ఇదో హంగామా!
** హౌస్‌ఫుల్-2 తారాగణం: అక్షయ్‌కుమార్, జాన్ అబ్రహాం, రీతీష్ దేశ్‌ముఖ్, అసిన్, జాక్విలిన్, ఫెర్నాండెజ్, రిషీకపూర్, రణధీర్‌కపూర్, మిథున్ చక్రవర్తి తదితరులు. సంగీతం: సాజిద్- వాజిద్. దర్శకత్వం: సాజిద్ ఖాన్...
View Articleఆ ‘పాత’ మధురాలను వెండితెరపై చూడలేమా?
రాజకుమారుడు కళ్ల ముందు కనిపించినా వీడు రాజకుమారుడెమిటి? రాజకుమారుడంటే కాంతారావులా ఉండాలనిపిస్తుంది. కాంతారావు ఒక చేత్తో కత్తి ఝులిపిస్తూ మరో చేత్తో గుర్రాన్ని అదిలిస్తున్నాడు. గుర్రం పరుగులు తీస్తోంది....
View Articleపద సంపద పెంపునకు మాండలికమే దారి -- వేదిక
ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉన్నట్లే నెల్లూరు జిల్లాకు కూడా విశిష్టమైన మాండలిక పదసంపద వున్నది. అయితే మాట తీరులోనూ, మాటకారితనంలోనూ, ఎదుటి వ్యక్తుల్ని మాటలతో ఆకట్టుకోవడంలోనూ, నెల్లూరు మాటతీరే...
View Articleపర్యాయపదాలు : సొబగే కాదు.. ఒదుగు కూడా
తెలుగు చాలా సంపద్వంతమైన భాష అనడానికి ఒక పదానికి అనేక పర్యాయపదాలు వుండడమే గొప్ప నిదర్శనం. భాష మీద పట్టు సాధించాలంటే, వాడిన పదం మళ్లీ వాడకుండా ఒక అంశం గురించి వివరించాలంటే పర్యాయ పదాలు గొప్పగా...
View Articleఅడక-బదులు
అడక: తమిళనాడులో తెలుగు బడుల సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? -్భమిడిపాటి భీమశంకరం, రాజమండ్రి బదులు: సంయుక్త మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం, కర్ణాటక విడిపోయిన తర్వాత తమిళ ప్రాంతంగా మిగిలిన...
View Articleజనవాణి
తేట తెలుగు పలకండి ఆమెను బతికించండి తిండిలేక నీరసించిపోతున్నది ఎంగిలి పదాలు నచ్చక నుడికారపు రుచులు లేక ఆమె నోరు చవిచెడింది ఆమె గొంతు బలహీనం అయింది ఎండిపోతోంది ఆమె తల్లి పేగు పిడికెడు అక్షరాలు ఎసరుపెట్టి...
View Articleఏమిటి మీ వైఖరి?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో గత పదేళ్ల కాలంలో జరిగిన అన్ని పోలీసు ఎన్‌కౌంటర్లపైన స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై తమ అభిప్రాయాలు తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం...
View Articleభారీగా ఐపిఎస్‌ల బదిలీలు
హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేశారు. 23మంది ఐపిఎస్‌లకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది జిల్లాలకు, మూడు అర్బన్...
View Articleనాకు తెలిసింది చెప్పాను
హైదరాబాద్, ఏప్రిల్ 13: వైఎస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ బృందం అడిగిన ప్రశ్నలకు నావద్దనున్న సమాచారం అందించానని రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. బాధ్యత కలిగిన పౌరుడిగా,...
View Articleఉప ప్రణాళికపై ఉప సంఘం
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉప సంఘాన్ని నియమించింది. ప్రణాళికా నిధులను సక్రమంగా వెచ్చించేందుకు ఈ ఉప సంఘం విధి విధానాలు రూపకల్పన చేయనుంది. తొమ్మిది మంది...
View Articleరాష్టప్రతి ఉత్తర్వుల అమలుపై కమిషన్
హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో రాష్టప్రతి ఉత్తర్వుల అమలు తీరుకు సంబంధించిన అంశాలను సమీక్షించేందుకు ప్రభుత్వం జస్టిస్ బిఎస్ రాయ్‌కోటి ఆధ్వర్యంలో శుక్రవారం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. తెలంగాణ...
View Articleఅడ్డంగా దొరికేశారు!
హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడదామని భావించిన రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ, బిఇడి కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టు ఆదేశాలతో కుడితిలో పడిన ఎలుక చందంగా వారే చిక్కుల్లో...
View Articleబ్లాగ్.. బ్లాగ్...
ట్రాన్స్‌ఫార్మర్ సినిమా చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఆ సినిమాలో వున్న రోబోల్లాంటి బొమ్మలు కూడా ఇప్పటికీ అమ్ముడవుతూనే వున్నాయి కూడా. అచ్చంగా ఆ సినిమాలోని మిస్టర్ ఐరన్ రోబోల మాదిరిగా వివిధ ఆకృతులు...
View Articleహరివిల్లు
అలవోకగా మోడలింగ్‌లో పోజులిచ్చేసి బాలీవుడ్‌పై అడుగుపెట్టిన దీపికా పదుకొనె వెండితెరపై కూడా తానేంటో నిరూపించుకుంటోంది. బాలీవుడ్‌లో ఎంత మేరకు ఎక్స్‌పోజ్ చేయాలో అంత వరకే చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు...
View Articleగ్రహబలం ఏప్రిల్ 15 నుండి 21 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20) మీకున్న నాయకత్వ లక్షణాలు బహిర్గతమయ్యే అవకాశాలు పొడసూపుతాయి. మీరు కన్న కలలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది. విద్యుక్త ధర్మ నిర్వహణలో తోటి వారిని దాటి ముందుకు...
View Articleహలో మైక్‌టెస్టింగ్....... అమెరికా రిటరన్డ్
ఒకప్పుడు అమెరికా వెళ్లటమంటేనే చాలా గ్రేట్! ఎంత పెద్ద టౌన్ అయినా మహా అయితే ఏ పది మందో అమెరికా వెళ్లిన వాళ్లుండేవారు. వెళ్లిన వాళ్లు ఓ పట్టాన వెనక్కు వచ్చేవారు కాదు. ఏ పదేళ్లకో సెలవు పెట్టి ఇండియా వచ్చి...
View Articleసైన్స్ సైట్
పురుగుల నుండి తమను తాము రక్షించుకునేందుకు కాఫీ మొక్కలు కెఫీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాఫీ వల్ల మేలుకన్నా హాని ఎక్కువ జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాఫీ, టీలు కొకెయిన్, హెరాయిన్ లాంటి మత్తు...
View Articleగ్రహఫలం
గణేష్ చంద్ర - రాయప్రోలు మీ పేరు మీద వ్యాపారం చేసుకోవచ్చు. మీ భార్య పేరుమీద ఉన్న వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది. కనకపుష్య రాగం ధరించడం మీకు అన్ని విధాలా మంచిది. ఎన్.బాబు - ఏలూరు మీకు ఉద్యోగం వచ్చే...
View Articleమనకి‘లా’
రాధాకృష్ణ (గుంటూరు) ప్రశ్న: ఉమ్మడి ఆస్తిలో ఉన్న ఇంటిలోని తన భాగాన్ని మా అన్న వేరే వ్యక్తికి విక్రయించాడు. మేం సదరు ఇంటిని ఇంకా వాటాల కింద పంచుకోలేదు. ఇలా తన వాటా అంటూ బయటి వ్యక్తికి అమ్మడం చెల్లుతుందా?...
View Articleమనలో మనం ఎడిటర్‌తో ముఖాముఖి
ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు ఒక దేశం మరొక దేశం నుండి అప్పు ఆర్థిక సహాయం పొందటం కంటే తమ దేశంలోనే కొన్ని నోట్లను అధికంగా ముద్రించి అవసరం తీర్చుకొనవచ్చును గదా? దానివల్ల అవసరాలు తీరవు. సమస్యలు పెరుగుతాయి....
View Article