Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

భూ పంపిణీకి 1533 ఎకరాలు సిద్ధం

గుంటూరు, డిసెంబర్ 16: జిల్లాలో చేపట్టాల్సిన 7వ భూ పంపిణీకి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ మండల అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా...

View Article


ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు

ఒంగోలు, డిసెంబర్ 16: భారత ఎన్నికల కమిషన్ ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఓటర్ల జాబితా రూపకల్పనలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీఎత్తున ఓటర్ల...

View Article


జివిఎంసిలో కుదుపు

విశాఖపట్నం, డిసెంబర్ 16: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో ప్రక్షాళన ప్రారంభమైంది. సుదీర్ఘ కాలంగా ఒకే సీటులో పాతుకుపోయి, చేతికందినంత దండుకుంటూ కోట్లు కూడబెట్టిన వారిని, వారికి ఇతోధికంగా సహాయం చేస్తున్న...

View Article

‘ఫిర్యాదులపరిష్కారానికే ఎస్పీ గ్రీవెన్స్ సెల్’

విజయనగరం , డిసెంబర్ 16: స్థానిక పోలీస్‌స్టేషన్లలో బాధితులకు తగిన న్యాయం జరగని పక్షంలో ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్ సెల్ ద్వారా తగిన న్యాయం పొందవచ్చని జిల్లా ఎస్పీ తఫ్సీర్...

View Article

రగిలిన జ్వాలలు!

శ్రీకాకుళం, డిసెంబర్ 16: గత నాలుగు నెలలకు పైగా సమైక్యాంధ్ర కోరుతూ సిక్కోలు వాసులు ఉద్యమిస్తూనే ఉన్నారు.వీరు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజనను ఆమోదించి..టి.బిల్లు...

View Article


Image may be NSFW.
Clik here to view.

సమైక్య దీప్తికి సజీవ స్ఫూర్తి...

బ్రిటన్ తదితర విదేశాల దురాక్రమణనుండి మన దేశానికి భౌగోళిక విముక్తి దశలవారీగా జరిగింది! క్రీస్తుశకం 1947 ఆగస్టు 15వ తేదీన విముక్తి లభించడం ‘ప్రతీక’ మాత్రమే. తెలంగాణ, కర్నాటకలోని మహారాష్టల్రోని కొన్ని...

View Article

సంపద అందరికీ అందాలి

మన దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆనాడు క్లిష్ట సమస్యగానే ఉంది. మన దేశంలో 560 సంస్థానాలుండేవి. అదృష్టవశాత్తు సమర్థవంతమైన నాయకత్వం ఉండ టం జాతీయ ఉద్యమంలో ప్రధాన...

View Article

అనువంశిక పాలనతో అనర్థం

బ్రిటిష్ వారి పాలనా కాలంలో వివిధ సంస్థానాధిపతులు విక్టోరియా రాణిని ఆశ్రయించుకొని తమ పరిమిత రాజ్యపాలనను కాపాడుకున్నారు. అంతేకాని ఈ విక్టోరియా ఎవరు? ఈమెకు మనం ఊడిగం చేయటం ఏమిటి? అనే ఆలోచన వారికి...

View Article


Image may be NSFW.
Clik here to view.

ముందు చూపులేని విద్యాశాఖ

విద్యాశాఖ అధికారుల పనితీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. విద్యావలంటీర్ల నియామకమే ఇందుకు నిదర్శనం. జూన్ 12న ప్రతి ఏటా పాఠశాలలు ప్రారంభం కాగా కనీసం జూలైలో నైనా విద్యావలంటీర్ల్లను...

View Article


తప్పుల తడక.. ఓటర్ల జాబితా..

కరీంనగర్ , డిసెంబర్ 18: ఓ వైపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేస్తా ఉంటే, మరోవైపు బాబితాలో నుంచి ఓటర్ల పేర్లను తొలగించేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నమోదు,...

View Article

ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు బంద్

వరంగల్, డిసెంబర్ 18: జాతీయికరణ చేసిన బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలతో తమకు చేటు జరుగుతుందని ఆరోపిస్తూ అఖిల భారత బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో జరిగిన ఒకరోజు...

View Article

ప్రజా ధనాన్ని దిగమింగిన అక్రమార్కులపై చర్యలేవీ...?

నిజామాబాద్, డిసెంబర్ 18: అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రజా ధనాన్ని దిగమింగిన అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సాహసించడం లేదు. ఈ నిస్తేజ వైఖరిని అనుకూలంగా...

View Article

ఆశావహుల ఆశలు అడియాశలే

మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: రాజకీయాలలో ఉండాలంటే నేతలకు పదవులు ఎంతో అవసరం. పదవులు ఉంటేనే గౌరవం ఉంటుందని ప్రజల్లో నేతగా పిలువబడుతామని ప్రతి నాయకుడు భావిస్తుంటారు. అయితే మున్సిపాలిటీ పట్టణాలలో ప్రస్తుతం...

View Article


విద్యార్థినిపై కిరోసిన్ దాడి ఘటనపై నిరసనల వెల్లువ

నల్లగొండ, డిసెంబర్ 18: ఇంజనీరింగ్ విద్యార్ధిని తలారి అరుణపై ప్రేమోన్మాది కిరోసిన్ దాడితో జరిపిన హత్యాయత్నాన్ని నిరసిస్తు బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి నిరసనలు వెల్లువెత్తాయి....

View Article

అడిగిన వారందరికీ ఉపాధి కల్పన

సంగారెడ్డి,డిసెంబర్ 18: పని అడిగితే పక్షం రోజుల్లో జాబ్‌కార్డు కలిగిన కూలీలకు అవకాశం కల్పించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని ఉపాధి హామి పథకం సిబ్బందితో ఆయన...

View Article


చైనా మార్కెట్‌తోనే స్మగ్లింగ్ పెరిగింది

తిరుపతి, డిసెంబర్ 18: ప్రపంచంలో అత్యంత అరుదుగా శేషాచలం అడవుల్లో లభించే విలువైన ఎర్రచందనం వృక్ష సంపదను కొల్లగొట్టేందుకు చైనా స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నది. చైనా వస్తువులను ఎలా స్మగ్లింగ్ గూడ్స్‌గా...

View Article

వివేకానందుడి ఆశయాల సాధనే యువత లక్ష్యం కావాలి

రాజమండ్రి, డిసెంబర్ 18: యువతపైనే స్వామి వివేకానందుడు ఆశలు పెట్టుకున్నారని, ఆయన ఆశలు, ఆశయాల సాధనే యువత లక్ష్యంకావాలని వివేకానంద విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ స్వామి ఆత్మప్రియానంద పిలుపునిచ్చారు....

View Article


మాయాబజార్!

ఏలూరు, డిసెంబర్ 18: అక్కడ కాకపోతే...ఇక్కడ అన్న చందంగా సరికొత్త వ్యూహాన్ని కార్పొరేషన్ నిర్వాహకులు తెరపైకి తీసుకువస్తున్నట్లు కన్పిస్తోంది. ఒక ప్రయత్నం చేయటం అది బెడిసికొడితే మరోచోట మళ్లీ అవకాశాలు...

View Article

26న సీజ్ లారీ వేలం

నెల్లూరు, డిసెంబర్ 18: తమ శాఖ పరిధిలో సీజ్ అయిన అశోక్ లైలాండ్ లారీ (ఏపి 26 టిటి 7951)ను ఈ నెల 26న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ నెల్లూరు రెండో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి వెంకటేశ్వర్లు...

View Article

జిల్లావ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

ఖాతాదారుల ఇక్కట్లుఒంగోలు, డిసెంబర్ 18:యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్‌లు ఇచ్చిన పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా జాతీయ బ్యాంకులకు చెందిన సిబ్బంది బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకు సిబ్బంది సమ్మెతో...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>