నిప్పు రాజేసింది ఆ మూడు పార్టీలే
చంద్రగిరి, జనవరి 13: సమైక్య అంశాన్ని కాంగ్రెస్, వైకాపా, టిఆర్‌ఎస్‌లు జటిలం చేసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో...
View Articleటి.బిల్లు ప్రతులు దగ్ధం
విజయవాడ: రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ విజయవాడలో పలుచోట్ల తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులు భోగి మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈసందర్భంగా సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. ఎపిఎన్‌జివో సంఘం నగర అధ్యక్ష,...
View Articleబొమ్మరిల్లు డైరెక్టర్ల అరెస్టు
విశాఖపట్నం, జనవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొమ్మరిల్లు సంస్థ మోసం తవ్వే కొద్దీ బయటపడుతోంది. ప్రధాన నిందితులు పరారీలో ఉండగా ఐదుగురు డైరెక్టర్లను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విశాఖ...
View Articleచింతలపూడి టిడిపిలో కలవరం
చింతలపూడి, జనవరి 13: బొమ్మరిల్లు గ్రూపు మాజీ అధినేత రాయల రాజారావుకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ టిడిప్టి టిక్కెట్ ఖాయమని భావిస్తున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ...
View Articleకాయ్ రాజా..కాయ్
ఏలూరు, జనవరి 13 : సంప్రదాయం ముసుగులో గోదావరి జిల్లాల్లో సాగే కోడిపందాల తంతు సోమవారం ప్రాథమికంగా మొదలైనట్లే చెప్పుకోవాలి. తిధుల సంకటంతో పండగ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో నెలకొన్న సందిగ్ధం పందాలకు కూడా...
View Articleబాప్‌రే..బెట్టింగులు
ఏలూరు, జనవరి 15: ఏటా సంప్రదాయం పేరుతో అన్నివర్గాలు కలిసి కోడిపందాలు నిర్వహించుకోవటం పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణంగా జరుగుతుంటుంది. దీనిలో పార్టీ బేధం, వర్గ బేధాలు ఎక్కడా కన్పించేవి కావు. కానీ ఈసారి...
View Articleకరెంట్ కరవు ఇక చెల్లు
హైదరాబాద్, జనవరి 15: రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు కొంతలో కొంత తీరనున్నాయి. వచ్చే రెండు నెలల్లో రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అదనంగా 2100 మెగావాట్ల విద్యుత్ కలవనుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద 800...
View Articleప్రధానిగా రాహుల్ అభ్యర్థిత్వంపై ప్రకటన అనుమానమే
న్యూఢిల్లీ,జనవరి 15: శుక్రవారం జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సర్వసభ్య సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికలకు పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదా? అనేది...
View Articleటి.చర్చకు.. మరో పది రోజులు?
న్యూఢిల్లీ, జనవరి 15: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై చర్చించడానికి గరిష్ట స్థాయిలో మరో పది రోజుల వ్యవధి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆరువారాల గడువుతో రాష్టప్రతి నుంచి ఈ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పటి...
View Articleరాజ్యసభ ఎన్నికలపై.. కాంగ్రెస్‌లో గుబులు
న్యూఢిల్లీ,జనవరి 15: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగకుండా ఓటింగ్ జరగపవలసి వస్తే గందరగోళంగా మారే ప్రమాదం ఉంది. రాష్ట్ర విభజన మూలంగా పార్టీ అధినాయకత్వంపై మంటగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్...
View Articleకత్తితో గొంతుకోసుకుని హల్‌చల్
హైదరాబాద్, జనవరి 15: నగరంలోని తుకారాం గేట్ వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో గొంతుకోసుకుని హల్‌చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తుకారాంగేట్ రైల్వే గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి కత్తితో...
View Articleవిద్యాభ్యాసం కోసం వచ్చి నేరస్తులుగా మారుతున్నారు
హైదరాబాద్, జనవరి 15: ఉన్నతవిద్యాభ్యాసం, ఉపాధి నిమిత్తం సౌతాఫ్రికా, నైజీరియా, మంగోలియా తదితర దేశాల నుంచి నగరానికి వచ్చిన యువత జల్సాలకు అలవాటు పడి తప్పుదోవ పడుతోంది. గట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా...
View Articleబాల్య మిత్రులే.. చంపేశారు..!
హైదరాబాద్, చార్మినార్, జనవరి 15: పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చావని ప్రాంతంలో నివసించే అబ్దుల్ గని కుమారుడు అబ్దుల్ నవాజ్ (16) బాలుడి మిస్సింగ్ కేసుకు తెరపడింది.ఈనెల 11న నవాజ్...
View Articleవైభవంగా గోదా-రంగనాథస్వామి కల్యాణం
హైదరాబాద్, జనవరి 15 : రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని బడంగ్‌పేట గ్రామంలోని స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా-రంగనాథస్వామి కల్యాణం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.ధనుర్మాసం చివరిరోజైన...
View Articleసుంకులమ్మదేవి ఆడియో ఆవిష్కరణ
రవీంద్రభారతి, జనవరి 15: వంశీ తేజస్విని ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్‌టిఆర్ ఆడిటోరియంలో శ్రీశ్రీశ్రీ వజ్రాల సుంకులమ్మదేవి గానలహరి ఆడియోను ఆవిష్కరించారు. డాక్టర్...
View Articleచర్చలో పాల్గొనం
హైదరాబాద్, జనవరి 16: రాష్ట్ర విభజన బిల్లు చర్చలో తమ పార్టీ పాల్గొనదని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సూత్రప్రాయంగా విభజనకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని...
View Articleఆర్కే బీచ్‌కు ముప్పు
విశాఖపట్నం, జనవరి 16: ఆర్కే బీచ్‌కు ముప్పు పరిణమించింది. బీచ్ నిత్యం కోతకు గురవుతోంది. బీచ్‌లో ఉన్న కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియంకు చెందిన గోడ కోతతో కూలిపోయింది. బీచ్ వెంబడి రోడ్డుకు ఆనుకుని నిర్మించిన...
View Articleచర్చ గడువు పెంచొద్దు
హైదరాబాద్, జనవరి 16: అసెంబ్లీలో విభజన ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు గడువు పొడిగించవద్దని టిఆర్‌ఎస్ కోరుతోంది. ఈ మేరకు పార్టీ ఎంపి వివేక్‌తో పాటు ఇతర నాయకులు రాష్టప్రతికి లేఖ రాశారు. పొడిగింపు పేరుతో...
View Articleసిఐడి కన్నుగప్పి పరారైన ఆర్మూర్ రూరల్ సిఐ
నిజామాబాద్, జనవరి 16: పాత కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన సిఐడి అధికారులు అవాక్కయ్యారు. చేతికి చిక్కినట్టే చిక్కి చివరి నిమిషంలో ఎంతో...
View Articleఘనంగా రాపత్తు ఉత్సవం
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా గురువారం తాతగుడి సెంటర్‌లోని శ్రీ గోవిందరాజస్వామి వారి మంటపంలో రామయ్యకు రాపత్తు ఉత్సవం ఘనంగా జరిగింది....
View Article