జనులను ఉధ్ధరించే జననాయకుడు జమలాపురం వేంకటేశ్వరుడు
ఏడుకొండల మీద వెలసిన దేవదేవుడే వాడవాడలా అవతరించి, తాను దీన జన బాంధవుడినని తెలుపుతున్నాడు. అలా శ్రీ వెంకటనాధుడు కొలువుదీరిన క్షేత్రాలు మన రాష్ట్రంలోఎన్నో . అలా శ్రీ వెంకటనాధుడి లీలావిశేషాలతో పునీతమైన మరో...
View Articleబహుపుణ్యకాలం.. సంక్రమణం
సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యఘడియలివి. ఈరోజునుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. దేవ మార్గం ప్రారంభమయ్యే రోజు. ప్రతినెలా సంక్రాంతి పురుషునకు ఒక్కొక్క రూపం, ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ మకర...
View Articleసంక్రాంతి వెలుగులు
గొబ్బీయలో గొబ్బయలో అంటూ పండుగమాసమంతా ఆవుపేడతో గొబ్బెమ్మలను పెట్టి వాటికి పసుపుకుంకుమల అలంకారం చేసి గుమ్మడిపూలు పెట్టి గౌరీదేవిగా భావించి తెలుగునాటఅంతాసంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటుంది....
View Articleఅయ్యప్ప క్షేత్రం పరమ పవిత్రం
మోహిని వేషధారియైన శ్రీహరికి, శివునకు కల్గిన దైవం అయ్యప్ప. ఆ స్వామి కొలువుదీరిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం శబరిమల. (శబరిమలై) కేరళ రాష్ట్రంలోత్రివేండ్రం నగరానికి 180 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ...
View Articleతండ్రిని లెక్కపెట్టనివాడు భాగవతి శిఖామణి అవుతాడా?
* తండ్రిని లెక్కపెట్టని ప్రహ్లాదుడు ‘‘పితృదేవో భవ’’ అన్న వాక్యాన్ని తప్పినట్లే కదా! మరి అతనిని మహాభాగవత శిఖామణి - అని ఎలా అన్నారు? - ఎం. పుష్పవల్లి, ఆమనగల్లుతండ్రి పతితుడై, పుత్రుడ్ణిగూడా...
View Articleన్యాయ వ్యవస్థను సంస్కరించాలి
దేశంలోని ప్రతి వ్యవస్థ కుళ్లిపోయినట్లే న్యాయ వ్యవస్థ సైతం కుళ్లి కంపుకొడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి న్యాయ వ్యవస్థను సంస్కరించాలి. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం అవినీతికి పాల్పడటమే...
View Articleసోనియా స్వయంకృతాపరాధం
భారతదేశ చరిత్రలో తొలిసారి కాంగ్రెస్‌పార్టీ బలహీనమై ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోనున్నదని తలలు పండిన రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తు న్నారు. ఐతే దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు...
View Articleమన కుటుంబ వ్యవస్థ గొప్పది
అత్యంత పురాతనమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మనిరతికి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఖ్యాతి లభిస్తోంది. ముఖ్యంగా ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, మమతలు, నైతిక విలువలే పునాదిగా నిర్మింపబడిన మన కుటుంబ వ్యవస్థను...
View Articleమరిన్ని ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పడిన ప్రయాణికుల అధిక రద్దీ దృష్ట్యా మరిన్ని అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆదివారం నాటికి 9,251 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ...
View Articleతెరాసలో ‘విలీన’ రాజకీయం
హైదరాబాద్, జనవరి 13: కాంగ్రెస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం అంశంపై ఆ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్‌లో విలీనం ఖాయం అంటూ కాంగ్రెస్ జాతీయ నాయకులు ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా,...
View Articleకోర్టు తీర్పుల అమలు సంప్రదాయం కారాదు
హైదరాబాద్, జనవరి 13: సాధారణ ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలపై రాజ్యాంగ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలుచేయడంలో అధికార యంత్రాంగానికి ఉదాసీనత తగదని, తీర్పుల అమలును ఒక సంప్రదాయంగా భావించరాదని ఉన్నత...
View Articleకర్నాటకలోనూ ఫీజు రీయంబర్స్‌మెంట్!
హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న మాదిరి కర్నాటక రాష్ట్రంలోనూ ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అమలుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించారని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు....
View Articleఉసెండికి గుణపాఠం చెప్తాం
హైదరాబాద్, జనవరి 13: ఇటీవలే పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత జివికె ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి ఉదంతంపై ఆ పార్టీ స్పందించింది. మావోయిస్ట్ పార్టీని, ప్రజల్ని ఉసెండి మోసం చేశాడని అందుకు...
View Articleఆర్తుల దరికి సిఎం సహాయ నిధి
హైదరాబాద్, జనవరి 13: ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానివారికి, తెల్లరేషన్ కార్డు లేనివారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) ద్వారా వైద్య చికిత్సలను అందిస్తోన్న ఆర్థిక సహాయాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం...
View Articleపెరగనున్న పెట్రో ధరలు?
న్యూఢిల్లీ, జనవరి 13: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమాయత్తమవుతోంది. సబ్సిడీ కింద పంపిణీ చేస్తున్న ఎల్‌పిజి సిలెండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచే విషయంలో సానుకూల...
View Articleపనులు చేస్తేనే కదా.. ప్రచారం దక్కేది!
హైదరాబాద్, జనవరి 13: ‘ప్రజలకు పనికొచ్చే పనులు ఒక్కటైనా చేస్తేనే కదా... మీకు ప్రచారం దక్కేది, ఒక్కటైనా చేయండి... మేమైనా మీకు ప్రచారం చేస్తాం...’ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, బిజెపి జాతీయ...
View Articleఓటింగ్ ఉండదు... పొడిగింపు ఇవ్వరు
హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013పై అసెంబ్లీలో చర్చ తరువాత ఓటింగ్ ఉండదని, అదే విధంగా బిల్లుపై చర్చకు గడువు పొడిగింపు కూడా ఉండదని తెలంగాణ నాయకులు చెబుతున్నారు. వివిధ...
View Article‘పునర్వ్యవస్థీకరణ’ పోరు!
హైదరాబాద్, జనవరి 13: ఒకవైపు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు చర్చల్లో ఉండగా... మరోవైపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం కూడా తెరపైకి వస్తోంది. రాష్ట్ర విభజనతోపాటు రెండు ప్రాంతాల్లో నియోజకవర్గాల...
View Articleసచివాలయ భవనాల పంపిణీకి మొదలైన కసరత్తు!
హైదరాబాద్, జనవరి 13: కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర సచివాలయంలో ఉన్న భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 పార్లమెంట్ ఆమోదం పొందిన...
View Articleప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్
విజయవాడ, జనవరి 13: నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారుల పైనే స్వైరవిహారం చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ కృష్ణా జిల్లాలో ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా పరిపాలన...
View Article