పోటాపోటీ భేటీలు
హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్ర విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లు అసెంబ్లీ, కౌన్సిల్‌కు చేరుకోనున్న సమయంలో వ్యూహ, ప్రతివ్యూహాలకు తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు....
View Articleమండేలాకు ఉభయ సభల నివాళి
హైదరాబాద్, డిసెంబర్ 12: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి శాసనసభ, శాసనమండలి ఉభయ సభలు గురువారం ఘన నివాళులు ఆర్పించాయి. మండేలా మృతికి ఉభయ సభలు వౌనం పాటించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం...
View Articleపరామర్శ
ఇటీవల అస్వస్థతకు గురైన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరామర్శించేందుకు ఆయన నివాసానికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్ఇటీవల అస్వస్థతకు గురైన పిసిసి Stateenglish title: botsa Date: Friday, December 13, 2013
View Articleటిటిఇ మృతితో ఉద్రిక్తత
ఆదోని, డిసెంబర్ 12: రైలు ప్రయాణికుల చేతిలో చావుదెబ్బలు తిన్న ఓ టిటిఐ స్టేషన్‌మాస్టర్ గదిలో ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం రైల్వేస్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున ఒంటి గంటకు...
View Articleదిగ్విజయ్ గో బ్యాక్
ఏలూరు/కాకినాడ, డిసెంబర్ 12: తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఉద్ధృతమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జాతీయ...
View Articleసమైక్య తీర్మానం చేయాలి: వైకాపా
హైదరాబాద్, డిసెంబర్ 13: ఆసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందక ముందే సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి,...
View Articleచెప్పడానికి దిగ్విజయ్ ఎవరు?
హైదరాబాద్, డిసెంబర్ 13: శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగేది, బిఎసి మీటింగ్ ఎప్పుడు జరిగేది చెప్పడానికి దిగ్విజయ్‌సింగ్ ఎవరని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. దిగ్విజయ్‌సింగ్ చేతిలో...
View Articleబిల్లును ఎడ్లబండిలో తెస్తారా?
హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ బిల్లును ప్రత్యేక విమానంలో పంపడం ఏమిటన్న టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముసాయిదా బిల్లును విమానంలో...
View Articleసచివాలయంలో ఉద్రిక్తత!
హైదరాబాద్, డిసెంబర్ 13: విభజన బిల్లు సచివాలయ ఉద్యోగుల మధ్య అగ్గిరాజేస్తోంది. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యమాలు చేసుకున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు బాహాబాహీకి సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఇదే...
View Articleఒక పార్టీ.. రెండు ప్రాంతాలు... మూడు విధానాలు!
హైదరాబాద్, డిసెంబర్ 13: ఒకే పార్టీ మూడు విధానాలపై టిడిపి నాయకులు శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో విలేఖరుల ప్రశ్నలతో ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా సమైక్యాంధ్ర వాదాన్ని బలంగా...
View Articleటి-బిల్లుపై భగ భగలు
కాకినాడ, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకై కేంద్రం రూపొందించిన తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సమైక్యవాదులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర...
View Articleపరిశోధనారంగంలో భారత్ టాప్
నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 13: రాబోయే కాలంలో అంతరిక్ష రంగంతోపాటు మిగిలిన అన్ని పరిశోధనా రంగాలలోను చైనాకు దీటుగా భారతదేశం నిలుస్తుందని రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు పద్మశ్రీ అవినాష్ చందర్ అన్నారు....
View Article23 నుంచి భవానీల దీక్ష విరమణ
విజయవాడ, డిసెంబర్ 13: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23 నుండి 27 వరకు జరుగనున్న భవానీల దీక్ష విరమణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు భక్తులు దుర్మరణం...
View Articleభారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి, డిసెంబర్ 13 : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 27 మంది కూలీలను శుక్రవారం రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. వీర వద్ద నుండి 27 లక్షలు విలువచేసే 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు....
View Articleఆర్జిత సేవా టిక్కెట్ల దళారీ అరెస్టు
తిరుపతి, డిసెంబర్ 13: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సంపన్నులైన భక్తులకు వసతి, ఆర్జిత సేవా టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్న శివయ్య అనే దళారీని గురువారం రాత్రి...
View Articleటి.బిల్లు ప్రతులు దగ్ధం
అనంతపురం , డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసనలు మిన్నంటాయి. టిడిపి, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టి.బిల్లు...
View Articleకలెక్టర్ పల్లె పిలుపు
కడప, డిసెంబర్ 16: ఈనెల 19వ తేది గురువారం నుంచి జిల్లాలో ప్రతి గురువారం పల్లెపిలుపు పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ శశిధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్...
View Articleటి.బిల్లు ప్రతులు దగ్ధం
కర్నూలు , డిసెంబర్ 16 : శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈమేరకు ఎన్జీవో నాయకుడు వెంగళరెడ్డి, సమైక్య ఐకాస నాయకుడు...
View Articleఅటవీ అధికారులకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
తిరుపతి, డిసెంబర్ 16: తిరుమల శేషాచల అడవుల్లో ఎర్రచందనం దొంగలను పట్టుకోవడానికి అడవిలోకి వెళ్లిన 8 మంది అటవీశాఖ అధికారుల బృందంలో శ్రీధర్, డేవిడ్ కరుణాకర్‌లను రంపాలతో కోసి, మర్మాంగయవాలను కత్తులతో కోసి,...
View Articleఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఆత్మకూరు, డిసెంబర్ 16: మర్రిపాడు మండలం వెంకటాపురం బీట్ పరిధిలో పొదల్లో దాచి ఉంచిన 27 ఎర్రచందనం దుంగలను ఆదివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి...
View Article