అళగిరి మద్దతుదారులపై డిఎంకె వేటు
చెన్నై, జనవరి 9: ద్రవిడ మునే్నట్ర కజగం (డిఎంకె) అధినేత కరుణానిధి కుమారుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. మదురైలో వివాదాస్పద పోస్టర్లను అంటించారన్న కారణంతో కరుణ పెద్ద కుమారుడైన...
View Articleమళ్లీ బిజెపి గూటికి చేరిన యెడ్యూరప్ప
బెంగళూరు, జనవరి 9: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యూరప్ప మళ్లీ బిజెపి గూటికి చేరారు. ఆయనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తదితర సీనియర్ నేతలు పార్టీలోకి ఆహ్వానించి ప్రాథమిక సభ్యత్వాన్ని...
View Articleఏఐసిసిలోకి యువరక్తం
న్యూఢిల్లీ, జనవరి 9: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలోకి కొత్తరక్తం ఎక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సర్వసభ్య...
View Articleప్రభుత్వ సమాచారం వెల్లడికి మరింతగా కృషి చేయండి
న్యూఢిల్లీ, జనవరి 9: సమాచార హక్కు చట్టానికి ప్రచారం కల్పించడానికి, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ సమాచారాన్ని తమంతట తాముగా వెల్లడించడానికి మరింతగా కృషి చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతూ, సమాచారాన్ని...
View Articleవినోదం కోసం కాదు.. స్టడీ కోసమే
బెంగళూరు, జనవరి 9: స్టడీ టూర్ పేరుతో విదేశీ పర్యటనకు వెళ్లిన 11 మంది కర్నాటక ఎమ్మెల్యేలు తిరిగివచ్చారు. ఎమ్మెల్యేల విదేశీ పర్యటనపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజిలో పర్యటన...
View Articleదేవయానికి అభిశంసన
న్యూయార్క్, జనవరి 10: వీసా మోసం, తప్పుడు ప్రకటనలు చేసారన్న ఆరోపణలపై గత నెల 12న అరెస్టు చేసిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగదేపై శుక్రవారం అమెరికా కోర్టు అభిశంసించింది. ఆమెపై కోర్టు అభియోగాలను నమోదు...
View Articleదెబ్బకు దెబ్బ
న్యూఢిల్లీ, జనవరి 10: భారత్ అమెరికాల మధ్య దౌత్య సమరం మొదలైంది. మూడు దశాబ్దాల క్రితంనాటి పరిణామం పునరావృతమైంది. తన దౌత్యవేత్త దేవయానిని అభిశంసించి అభియోగాలు నమోదు చేసి అమెరికా వెనక్కి పంపిన నేపథ్యంలో,...
View Articleనేడు వైకుంఠ ఏకాదశి
హైదరాబాద్, చార్మినార్, జనవరి 8: వైకుంఠ(ముక్కోటి) ఎకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పురాణాపూల్ జియాగూడ సమీపంలోని శ్రీ రంగనాథస్వామి దేస్థానంలో నేడు ప్రత్యేక పూజాధికాలను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు...
View Articleగెలిచే నాయకులకే కాంగ్రెస్ టిక్కెట్‌ను కేటాయించాలి
జీడిమెట్ల, జనవరి 10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గెలుపొందే నాయకులకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ను కేటాయించాలని ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున...
View Articleకుప్పలు తెప్పలుగా సవరణ ప్రతిపాదనలు
హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ ముసాయదా బిల్లుపై సవరణలు ప్రతిపాదించాలని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనపై ఎమ్మెల్యేలు భారీ ఎత్తున స్పందించారు. వందల సంఖ్యలో వచ్చిన సవరణల ప్రతిపాదనలను...
View Articleఅనాదిగా అన్యాయం అందుకే ప్రత్యేకం
హైదరాబాద్, జనవరి 10: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయినప్పటి నుండి తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతూ వస్తోందని, అందుకే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం వచ్చిందని శాసనమండలిలో సిపిఐ పక్షం నాయకుడు పి.జె....
View Articleసభ్యుల చేతికి గణాంకాలు
హైదరాబాద్, జనవరి 10: ఎట్టకేలకు తెలంగాణ బిల్లులోని అంశాలపై వివరాలు సభ్యులకు అందాయి. అయితే అవి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిన వివరాలు మాత్రమే. వాస్తవంగా ఆర్ధికం, అప్పులు, ఆస్తులపై సభ్యులు అడిగిన...
View Articleఆ ముగ్గురూ మాటమార్చారు
హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రితో సహా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్ మాట ఇచ్చి, రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం...
View Articleబిల్లులో హేతుబద్ధత లేదు
హైదరాబాద్, జనవరి 10: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చించాల్సి రావడం దురదృష్టకరమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై...
View Articleనిర్మల్‌లో ఎక్సైజ్ దాడులు
నిర్మల్, జనవరి 10: నిర్మల్ నియోజకవర్గంలోని పలు కల్లు డిపోలపై శుక్రవారం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ మండలంలోని కడ్తాల్, లక్ష్మణచాంద,...
View Articleరంగనాథ రామాయణం 424
కాన ఆ యెడ అప్పుడా మహాపురుషుడు కానరాక దిక్కులు పిక్కటిల్ల ఆర్చాడు. లోకభీకరంగా ఆ జగల్లోచనుడి లోకంమీదకి ఆ జగత్కంటకుడు దండుసాగుతూ నడుమ మేరు పర్వత శిఖరాగ్రంపైన నిడిసి, ఒక రేయి గడపాడు.రావణుడు సూర్యాదులపైకి...
View Articleభోగిపండుగ
ప్రతినెలా సంక్రాంతి వచ్చినా మకర సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యంవల్ల సంక్రాంతి పండుగ పెద్దపండుగగా జరుపుకోవడం మన ఆచారం. సంక్రాంతి పండుగకు మొదటి రోజైన ‘్భగి’ దక్షిణాయానికి, ధనుర్మాసానికి చివరి రోజు. భోగి...
View Articleరాశిఫలం
Date: Monday, January 13, 2014 (All day)author: గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) బంధు, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు...
View Articleత్రివేణీ సంగమం 25
కానీ ఆయనకో కొడుకుండేవాడని మాత్రం ఎవరూ నాకు చెప్పలేదు’’ అన్నాడు చంద్ర బాధగా.‘‘ఎవరూ గతాన్ని తవ్వకూడదు. అది రాజాజ్ఞ. ఇప్పుడు నేనైనా చెప్పేదాన్ని కాదు. కానీ నువ్వు ఆ చారుకేసి, మందాకిని వలలో ఎక్కడ పడిపోతావో...
View Article