహనాన్ని పరీక్షిస్తోందని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాకిస్తాన్‌కు...
View Articleవేగంగా అత్యాచార కేసుల పరిష్కారానికి కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 8: ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల పరిష్కారానికి ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలన్నింటినీ వేగవంతం చేస్తామని, ఇందుకు కమిటీని నియమించనున్నట్టు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి...
View Articleఆరోగ్య పరిరక్షణపై స్పెషల్ డ్రైవ్: జెసి
హైదరాబాద్, ఆగస్టు 8: రంగారెడ్డి జిల్లాలో ఆరోగ్య పరిరక్షణపై గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, గ్రామ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యు ఎస్ ఇలు మహిళా...
View Articleకాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్‌లు
వికారాబాద్, ఆగస్టు 8: టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వికారాబాద్ మండలం సిద్దులూర్ గ్రామ సర్పంచ్ ఎండి గౌసొద్దీన్, మద్గుల్‌చిట్టంపల్లి, మోమిన్‌పేట మండలం కేసారం, చక్రంపల్లి గ్రామాలకు చెందిన స్వతంత్య్ర...
View Articleరాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుదాం
ఖైరతాబాద్, ఆగస్టు 8: హైదరాబాద్ నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేద్దామని తెలంగాణ జర్నలిస్టు ఫోరం తెలంగాణ ప్రజలకు పిలుపు...
View Articleఉప్పెనలా సమైక్య ఉద్యమం
నెల్లూరు, ఆగస్టు 8: రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో ప్రజలు రాజకీయ పార్టీల అండ లేకున్నా స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రాజకీయ...
View Articleజిల్లాలో ఉప్పెనలా సమైక్య ఉద్యమం
ఒంగోలు, ఆగస్టు 8: జిల్లాలో రోజురోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ముందుకు దూసుకుపోతోంది. సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా దద్దరిల్లుతోంది. అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని సమైక్యాంధ్రకు సంపూర్ణ మద్దతు...
View Articleప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యం
తిరుపతి, ఆగస్టు 8: ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యమని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన తిరుపతి తుడా ఇందిరామైదానంలో రాయలసీమ...
View Articleజిల్లాలో జాతీయ పతాకం ఎగిరేనా...!
అమలాపురం, ఆగస్టు 9: జిల్లాలో మహోగ్రంగా సాగుతున్న సమైక్య ఉద్యమ సెగలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు ఈసారి ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో జాతీయ జండా ఆవిష్కరణలు ప్రశ్నార్ధకం...
View Articleజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులపై ఔషధ కంపెనీల ప్రయోగాలు
ఖమ్మం, ఆగస్టు 9: ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజల అమాయకత్వాన్ని పలు ఔషధ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అమాయకుల జీవితాలతో ప్రయోగాలు చేస్తూ వారి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఇందుకు ఖమ్మం జిల్లాలోని ఏజన్సీ...
View Articleకంచే చేను మేసింది...
గుంటూరు, ఆగస్టు 9: అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన వారు అడ్డగోలు మేతకు అలవాటుపడితే... చట్టాన్ని రక్షించాల్సిన వారు భక్షించడం మొదలుపెడితే ఏం జరుగుతుంది? కంచే చేనుమేస్తే సమాజంలో అన్యాయం...
View Articleకెసిఆర్‌కు ఉరి
నెల్లూరు, ఆగస్టు 9: టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావును ఐపిసి సెక్షన్ 302 ప్రకారం ఉరి తీయాలంటూ ప్రజాకోర్టులో తీర్పునిచ్చిన నాటకీయ వైనమిది. నెల్లూరు నగరంలోని విఆర్ కూడలి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా...
View Articleవెల్లువెత్తిన సమైక్య నిరసనలు
కర్నూలు, ఆగస్టు 9 : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు హోరెత్తాయి. రంజాన్‌ను పురస్కరించుకుని నగరంలో నిరసనలకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. అయితే జిల్లాలోని కర్నూలు,...
View Article